HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Iraq Explosion In Baghdad 10 Killed

Iraq : తూర్పు బాగ్దాద్ లో భారీ పేలుడు, 10మంది ఫుట్ బాల్ ఆటగాళ్లు మృతి, 20మందికి గాయాలు..!!

  • Author : hashtagu Date : 30-10-2022 - 5:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Iraq
Iraq

ఇరాక్ లోని తూర్పు బాగ్దాద్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పది మంది మరణించారు. 20 మందిపైగా గాయపడ్డారు. ఫుట్ బాల్ స్టేడియం , కేఫ్ సమీపంలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో మరణించినవారంతా  ఫుట్ బాల్ ఆడినవారేనని భద్రతా అధికారులను ఉటంకిస్తూ నివేదికలు వెల్లడించాయి. అయితే పేలుడు కు సంబంధించిన కారణాలు తెలియరాలేదు.

10 killed, 20+ wounded in an explosion in east Baghdad, Iraq 🇮🇶

The explosion took place near a football stadium & a café, when an explosive device attached to a vehicle in the area detonated, leading to another explosion of a gas tanker that was close byhttps://t.co/IAuMsEouYN pic.twitter.com/IKEFT5jdTm

— Saad Abedine (@SaadAbedine) October 29, 2022

ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Baghdad
  • explosion
  • Iraq
  • viral video

Related News

A massive corruption 'whale' in Iraq! Gold undergarments found at that MP's house...

ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

ఇరాక్‌లో నిర్వహించిన అవినీతి నిరోధక ఆపరేషన్‌లో భాగంగా, డిప్యూటీ హింద్ అల్-అబ్బాసి ఇంటి నుంచి 57 మిలియన్ డాలర్ల నగదు, 27 కిలోల స్వచ్ఛమైన బంగారం మరియు బంగారు పూత పూసిన లోదుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు నివేదించబడింది. ఈ ఆపరేషన్‌లో డిప్యూటీలు మరియు బ్యూరోక్రాట్‌లతో సహా 47 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు; దర్యాప్తు కొనసాగుతూ, మరింత విస్తరిస్తోందని చెబుతున్నారు.

    Latest News

    • Lakshmi: లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇంటి ప్రధాన ద్వారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసా?

    • Hair Tips: ప్రతిరోజు దీన్ని తలకు పట్టించుకుంటే చాలు.. జుట్టు గడ్డిలా గుబురుగా పెరగడం ఖాయం!

    • Shah Rukh Khan: అమెరికాలో షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్ సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు

    • NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ రిజల్ట్స్ డేట్.. NTA నుంచి బిగ్గెస్ట్ అప్‌డేట్

    • Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత అరెస్ట్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd