World
-
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా బాంబు దాడి.. 8 మంది మృతి.. 21 మందికి గాయాలు
రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య కొనసాగుతున్న వివాదం ఎప్పుడు ముగుస్తుందో అంచనా వేయడం కష్టం. రెండు దేశాలు రోజురోజుకు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.
Date : 15-04-2023 - 7:35 IST -
Elon Musk: AI స్టార్టప్‌ను ప్రారంభించనున్న ఎలాన్ మస్క్..?
ప్రముఖ పారిశ్రామిక వేత్త, బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ (AI Startup)ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.
Date : 15-04-2023 - 7:10 IST -
World Special Village : ప్రపంచంలోనే వింత గ్రామం, ఇక్కడ ప్రజలు మాట్లాడేటప్పుడు, నడుస్తున్నప్పుడు నిద్రపోతారు.!!!
ప్రశాంతమైన నిద్ర తర్వాత, మనమందరం(World Special Village) రిఫ్రెష్, ఫిట్‌గా ఉంటాము. అయితే కొంతమందికి ఈ నిద్ర ఫిట్‌గా, రిఫ్రెష్‌గా ఉండదు. అవును మీరు చదవింది నిజమే. కొంతమందికి నిద్ర అనేది అనారోగ్యంగా గురిచేస్తుంది. ఇది ఎలా సాధ్యమని ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతున్నారా?. కానీ, ప్రపంచంలోని ఓ మూలన ఉన్న గ్రామంలో ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ మనుషులు ఒక్కసారి నిద్రపోతే ఎక్కువసేపు లేవరు. కబుర్లు చెప్
Date : 15-04-2023 - 7:09 IST -
Earthquake: ఇండోనేషియాను వణికించిన భూకంపం.. పరుగులు తీసిన జనం
ఇండోనేషియా (Indonesia)లో మరోసారి భూకంపం (Earthquake)సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది.
Date : 15-04-2023 - 6:29 IST -
Wikipedia: వికీపీడియాకు రష్యా భారీ షాక్.. జరిమానా విధించిన మాస్కో కోర్టు
వికీపీడియా (Wikipedia)కు రష్యా (Russia) భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందన్న అభియోగాలను మాస్కో కోర్టు ధృవీకరించింది.
Date : 14-04-2023 - 11:22 IST -
Donald Trump: మాజీ న్యాయవాదిపై డొనాల్డ్ ట్రంప్ దావా.. రూ.4 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్
స్టార్మీ డేనియల్ (Daniels)కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రహస్యంగా డబ్బు చెల్లించి అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Date : 14-04-2023 - 7:10 IST -
Monkeys: లక్ష కోతులను పంపాలని శ్రీలంకను కోరిన చైనా.. కారణమిదే..?
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక (Sri Lanka) టోక్ మకాక్ జాతికి చెందిన లక్ష కోతులను (Monkeys) చైనా (China)కు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతోంది. టోక్ మకాక్ శ్రీలంకకు చెందిన ఒక జాతి.
Date : 14-04-2023 - 6:52 IST -
Explosion At Texas: అమెరికాలో ఘోర విషాదం.. మంటల్లో చిక్కుకుని 18,000 గోవులు సజీవ దహనం
వెస్ట్ టెక్సాస్‌లోని ఓ డెయిరీ ఫామ్‌లో భారీ పేలుడు (Explosion At Texas) సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 18 వేల గోవులు 18,000 Cows) మృతి చెందినట్లు చెబుతున్నారు.
Date : 14-04-2023 - 6:37 IST -
Google Layoffs: మరి కొంతమంది ఉద్యోగులను తొలగించనున్న గూగుల్.. సంకేతం ఇచ్చిన సుందర్ పిచాయ్ ?
ప్రస్తుతం ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో టెక్ కంపెనీలన్నీ ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.
Date : 13-04-2023 - 5:08 IST -
North Korea: తగ్గేది లే అంటున్న కిమ్.. బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
క్షిపణి పరీక్షల్లో ఉత్తర కొరియా (North Korea) తగ్గేది లే అంటోంది. గురువారం మళ్లీ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. జపాన్ సముద్రం వైపు దీన్ని ప్రయోగించారని దక్షిణ కొరియా వెల్లడించింది.
Date : 13-04-2023 - 2:50 IST -
Earthquake: ఇండోనేషియాలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.9 తీవ్రతగా నమోదు
ఇండోనేషియాలోని తనింబర్ దీవుల్లో గురువారం (ఏప్రిల్ 13) 4.9 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ సమాచారాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) అందించింది.
Date : 13-04-2023 - 9:21 IST -
Nepal Car Accident: నేపాల్‌లో నలుగురు భారతీయుల దుర్మరణం.. కారు లోయలో పడడంతో ప్రమాదం
నేపాల్ (Nepal)లోని బాగ్మతి ప్రావిన్స్‌లోని మారుమూల ప్రాంతంలో కారు (Car) లోయలో పడడంతో నలుగురు భారతీయులు మరణించారు. అక్కడ మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
Date : 13-04-2023 - 6:51 IST -
China: చైనాలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఒకరి మృతి?
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచం
Date : 12-04-2023 - 5:01 IST -
40 Million Dollars Jackpot: రూ.328కోట్ల లాటరీ గెలిచిన మెకానిక్.. ఏప్రిల్ ఫూల్ అనుకొని నవ్వేశాడు..!
అమెరికాలోని అయోవా రాష్ట్రంలో డబ్యూక్ నగరానికి చెందిన ఎర్ల్ లాపే(61) అనే విశ్రాంత మెకానిక్ పంటపండింది. అయోవా లాటరీలో ఆయన కొన్న టికెట్ 40 మిలియన్ డాలర్ల (40 Million Dollars) (సుమారు రూ.328 కోట్లు) బహుమతికి ఎంపికైంది.
Date : 12-04-2023 - 10:24 IST -
Myanmar: మయన్మార్ లో వైమానిక దాడి.. 100 మంది పౌరులు మృతి
మయన్మార్ (Myanmar) సైన్యం మంగళవారం జరిపిన వైమానిక దాడిలో అనేక మంది చిన్నారులు సహా 100 మందికి పైగా మరణించారు. ANI ప్రకారం.. మరణించిన వారు సైనిక పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు.
Date : 12-04-2023 - 8:10 IST -
Sri Lanka: నిధుల కొరత కారణంగా ఎన్నికలను వాయిదా వేసిన శ్రీలంక..!
శ్రీలంక (Sri Lanka) స్వాతంత్య్రం పొందిన తర్వాత అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించే ధైర్యం చేయలేని పరిస్థితి.
Date : 12-04-2023 - 6:48 IST -
Vladimir Putin: మరింత క్షీణించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం
గతేడాది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆరోగ్యం చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం పుతిన్ ఆరోగ్యం ఇటీవలి కాలంలో క్షీణించినట్లు తెలుస్తోంది.
Date : 12-04-2023 - 6:29 IST -
Yoga Rave: ఈ నైట్ క్లబ్లో డ్యాన్స్ చేస్తూ భగవంతుడిని స్మరిస్తుంటారు. ఈ వెరైటీ క్లబ్ గురించి తెలుసా?
దేవాలయంలో లేదా పూజా మందిరంలో కూర్చోవడం ద్వారా మాత్రమే భగవంతునిపై భక్తి ఉంటుందని ఎవరు చెప్పారు. మనసులో విశ్వాసం ఉంటే నైట్ క్లబ్లో (Yoga Rave) డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా భగవంతుడిని స్మరించవచ్చు. అర్జెంటీనాలోని గ్రూవ్ నైట్ క్లబ్ చేస్తున్న పని ఇదే. ఈ క్లబ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పాడటం, నృత్యం రెండూ ఉన్నాయి కానీ ఆ పాటలు సాంప్రదాయకంగా ఉంటాయి. ఈ క్లబ్‌లోని సంగీతం మొత్తం సంస్
Date : 12-04-2023 - 6:24 IST -
Britain: ఇదేందయ్యా ఇది.. మద్యానికి బానిసైన కుక్కకి ట్రీట్మెంట్?
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం తెలిసిందే. మద్యం సేవించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని
Date : 11-04-2023 - 5:45 IST -
Joe Biden : రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న బిడెన్..?
యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ రెండవసారి అధ్యక్ష బరిలో నిలవనున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదె. తాను అధ్యక్ష
Date : 11-04-2023 - 9:13 IST