Andhra Pradesh
-
Ramgopal Varma : రామ్‌గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట..
వచ్చే వారం వరకూ అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, సంబంధం లేని వ్యక్తులు తనపై కేసులు పెట్టారని రామ్ గోపాల్ వర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
Published Date - 02:58 PM, Mon - 2 December 24 -
supreme court : జగన్ అక్రమాస్తుల కేసులు..సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు ఆదేశం
అన్ని వివరాలతో అఫిడవిట్లు రెండు వారాల్లో దాఖలు చేయాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఆదేశించింది.
Published Date - 12:52 PM, Mon - 2 December 24 -
Chandrababu- Pawan Kalyan Meet: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ.. ఇందుకోసమేనా?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు చంద్రబాబు నివాసంలో సమావేశం కానున్నారు. కాకినాడ పోర్టు సమస్యతో పాటు, వివిధ కీలక అంశాలు మరియు తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.
Published Date - 11:50 AM, Mon - 2 December 24 -
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఇలా..!
Gold Price Today: బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ బంగారం, వెండి ధరలు (Gold Silver Price) ఎలా ఉన్నాయో ఈ కింది కథనంలో తెలుసుకోండి.
Published Date - 10:09 AM, Mon - 2 December 24 -
G.O. Ms. No. 47 : జీవో ఎంఎస్ నెం 47 ఉపసంహరణ కారణాలు ఇవే..
G.O. Ms. No. 47 : G.O. Ms. నం. 47కు వ్యతిరేకంగా కోర్టులో 13 రిట్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ముస్లిం మైనారిటీలలో ముఖ్యమైన సున్నీలు, షియాలకు వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం లేకుండా పోయింది
Published Date - 07:42 PM, Sun - 1 December 24 -
TDP : అభిమాని ఆత్మహత్య.. మంత్రి లోకేష్ ఎమోషనల్ పోస్ట్
TDP : ఆత్మాభిమానం ఉండొచ్చు. కానీ ఆత్మహత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే, నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు
Published Date - 04:05 PM, Sun - 1 December 24 -
Cyclone Fengal : తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు
Cyclone Fengal : "ఫెంగల్" తుపాను రాత్రి తీరం దాటడం తో తమిళనాడు , ఏపీలోని రాయలసీమ లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.తిరుపతి , నెల్లూరు , ప్రకాశం జిల్లాల్లో తీరం వెంబడి 70 నుంచి 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి
Published Date - 03:14 PM, Sun - 1 December 24 -
Electricity Charges Hike : బాబు ష్యూరిటీ-బాదుడు గ్యారంటీ – అంబటి సెటైర్లు
Electricity Charges Hike : 'ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ - భవిష్యత్ గ్యారంటీ.. ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ-బాదుడు గ్యారంటీ' అని రాసుకొచ్చారు
Published Date - 02:58 PM, Sun - 1 December 24 -
AP New Ration Cards : రేపటి నుంచే ఏపీలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు
AP New Ration Cards : గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకుని కార్డులు రాని వారికి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారితో పాటు కొత్త దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 01:02 PM, Sun - 1 December 24 -
Fengal Cyclone : తీరాన్ని తాకిన “ఫెంగల్” తుపాను..భారీ నుంచి అతి భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ముందని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది.
Published Date - 09:18 PM, Sat - 30 November 24 -
CM Chandrababu : అనంతపురం జిల్లాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది
CM Chandrababu :డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఈరోజు నవంబర్ 30న ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేశారు.అనంతపురం జిల్లా నేమకల్లులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేశారు. నేమకల్లులోని వికలాంగురాలు భాగ్యమ్మ ఇంటిని చంద్రబాబు సందర్శించారు.
Published Date - 07:36 PM, Sat - 30 November 24 -
Illegal Transport : రేషన్ అక్రమ రవాణాకు బాధ్యత వహిస్తూ.. పవన్, నాదెండ్ల రాజీనామా చేయాలి: అంబటి
ఎనభై శాతం రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. బియ్యం అక్రమ రవాణా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు.
Published Date - 07:28 PM, Sat - 30 November 24 -
Spa Center : స్పా సెంటర్లో క్రాస్ మసాజింగ్.. పెద్దసంఖ్యలో కండోమ్స్, గంజాయి
ఈ స్పా సెంటర్‌కు(Spa Center) ఎవరెవరు వెళ్లారు అనే వివరాలను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Published Date - 05:57 PM, Sat - 30 November 24 -
pensions : ఎన్డీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
అనంతరం గ్రామంలో కలియదిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు.
Published Date - 04:28 PM, Sat - 30 November 24 -
Manchu Vishnu: నారా లోకేష్ తో హీరో మంచు విష్ణు భేటి…
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌తో సినీ నటుడు మంచు విష్ణు సమావేశమయ్యారు. ఈ సమావేశం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.
Published Date - 03:53 PM, Sat - 30 November 24 -
Former MLA Gone Prakash: ప్రధాని మోదీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ బహిరంగ లేఖ
గతంలో అదానీ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అప్పటి ముఖ్యమంత్రి జగన్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసి, ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
Published Date - 02:45 PM, Sat - 30 November 24 -
Liquor Prices Reduced : మందుబాబులకు గుడ్ న్యూస్.. మూడు మద్యం బ్రాండ్ల ధరలు తగ్గింపు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం ధరలపై(Liquor Prices Reduced) ఓ కమిటీని నియమించారు.
Published Date - 01:36 PM, Sat - 30 November 24 -
Fengal Cyclone: ఫెంగల్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
Published Date - 01:21 PM, Sat - 30 November 24 -
Electricity Charges Hike : షాకింగ్.. రేపటి నుంచి ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు
కరెంటు ఛార్జీల(Electricity Charges Hike) పెంపుతో ఏపీ ప్రజలపై రూ.7,912 కోట్ల మేర భారం పడనుంది.
Published Date - 12:17 PM, Sat - 30 November 24 -
Srivari Darshanam: స్థానికులకు డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం: టీటీడీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
Published Date - 11:53 AM, Sat - 30 November 24