World
-
UK : యూకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా..ఆ కారణంతోనే..!!
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కేవలం 45రోజులు మాత్రమే పదవీకాలంలో ఉన్నారు.
Date : 20-10-2022 - 6:47 IST -
Indonesia: ఇండోనేషియాలో 99 మంది చిన్నారులు మృతి.. కారణమిదే..?
ఇండోనేషియాలో సుమారు వంద మంది చిన్నారులు మృతిచెందిన నేపథ్యంలో ఆ దేశంలో అన్ని రకాల సిరప్ మందులను బ్యాన్ చేసింది అక్కడి ప్రభుత్వం.
Date : 20-10-2022 - 5:46 IST -
Bridgend: ఖైదీతో ప్రేమాయణం.. నర్సుకు 6 నెలల శిక్ష..!
ఖైదీతో ప్రేమాయణం సాగించిన నర్సుకు కోర్టు 6 నెలల శిక్ష విధించింది.
Date : 20-10-2022 - 3:53 IST -
Indonesia : మసీదులో అగ్నిప్రమాదం..కూలిపోయిన భారీ గోపురం..!!
ఇండోనేషియాలోని జకార్తా ఇస్లామిక్ సెంటర్ లోని మసీదులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Date : 20-10-2022 - 9:43 IST -
martial law: ఆ నాలుగు ప్రాంతాలలో రష్యా మార్షల్ లా..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలలో మార్షల్ లా ప్రవేశపెట్టే చట్టంపై సంతకం చేశారు.
Date : 19-10-2022 - 11:35 IST -
41 year old cake: వేలానికి 4 దశాబ్దాల కేక్.. ఎక్కడంటే..?
ఇంట్లో జరిగే ఏ శుభకార్యంలోనైనా మనకు గుర్తొచ్చేది, కనిపించేది కేక్ కటింగ్. కేక్ నిలువచేస్తే గంటల్లోనే పాడైపోతుంది. అలాంటిది ఇంగ్లండ్‌కు చెందిన డోరే అండ్ రీస్ ఆక్షన్స్ అనే సంస్థ ఏకంగా 41 ఏండ్ల క్రితం నాటి కేక్ ను వేలం వేసేందుకు సిద్ధమైంది.
Date : 19-10-2022 - 7:36 IST -
Myanmar prison: మయన్మార్ జైలులో భారీ పేలుడు.. 8 మంది స్పాట్ డెడ్..!
మయన్మార్ రాజధాని యంగూన్‌లో ఉన్న ఇన్‌సెన్ జైలులో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఆ ఘటనలో 8 మంది మృతి చెందాగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి.
Date : 19-10-2022 - 4:00 IST -
Shocking News: గర్భం దాల్చినట్టు తెలుసుకున్న 48 గంటలకే కొడుకును కన్న మహిళ..!
ఓ బిడ్డను కనాలంటే తల్లి తన గర్భంలో 9 నెలలు మోయాలి. 9 నెలల తర్వాత అంతకంటే ముందు బిడ్డను కంటే ఆ బిడ్డకు ప్రమాదం ఉంటుంది. కానీ ఆమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం గర్భం దాల్చినట్టు తెలుసుకున్న 48 గంటలకే బిడ్డకు జన్మనిచ్చింది.
Date : 18-10-2022 - 8:28 IST -
Sushil Wadhwani: UK ఆర్థిక సలహా మండలిలో భారతీయుడు
బ్రిటన్ ఆర్ధిక సలహా మండలి కొత్త కమిటీలో భారత సంతతికి చెందిన పెట్టుబడుల నిపుణుడికి చోటు దక్కింది. నలుగురు సభ్యులున్న ఈ కమిటీలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కమిటీ మాజీ సభ్యుడైన సుశీల్ వాద్వానీని నియమిస్తూ యూకే ఛాన్సలర్ జెరిమి హంట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 18-10-2022 - 6:34 IST -
More than 600 killed: నైజీరియాలో భారీ వరదలు.. 600 మందికి పైగా మృతి..!
నైజీరియాలో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు బీభత్సము సృష్టిస్తున్నాయి. పలు పట్టణాలు, గ్రామాలను వరదలు ముంచెత్తడంతో 600 మందికి పైగా మృతి చెందారు. 13 లక్షల మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించినట్లు అక్కడి గవర్నమెంట్ పేర్కొంది.
Date : 17-10-2022 - 4:51 IST -
Pakistan : ఉపఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ క్లీన్ స్వీప్..!!
పాకిస్తాన్ లో ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ క్లీన్ స్వీప్ చేసింది.
Date : 17-10-2022 - 5:11 IST -
Pakistan : అమెరికా అధ్యక్షుడి ప్రకటన విని…బిత్తరపోయిన పాకిస్థాన్.. పూర్తిగా అవాస్తవం అంటూ!!
పాకిస్తాన్ పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచనల వ్యాఖ్యలు చేశారు. అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటని వ్యాఖ్యానించారు.
Date : 16-10-2022 - 8:29 IST -
Iran crisis: ఇరాన్ జైల్లో అగ్నిప్రమాదం..నలుగురు మృతి ..61మంది గాయాలు..!!
ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టెహ్రాన్ లోని ఎవన్ జైలులో శనివారం ఘోరఅగ్నిప్రమాదం జరిగింది.
Date : 16-10-2022 - 7:49 IST -
Heaviest Fish : ప్రపంచంలోనే అత్యంత బరువైన చేప…దాని బరువు ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..!!
సముద్రంలో ఎన్నో రకాల చేపలు ఉంటాయి. అందులో పెద్దవి..చిన్నవి ఉంటాయి. కొన్ని పరిమాణంలో పెద్దవిగా ఉంటే..కొన్ని బరువుతో ఉంటాయి.
Date : 16-10-2022 - 7:32 IST -
12 people kill in Mexico bar: మెక్సికో బార్‌లో కాల్పులు.. 12 మంది మృతి..!
మెక్సికోలో మరోసారి భారీ కాల్పులు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు మెక్సికోలోని ఓ బార్‌లో కాల్పులు ప్రారంభించారు.
Date : 16-10-2022 - 5:40 IST -
Xi Jinping: జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు.. తైవాన్ పై బలప్రయోగానికీ సిద్దమే..!
చైనా కమ్యూనిస్ట్ పార్టీ కీలక సమావేశంలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 16-10-2022 - 4:04 IST -
Russia: రష్యా సైనిక శిబిరంపై ఉగ్రదాడి…కాల్పుల్లో 11మంది సైనికులు మృతి..!!
రష్యా సైనిక శిబిరంపైస ఉగ్రదాడి జరిగింది. ఈ కాల్పుల్లో 11మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 15మందికిపైగా సైనికులు గాయపడ్డారు.
Date : 16-10-2022 - 8:51 IST -
Colombia Accident : కొలంబియాలో ఘోర బస్సు ప్రమాదం…20 మంది దుర్మరణం..!!
శ్రీలంకలోని కొలంబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు.
Date : 16-10-2022 - 5:09 IST -
40 Dead in Turkey Blast: టర్కీలో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం!
టర్కీలోని నల్ల సముద్ర తీరంలో మీథేన్ పేలుడు సంభవించడంతో 40 మంది చనిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను
Date : 15-10-2022 - 4:52 IST -
Shocking News : పాకిస్తాన్‌లోని ముల్తాన్‌లో ఆసుపత్రి పై కప్పుపై 200 మృతదేహాలు..కుళ్లిపోయి..చెట్లు మొలిచి…!!
పాకిస్తాన్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ భయానక ఘటన పంజాబ్ లో జరిగింది.
Date : 15-10-2022 - 9:11 IST