Andhra Pradesh
-
CM Chandrababu : సీఎం చంద్రబాబు గుజరాత్ మోడల్ వ్యాఖ్యల అర్థం ఇదా..?
CM Chandrababu : ఇటీవల తన ప్రసంగాల్లో సీఎం చంద్రబాబు గుజరాత్ మోడల్‌ను ప్రస్తావిస్తూ అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం ఎంత ముఖ్యమో వివరించారు. ఆయన గుజరాత్ మోడల్ గురించి రెండు, మూడు సార్లు చెప్పిన సందర్భాలు ప్రజలకు చర్చనీయాంశమయ్యాయి.
Date : 28-01-2025 - 10:35 IST -
Pawan Kalyan Letter : జనసేన శ్రేణులకు పవన్ లేఖ ఎందుకు రాశారు ? కారణమేంటి ?
ఈ తరుణంలో రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan Letter) దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టారు.
Date : 28-01-2025 - 8:30 IST -
Janasena : వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ మీద రుద్దొద్దు – నాగబాబు స్వీట్ వార్నింగ్
Janasena : వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ మీద రుద్దవద్దని, పార్టీ ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు
Date : 28-01-2025 - 7:56 IST -
CBN Presentation : 7 నెలలు.. రూ.6.33 లక్షల కోట్లు.. 4.1 లక్షల ఉద్యోగాలు..ఇదిరా బాబు అంటే
CBN Presentation : ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు యువతకు 4,10,125 ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని
Date : 28-01-2025 - 7:44 IST -
Telugu States Leaders : ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు నేతల ప్రచార హోరు.. రేవంత్, పవన్ సైతం
ఢిల్లీకి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతల్లో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్(Telugu States Leaders) తదితరులు ఉన్నారు.
Date : 27-01-2025 - 7:48 IST -
Chandrababu : చంద్రబాబు పై కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రశంసలు
Chandrababu : బీసీల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ వేసిన పునాదులను చంద్రబాబు మరింత పటిష్టం చేశారని కొనియాడారు
Date : 27-01-2025 - 6:28 IST -
AP Govt : బీపీఎల్ కుటుంబాలకే ఉచిత ఇంటీ స్థలం: ఏపీ ప్రభుత్వం
అందరికి ఇళ్లు ప్రాతిపదికన కేటాయించిన స్థలాలకు రాష్ట్ర ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. 10 ఏళ్ల కాలపరిమితితో ఫ్రీ హోల్డ్ హక్కులను కల్పించేలా ఈ కన్వేయన్స్ డీడ్ ఉంటుందని స్పష్టం చేశారు.
Date : 27-01-2025 - 4:30 IST -
Land registration Value Increase : ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు..
గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0-20 శాతం ఛార్జీలు పెంచనున్నట్లు తెలిపారు. అయితే అమరావతి రాజధాని 29 గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే ఆలోచన లేదన్నారు.
Date : 27-01-2025 - 3:37 IST -
Yuva Galam Padayatra : నేటికి యువగళానికి రెండేళ్లు.. అలుపెరగని యోధుడు నారా లోకేష్
Yuva Galam Padayatra : నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వ పునాదులను ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఈ పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని లేకుండా, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగింది టీడీపీనే అని ప్రజలు నమ్మినప్పటికీ, 2019 ఎన్నికల్లో వైసీపీ చేసిన ఆకర్షణీయ ప్రచార నినాదాలతో ప్రజలు ఆ పార్టీకి అధికా
Date : 27-01-2025 - 2:08 IST -
Fake Currency : చాపకింద నీరులా తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నోట్ల దందా..!
Fake Currency : డబ్బు పిచ్చి, సులభంగా సంపాదించాలనే ఆలోచన కొన్ని వ్యక్తులను మోసపూరిత మార్గాల్లోకి నడిపిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న వ్యాపారులు, ఆర్థికంగా క్షీణించి ఉన్న వారు ఈ మోసగాళ్ల ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో రోజూ ఎక్కడోఒక చోట దొంగ నోట్ల బాగోతం వెలుగులోకి వస్తోంది.
Date : 27-01-2025 - 1:22 IST -
Defamation case : నిజం నా వైపు ఉంది.. ఎన్నిసార్లు పిలిచినా వస్తా : లోకేశ్
పదే పదే ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు ఇప్పటికి నాలుగుసార్లు హాజరయ్యానని, ఇంకా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానన్నారు.
Date : 27-01-2025 - 1:11 IST -
Lokesh : జాతీయ ప్రధాన కార్యదర్శిగా తప్పుకుంటా – నారా లోకేష్
Lokesh : తన దృష్టి పూర్తిగా పార్టీ బలోపేతం చేయడంపైనే ఉందని, వ్యక్తిగత లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వబోనని స్పష్టం చేశారు
Date : 27-01-2025 - 1:02 IST -
AP Govt : గ్రామ, సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్ షాక్
AP Govt : సచివాలయాలను మూడు కేటగిరీలుగా (ఏ, బీ, సీ) విభజించి, ప్రతి కేటగిరీలో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Date : 27-01-2025 - 12:44 IST -
YS Jagan : జగన్‌కు ఊరట.. అక్రమాస్తుల కేసుల బదిలీకి ‘సుప్రీం’ నో.. రఘురామ పిటిషన్ వెనక్కి
ఆ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని, వాటి విచారణను వేగవంతం చేస్తే సరిపోతుందని ధర్మాసనం(YS Jagan)స్పష్టం చేసింది.
Date : 27-01-2025 - 12:30 IST -
TTD : 31న టీటీడీ పాలక మండలి అత్యవసర భేటీ..ఎందుకంటే..?
టీటీడీ ఇప్పటికే రథసప్తమి పై పలు నిర్ణయాలు తీసుకుని భక్తులకు కీలక సూచనలు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనంలో మార్పులు...బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.
Date : 27-01-2025 - 12:28 IST -
Tomato Price : పడిపోయిన ధరలు.. లబోదిబోమంటున్న టమాటా రైతులు..
Tomato Price : మదనపల్లె మార్కెట్ నుంచి దేశవ్యాప్తంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరు వంటి నగరాలతో పాటు ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రకు టమాటా ఎగుమతి అవుతుండగా, ప్రస్తుతం ధరల క్షీణత రైతులపై ఆర్థిక భారం మోపుతోంది. రెండు వారాల క్రితం నాణ్యమైన టమాటా కిలోకు ఐదు రూపాయలు కూడా పలకడం లేదు. నాణ్యత లేని రెండో రకం టమాటాకు కిలో రూపాయి ధర కూడా రాని పరిస్థితి నెలకొంది.
Date : 27-01-2025 - 11:35 IST -
Big Pushpas : బిగ్ ‘పుష్ప’లు.. రహస్య స్థావరాల్లో భారీగా ఎర్రచందనం దుంగలు!
ఇటీవలే ఏపీ టాస్క్‌ఫోర్స్‌కు స్మగ్లర్లు రాంప్రసాద్, రవిశంకర్(Big Pushpas) దొరికిపోయారు.
Date : 27-01-2025 - 8:11 IST -
Vijayasai Reddy : వైసీపీలో విజయసాయిరెడ్డి ప్లేస్ ఆ యువనేతకేనా ? జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
విజయసాయిరెడ్డి గత ఐదేళ్లలో ఢిల్లీ స్థాయిలో వైఎస్సార్ సీపీకి(Vijayasai Reddy) సంబంధించిన అన్ని పనులను చక్కబెట్టేవారు.
Date : 27-01-2025 - 7:32 IST -
Republic Day Parade : ఆకట్టుకున్న ఏపీ ఏటికొప్పాక బొమ్మల శకటం
Republic Day Parade : ఈ ప్రదర్శన ద్వారా దేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం, గ్రామీణ కళల విలువలను తెలుసుకునే అవకాశం కలిగింది
Date : 26-01-2025 - 8:22 IST -
Vijayasai Reddy Plan : వ్యవసాయం కాదు.. విజయసాయిరెడ్డి ఫ్యూచర్ ప్లాన్ అదేనా ?
రాజకీయాల్లోకి రాకముందు విజయసాయి రెడ్డి(Vijaysai Reddy Plan) ఆడిటర్‌గా చాలా ఫేమస్.
Date : 26-01-2025 - 7:39 IST