Andhra Pradesh
-
Minister Lokesh – Manchu Manoj : మంత్రి లోకేశ్ తో మంచు మనోజ్ భేటీ
Minister Lokesh - Manchu Manoj : ఈ భేటీ నేపథ్యంలో మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలు మరింత చర్చనీయాంశంగా మారాయి
Date : 15-01-2025 - 5:32 IST -
Cockfighting : రూ.కోటి గెలిచిన ‘నెమలి పుంజు’
Cockfighting : గుడివాడకు చెందిన ప్రభాకర్ రావు తమ నెమలి పుంజును బరిలోకి దింపగా, రత్తయ్య రసంగి పుంజుతో పోటీకి దిగారు
Date : 15-01-2025 - 5:05 IST -
Skill Development Case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట
ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు.
Date : 15-01-2025 - 1:24 IST -
MP Pemmasani: పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరు ప్రజల కోరిక నెరవేరబోతోంది
MP Pemmasani: వీటిని పరిష్కరించాలని గతంలో అనేకసార్లు ప్రజలు కోరినా, వాటిని ఏ అధికార పార్టీ నేతలు పట్టించుకున్న దాఖలు లేవు
Date : 15-01-2025 - 11:14 IST -
Cockfights : కోట్లు కుమ్మరిస్తున్న పందెం కోళ్లు..
Cockfights : ఈరోజు కనుమ తో సంక్రాంతి సంబరాలు ముగుస్తుండడం తో పెద్ద ఎత్తున పందేలు జరుగుతున్నాయి
Date : 15-01-2025 - 10:53 IST -
Chandrababu : చంద్రబాబు కాన్సెప్ట్ సూపర్..
CHandrababu : గ్రీన్ ఎనర్జీ ద్వారా ప్రతి కుటుంబానికి లాభం కలిగించే కాన్సెప్ట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృతంగా అమలు చేయాలని భావిస్తున్నారు
Date : 15-01-2025 - 10:42 IST -
Mangalagiri Handloom : మంగళగిరి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్లుగా లోకేష్, బ్రాహ్మణి
Mangalagiri Handloom : సంక్రాంతి (Sankranti) సందర్బంగా నారా లోకేష్ తన సతీమణి బ్రాహ్మణికి మంగళగిరి చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు.
Date : 15-01-2025 - 10:11 IST -
Population Control Vs Chandrababu : ఎక్కువ మంది పిల్లల్ని కనడం తప్పేం కాదు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మనదేశంలోనూ వృద్ధుల జనాభా(Population Control Vs Chandrababu) పెరుగుతున్నందున ఆ సమస్యను అధిగమించేందుకు.. కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనాలి’’ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
Date : 15-01-2025 - 8:39 IST -
AP Deputy CM : డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ ? టీడీపీ నేత మహాసేన రాజేష్ సంచలన వీడియో
ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది నారా లోకేష్ను అనుకోకుండా నెట్టేస్తున్న వీడియో చూసి నాకు బాధ కలిగింది’’ అని మహాసేన రాజేష్(AP Deputy CM) తెలిపారు.
Date : 14-01-2025 - 3:22 IST -
Megastar Chiranjeevi : మోడీ కేబినెట్లోకి మెగాస్టార్ చిరంజీవి..?
చిరుని పార్టీలోని చేర్చుకుని రాజ్యసభకు పంపించాలని బీజేపీ ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో కాపుల ఓట్లు చిరు, పవన్ ద్వారా వస్తాయని బీజేపీ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు.
Date : 14-01-2025 - 2:49 IST -
Bus Fire : నంద్యాలలో రన్నింగ్ బస్సుకు అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
Bus Fire : తాజాగా నంద్యాల జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు రన్నింగ్లో ఉన్న సమయంలో పెద్ద ప్రమాదం తప్పింది. తిరువనంతపురం నుండి హైదరాబాద్కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చాపిరేవుల టోల్ గేట్ వద్ద ప్రమాదానికి గురైంది.
Date : 14-01-2025 - 10:45 IST -
Cockfighting : కోడిపందాల్లో ఉద్రిక్తత.. పగిలిన తలలు
Cockfighting : అటు కోడి పందాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కోళ్ల కాలికి కత్తులు కట్టించి ఆకాశంలోకి ఎగిరేలా చేయడం, పోట్లగిత్తల రంకెలు, “రయ్యి రయ్యి” అంటూ సంబరాలు గగనచుంబిగా ఉన్నాయి. కానీ, ఈ ఉత్సాహం కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
Date : 14-01-2025 - 10:26 IST -
Man’s Search for Meaning : పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన ఈ బుక్ గురించి తెలుసా..?
Man's Search for Meaning : ఈ పుస్తకం ఎంతో ప్రేరణాత్మకంగా ఉందని, అనేకమంది తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు
Date : 14-01-2025 - 10:13 IST -
Nitish Reddy : వీడియో వైరల్.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన క్రికెటర్ నితీశ్ రెడ్డి
దీనికి సంబంధించిన వీడియోను నితీశ్(Nitish Reddy) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేశాడు.
Date : 14-01-2025 - 9:43 IST -
Sankranthi Celebrations: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి.. ఈరోజు ఇలా చేయండి!
మకర సంక్రాంతి పండుగను వివిధ నగరాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఈ రోజున చేసే దానాల ఫలితాలు ఇతర రోజుల కంటే చాలా రెట్లు అధికంగా ఉంటాయని నమ్ముతారు.
Date : 14-01-2025 - 8:46 IST -
Cockfights Race : బరి.. హోరాహోరీ.. ఏపీలో ఒక్కరోజే రూ.330 కోట్ల కోడిపందేలు
పలుచోట్ల కోడిపందేల బరుల వద్ద ఫైనాన్స్ వ్యాపారులు(Cockfights Race) భారీగా గుమిగూడారు. తక్షణం అప్పులు ఇచ్చేందుకు వీలుగా నోట్ల కట్టలతో సిద్ధమయ్యారు.
Date : 14-01-2025 - 8:44 IST -
TTD : తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం
దీంతో అక్కడ క్యూలైన్లో నిలుచున్న భక్తులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. కంప్యూటర్ యూపీఎస్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Date : 13-01-2025 - 5:13 IST -
TTD : ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: బీఆర్ నాయుడు
తిరుమల అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని కోరారు. చేతిలో మీడియా ఉందని ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Date : 13-01-2025 - 2:57 IST -
Celebrities In Bhogi : భోగి వేడుకల్లో మోహన్ బాబు, మంచు విష్ణు, సాయికుమార్.. ఎన్టీఆర్, సాయి ధరంతేజ్ విషెస్
తిరుపతి జిల్లాచంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్లో జరిగిన భోగి వేడుకల్లో నటుడు మోహన్ బాబు(Celebrities In Bhogi) కుటుంబసమేతంగా పాల్గొన్నారు.
Date : 13-01-2025 - 11:50 IST -
Kiran Kumar Reddy : రాష్ట్ర విభజనపై కిరణ్కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Kiran Kumar Reddy : కిరణ్కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యతో ఆయన కొత్త చర్చకు తెరలేపారు. అనేక మంది "వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్ర విభజన జరగదని" అనుకుంటున్నారని, కానీ 2009లోనే కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీలో 'తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం' అనే తీర్మానాన్ని పెట్టాలని భావించినట్లు కిరణ్కుమార్ రెడ్డి చెప్పారు.
Date : 13-01-2025 - 11:29 IST