World
-
Ecuador Prison Riots : ఈక్వెడార్ జైలులో ఘర్షణ…9మంది మృతి..!!
ఈక్వెడార్ జైలులో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ తొమ్మిది మంది మరణించారు. గతేడాది నుంచి దాదాపు 400మంది ఖైదీలు ఈ హింసాత్మక ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారు. రాజధాని క్విటోకు ఉత్తరాన్ ఉన్న ఎల్ జైలు వద్ద హింస చెలరేగింది. ఈ ఘర్షణలో చాలామంది మరణించినట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. మృతదేహాలను బయటకు తీసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఇద
Date : 19-11-2022 - 6:50 IST -
Shocking Murder: బంగ్లాదేశ్‌లో యువతి దారుణ హత్య.. మొండెం నుంచి తలను వేరుచేసి..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీకి చెందిన శ్రద్ధావాకర్ హత్య మాదిరిగానే బంగ్లాదేశ్‌లో కూడా ఒక హిందూ యువతిని ప్రేమికుడు చంపాడు.
Date : 18-11-2022 - 8:42 IST -
Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..!!
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రాజధాని జకార్తాలో ఇవాళ సాయంత్రం సంభవించిన ఈ భారీ భూకంపం రిక్టర్ స్కెల్ పై 6.6గా నమోదు అయ్యింది. దీంతో ప్రజలు ఇళ్లను బయటకు పరుగులు తీశారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 7:07గంటలకు సంభవించింది. ఈ భూకంప లోతు 20కిలోమీటర్లుగా అధికారులు వెల్లడించారు. అయితే ఆస్తినష్టం, ప్రాణనష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. Ear
Date : 18-11-2022 - 8:24 IST -
Marathon While Smoking Cigarettes: సిగరెట్ తాగుతూ 42 కి.మీ. పరిగెత్తాడు!
పొగతాగడం పరిగెత్తడానికి అవరోధం అని భావిస్తుంటారు.
Date : 18-11-2022 - 2:54 IST -
Terror Attack in Pakistan: పాకిస్తాన్ ఉగ్రదాడిలో 8మంది భద్రతా సిబ్బంది మృతి..!
పాకిస్తాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో 8మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పోలీసులు ఇద్దరు సైనికులు ఉన్నారని పాకిస్తాన్ స్థానిక వార్త పత్రిక డాన్ నివేదించింది. ఈ దాడికి బాధ్యత వహిస్తూ నిషేధిత తెహ్రీక్ ఇ తాలిబన్ ప్రటికటించింది. కుర్రం పర్ ప్రాంతంలో ఉగ్రవాదులు పోలీస్ వ్యాన్ పై
Date : 18-11-2022 - 6:56 IST -
Gaza : గాజాలో భారీ అగ్నిప్రమాదం…9మంది పిల్లలతో సహా21మంది దుర్మరణం..!!
పాలస్తీనాలోని గాజా నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9మంది చిన్నారులతోపాటు మొత్తం 21 మంది మరణించారు. భారీ మొత్తంలో ఓ ఇంట్లో ఇంధనాన్ని నిల్వచేశారు. దీంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో 21 మంది మంటల్లో చిక్కుకుని మరణించారని అధికారులు తెలిపారు. An entire family, 21 people, died in an accidental burnt in Gaza tonight! 😭😭😭 pic.twitter.com/i0NhNEo92m — S A R A H✌️🇵🇸 (@sarabahaa94) November […]
Date : 18-11-2022 - 6:01 IST -
Saudi : భారతీయులకు శుభవార్త చెప్పిన సౌదీ..వీసాకు ఈ సర్టిఫికేట్ అవసరం లేదు.!!
సౌదీ అరేబియా, భారతదేశం మధ్య ఈ మధ్యే వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా కొన్ని అవగాహనలను అమలు చేసేందుకు సౌదీ సర్కార్ రెడీ అయ్యింది. అవేంటంటే…ఇప్పటివరకు భారతీయులు సౌదీ వెళ్లాలంటే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. దాని కోసం పోలీసుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ అవరసం. వీసా దరఖాస్తుతోపాటు స్థానిక పోలీస్ స్టేషన్ క్లియర్ రెన్స్ సర్టి
Date : 18-11-2022 - 5:37 IST -
Tiger Killed Tiger : సంతానోత్పత్తికి ప్రయత్నిస్తున్న పులిని చంపిన మరో పులి..!!
పులికి కోపం వచ్చింది. మరో పులికి చంపేసింది. అవును సంతానోత్పత్తికి ప్రయత్నిస్తున్న సమయంలో పులి కోపం వచ్చి మరో పులిని దారుణంగా చంపేసింది. బ్రిటన్ లోని నోస్లీ సఫారీ పార్క్ లో ఈ ఘటన జరిగింది. పులి మరో పులిని చంపేస్తుంటే…సఫారీ పార్క్ సిబ్బంది చూస్తూ ఉండటం తప్పా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ దాడిలో 8ఏళ్ల పులి మిరాన్ ను 14 ఏళ్ల పులి సిందా చంపేసిందని నోస్లే సఫారీ ప్రతినిధి తెలిపాడు.
Date : 17-11-2022 - 5:24 IST -
Terrorists Attack in Iran :ఇరాన్ లో రెచ్చిపోయిన ముష్కరులు..బైక్ పై వచ్చి కాల్పులు, 9మంది చిన్నారులు మృతి..!!
దక్షిణ ఇరాన్ లో ముష్కరులు రెచ్చిపోయారు. హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో మొత్తం 9మంది మరణించారు. మోటార్ బైక్ లపై వచ్చిన దుండగులు ఒక మహిళ, ఇద్దరు చిన్నారులతోపాటు మొత్తం 9మందిని కాల్చిచంపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇజేలో నిరసనకారులు, భద్రతదళాలపై బుధవారం జరిగిన మొదటి దాడి తర్వాత ముగ్గురు అనుమాని
Date : 17-11-2022 - 3:08 IST -
Shooting At Protesters: ఇరాన్ లో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి
ఇరాన్‌లోని హిజాబ్ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రభుత్వం, సైన్యం అణచివేస్తున్నసంగతి తెలిసిందే.
Date : 17-11-2022 - 10:58 IST -
Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం..!
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది.
Date : 16-11-2022 - 4:47 IST -
Reproductive Crisis: చంద్రబాబుదే నిజం! మగాళ్లకు డేంజర్!!
`ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు..` అనేది చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా 2004లోని అధికారిక స్లోగన్. సీన్ కట్ చేస్తే, 2014-2019 మధ్య విభజన ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండగా పిల్లల్ని ఎక్కువ మందిని కనండి. రాబోవు రోజుల్లో జనాభా సంఖ్య అనూహ్యంగా తగ్గిపోతుందని చంద్రబాబు పలు సందర్భాల్లో సూచించారు. ఆయన చెప్పింది అక్షరాల నిజమని ప్రపంచ శాస్త్రవేత్తల అధ్య
Date : 16-11-2022 - 2:39 IST -
Ivanka Trump: ఇవాంకా ట్రంప్ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు దూరం..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
Date : 16-11-2022 - 1:42 IST -
Japanese Man: 86 ఏళ్ల వయసులో రికార్డ్ బద్దలు కొట్టిన జపాన్ తాత..!
కలను నెరవేర్చుకునేందుకు వయసు అడ్డు కాదని జపాన్‌కు చెందిన 86 ఏళ్ల వృద్ధుడు మరోసారి నిరూపించారు.
Date : 16-11-2022 - 12:29 IST -
Russia Ukraine War: మూడో ప్రపంచ యుద్దం తప్పదా? పోలాండ్ లో రష్యా క్షిపణులు..ఇద్దరు పౌరులు మృతి..!!
ప్రపంచమంతా భయాందోళన చెందే ఓ వాదన గురించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉక్రెయిన్ పై ప్రయోగించిన రష్యా క్షిపణులు అనుకోకుండా పక్కనే ఉన్న పోలాండ్ దేశంలో పడిపోయినట్లు ఆ వాదనలో కీలకమైన అంశం. ఈ పేలుడుతో ఇద్దరు పోలాండ్ పౌరులు మరణించారు. ఉక్రెయిన్ పొరుగుదేశమైన పోలాండ్ నాటో సభ్య దేశం. మంగళవారం ఉక్రెయిన్ లోని కైవ్, లివ్, ఖార్కివ్, పోల్టావా, ఒడెస్సాతోపాటు పలు నగరాలపై రష్యా
Date : 16-11-2022 - 6:25 IST -
Ukraine: మరోసారి పేలుళ్లతో దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని కీవ్..!
ఉక్రెయిన్ రాజధాని కీవ్ మంగళవారం రెండు భారీ పేలుళ్లతో దద్దరిల్లింది.
Date : 15-11-2022 - 11:24 IST -
Mother Heroine Award: 10 మంది పిల్లలున్నారా.. అయితే రూ.13 లక్షల మీవే..!
మదర్ హీరోయిన్ అవార్డు కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 15-11-2022 - 6:59 IST -
World Population: అరుదైన మైలురాయి.. ప్రపంచ జనాభా 800 కోట్లు..!
ప్రపంచ జనాభా అరుదైన మైలురాయిని అందుకుంది.
Date : 15-11-2022 - 3:55 IST -
COVID Positive for Cambodia PM: ఆ దేశ ప్రధానికి కోవిడ్ పాజిటివ్..!
కాంబోడియా దేశ ప్రధాని హున్సెన్కు కరోనా పాజిటివ్‌గా తేలింది.
Date : 15-11-2022 - 12:06 IST -
Modi In Bali : కోవిడ్, ఉక్రెయిన్ సంక్షోభం..ప్రపంచ వినాశనాన్ని కలిగించాయి..!!
జి20 సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ బాలి చేరుకున్నారు. బాలిలోని అపూర్వ కెంపిన్స్కీ హోటల్లో సమ్మిట్ జరుగుతోంది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. ప్రధాని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ , ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో సమావేశమయ్యారు. తన ప్రసంగంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ బహిరంగంగా మాట్లాడారు. కోవిడ్, రష్యా-ఉ
Date : 15-11-2022 - 10:04 IST