World
-
Terrorist Attack In Istanbul : ఇస్తాంబుల్ లో ఉగ్రదాడి, 6గురు మృతి, 81మందికి గాయాలు…!!
టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే తక్సిమ్ స్క్వేర్ లోని ఇస్టిక్ లాల్ అవెన్యూలో ఆదివారం ఉగ్రదాడి సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు మరణించారు. 81మందికి తీవ్రగాయాలయ్యాయి. అల్ జజీరా ప్రకారం దాడిచేసిన వ్యక్తి పేలుడు పదార్థాలతో నిండిన బ్యాగ్ ను పౌరుల మధ్య పడేశాడు. అతను వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఈ పేలుడు జరిగింది. పేలుడు టర్కీ ప్రభుత్వం తీవ్రవాద దాడిగా పరిగణిస
Date : 14-11-2022 - 5:22 IST -
Huge explosion in Istanbul :ఇస్తాంబుల్ లో భారీ పేలుడు, 4గురు మృతి, 35మందికి తీవ్రగాయాలు..!!
టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి నలుగురు మరణించారు. 35 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మీడియా నివేదికల ప్రకారం..సెంట్రల్ ఇస్తాంబుల్ తక్సిమ్ ప్రాంతంలో రద్దీగా ఉండే వీధిలో ఈ పేలుడు సంభవించింది. పర్యాటకులు స్థానికులతో రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుడు సంభవించింది. సా
Date : 13-11-2022 - 7:48 IST -
Trump Daughter Wedding: ఘనంగా డొనాల్డ్ ట్రంప్ కుమార్తె వివాహం..వైరల్ ఫొటోలు..!!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్ వివాహం ఘనంగా జరిగింది. పేజ్ సిక్స్ ప్రకారం ట్రంప్ ఫ్లోరిడా నివాసం మార్ ఎ లాగోలో ఆదివారం ఈ వివాహం జరిగింది. టిఫనీ ట్రంప్ తన ప్రియుడిని పెళ్లాడింది. ట్రంప్ టిఫినీ చేయి పట్టుకుని మైఖేల్ బుగ్గపై ముద్దు పెట్టి ఆమెను కిందికి నడిపించాడు. పెవిలియన్ నీలం, గులాబీ, తెలుపు పూలతో అలంకరించారు. టిఫనీ మైఖేల్ ఒకరినొకరు మను
Date : 13-11-2022 - 5:15 IST -
US Dallas Air Show : ఎయిర్ షో విమాన ప్రమాదంలో ఫైలట్ తో సహా 6గురు దుర్మరణం..!!
అమెరికాలోని డల్లాస్ లో జరుగుతున్న వైమానిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు యుద్ద విమానాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. విమానాలు ఢీకొనడంతో ఆకాశంలో పొగలు కమ్ముకున్నాయని ఫెడరల్ అధికారులు తెలిపారు. రెండు విమానాల్లో ఆరుగురు ఉన్నట్లు తెలిపారు. OMG – two planes collided at ‘Wings Over Dallas’ air show today This is crazy pic.twitter.com/CNRCCnIXF0 — James T. Yoder (@JamesYoder) November 12, 2022 […]
Date : 13-11-2022 - 8:43 IST -
22 Killed : ఈజిప్ట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కాలువలో పడిన మినీ బస్సు.. 22మంది..?
ఈజిప్టులోని ఉత్తర దకాలియా ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలువలో మినీబస్సు పడిపోవడంతో 22 మంది...
Date : 13-11-2022 - 8:13 IST -
US Dallas Air Show : ఎయిర్ షో లో ఢీ కొన్న రెండు యుద్ధ విమానాలు..వైమానిక ప్రదర్శనలో ప్రమాదం..!!
అమెరికాలో ఘోర్ ప్రమాదం జరిగింది. రెండు యుద్ధ విమానాలు ఢీ కొన్నాయి. డల్లాస్ నగరంలో నిర్వహించిన ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరిగింది. అందరు చూస్తుండగానే..రెండు విమానాలు ఢీకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బోయింగ్ బీ 17 బాంబర్ యుద్ద విమానం, పీ 63 కింగ్ కోబ్రా యుద్ధం విమానం…ఈ రెండూ ఢీ కొన్నాయి. అయితే ఫైలెట్ల ఆరోగ్యం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.
Date : 13-11-2022 - 5:59 IST -
Covid Cases: కరోనా కల్లోలం.. నౌకలో 800 మందికి పాజిటివ్..!
విహారయాత్రకు బయలుదేరిన ఓ క్రూయిజ్ షిప్ లో కరోనా కలకలం సృష్టించింది.
Date : 12-11-2022 - 2:39 IST -
Elon Musk Shock: ఉద్యోగులకు నో ఫ్రీ ఫుడ్… నో ఫ్రీ వైఫై…!!
ట్విట్టర్ పరిస్థితి ప్రస్తుతం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. అందులో పనిచేసే ఉద్యోగులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Date : 12-11-2022 - 9:55 IST -
Nigeria Accident : నైజిరియాలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలి 12 మంది మృతి..!!
నైజీరియాలో ఘోరప్రమాదం జరిగింది. ఉత్తరమధ్య ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ పేలింది. ఈ ప్రమాదంలో 12మంది మరణించారు. పెట్రోల్ ట్యాంకర్ ఓ వాహానాన్ని ఢీ కొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 12మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ప్రధాన రహదారిపై వెళ్తున్న ట్యాంకర్ బ్రేకులు ఫెయిలయ్యాయని పోలీసులు తెలిపారు. బ్రేకులు ఫేల్ కావడంతో మరో వాహనాన్ని ఢీ కొట్ట
Date : 12-11-2022 - 6:30 IST -
Earthquake: న్యూజిలాండ్ లో భారీ భూకంపం. 7.3గా నమోదు. సునామీ హెచ్చరిక జారీ..!!
న్యూజిలాండ్ భారీ భూకంపం సంభవించింది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న టోంగాలో సాయంత్రం 6 గంటలకు భయంకరమైన భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 7.3గా నమోదు అయ్యింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రం టోంగా నియాఫుకు తూర్పు ఆగ్నేయంగా 211 కి.మీ. లోతు ఈ భూ కంపం వచ్చ్చింది. దీంతో సముద్ర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రాణా నష్టం, ఆస్తి నష్టంపై ఎలాంటి సమ
Date : 11-11-2022 - 7:36 IST -
Afghanistan: అప్ఘనిస్థాన్ లో మరో కొత్త రూల్.. పార్కుల్లోకి మహిళలకు నో ఎంట్రీ..!
అప్ఘనిస్థాన్ లో పాలనను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు మహిళలపై నిరంతరం కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.
Date : 11-11-2022 - 2:21 IST -
Bar Shooting: బార్ లో కాల్పులు.. 9 మంది మృతి..!
సెంట్రల్ మెక్సికన్ రాష్ట్రమైన గ్వానాజువాటోలోని ఒక బార్లో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు.
Date : 11-11-2022 - 10:39 IST -
Laid-Off Just 2 Days Later: కెనడాలో జాబ్.. చేరిన రెండు రోజులకే భారీ షాక్..!
మెటా పెద్దసంఖ్యలో తొలగింపులు (లేఆఫ్స్) చేపట్టడంతో పలువురు భారతీయులు ఉద్యోగాలను కోల్పోయారు.
Date : 10-11-2022 - 11:12 IST -
bullet during landing: ల్యాండింగ్ సమయంలో విమానానికి తగిలిన బుల్లెట్.. ఎక్కడంటే..?
మిడిల్ ఈస్ట్ ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానంకు బుధవారం ల్యాండింగ్ సమయంలో అనుకోకుండా ఓ బుల్లెట్ తగిలింది.
Date : 10-11-2022 - 10:47 IST -
Maldives fire: మాలే మంటల్లో 8 మంది భారతీయులు మృతి.!
మాల్దీవుల రాజధాని మాలేలో గురువారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
Date : 10-11-2022 - 2:45 IST -
Meta employees: అనుకున్నదే జరిగింది.. 11 వేల మంది ఉద్యోగాలు కట్..!
అందరూ అనుకున్నదే జరిగింది. ఎలాన్ మస్క్ బాటలోనే జుకర్ బర్గ్ నడిచారు.
Date : 09-11-2022 - 6:33 IST -
Donald Trump: మళ్లీ అధ్యక్ష బరిలోకి ట్రంప్?
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో కీలక ప్రకటన చేయనున్నారు
Date : 09-11-2022 - 2:18 IST -
US Midterm Elections Result 2022: అమెరికాలో మధ్యంతర ఎన్నికలు, బైడెన్ పాలనకు పరీక్ష
ప్రతి అమెరికా అధ్యక్షుడు ఎదుర్కొంటున్నట్టే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా మధ్యంతర ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.
Date : 09-11-2022 - 2:17 IST -
Donald Trump: వచ్చే వారం కీలక ప్రకటన చేయనున్న డొనాల్డ్ ట్రంప్..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో దిగబోతున్నారు.
Date : 09-11-2022 - 12:50 IST -
Fires 350 Employees: 350 మంది ఉద్యోగులను తొలగించిన అన్అకాడమీ.. కారణమిదే..?
కరోనా తర్వాత ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే.
Date : 09-11-2022 - 11:55 IST