World
-
Xi Jinping: మూడవ సారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్‌పింగ్
చైనా (China) అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ (Xi Jinping) ఎన్నికను ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ముచ్చటగా మూడోసారి ఆయన కీలక బాధ్యతల్లో ఉండనున్నారు. నిజానికి చైనా అధ్యక్ష పదవీ విరమణ వయసు 68 ఏళ్లు.
Published Date - 10:34 AM, Fri - 10 March 23 -
North Korea Fires Missile: మళ్లీ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
అణుపరీక్షకు సంబంధించి అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిన ఒక రోజు తర్వాత ఉత్తర కొరియా (North Korea) మళ్లీ క్షిపణులను పరీక్షించడం ప్రారంభించింది. గురువారం (మార్చి 9)కిమ్ జోంగ్ ఉన్ దేశం స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.
Published Date - 10:19 AM, Fri - 10 March 23 -
Israel Shooting: ఇజ్రాయెల్ రాజధానిలో కాల్పులు.. దుండగుడిని హతమార్చిన పోలీసులు
ఇజ్రాయెల్ (Israel) రాజధాని టెల్ అవీవ్‌లో గురువారం ఒక దుండగుడు బీభత్సం చేశాడు. ఇష్టానుసారంగా కాల్పులు (Shooting) జరిపి ముగ్గురు వ్యక్తులను గాయపరిచాడు. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలో గురువారం ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.
Published Date - 07:24 AM, Fri - 10 March 23 -
Nepal New President: నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ఎన్నిక.. ఎన్నికల సంఘం ప్రకటన
నేపాల్ నూతన అధ్యక్షుడి (Nepal New President)గా రామ్ చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. పౌడెల్ సుభాష్ చంద్ర నెంబంగ్‌ను ఓడించారు. నేపాల్ ఎన్నికల కమిషనర్ సమాచారం ఇస్తూ పౌడెల్ 33,802 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, అతని ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబంగ్ 15,518 ఎలక్టోరల్ ఓట్లను సాధించారని తెలిపారు.
Published Date - 07:14 AM, Fri - 10 March 23 -
Hamburg Shooting: జర్మనీలో కాల్పులు కలకలం.. ఏడుగురు మృతి
ర్మనీలోని హాంబర్గ్ (Hamburg) నగరంలో కాల్పుల (Shooting) ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అల్స్టర్‌డార్ఫ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని హాంబర్గ్ పోలీసులు ట్వీట్లో తెలిపారు.
Published Date - 06:56 AM, Fri - 10 March 23 -
Taliban Governor: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు.. తాలిబన్ గవర్నర్ మృతి
ఆఫ్ఘనిస్తాన్లోని బాల్ఖ్ ప్రావిన్స్‌కు చెందిన తాలిబన్ గవర్నర్ (Taliban Governor) గురువారం (మార్చి 9) బాంబు పేలుడులో మరణించారు. బాల్ఖ్ ప్రావిన్స్ పోలీసు ప్రతినిధి అసిఫ్ వజీరి ఈ సమాచారాన్ని అందించారు.
Published Date - 06:38 AM, Fri - 10 March 23 -
Malaysia Ex-PM: మలేషియా మాజీ ప్రధాని అరెస్ట్.. కారణమిదే..?
మలేషియా మాజీ ప్రధాని (Malaysia Ex-PM)మొహియుద్దీన్ యాసిన్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అతడిని కూడా అరెస్టు చేశారు. కరోనా కాలంలో బిల్డింగ్ కాంట్రాక్టర్ల ద్వారా ప్రాజెక్ట్‌లకు బదులుగా తన పార్టీ బెర్సాటు ఖాతాలకు డబ్బు బదిలీ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
Published Date - 06:18 AM, Fri - 10 March 23 -
Aircrash: విమానంలో మంటలు… ఎమర్జెన్సీ ల్యాండింగ్ తో!
ఈ మధ్య గాల్లోనే ప్రాణాలు కలిసిపోతున్నాయి. అంటే విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న మాట. మనం దేశంతో పోల్చితే ఇతర దేశాల్లో ఘోరమైన విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
Published Date - 09:07 PM, Thu - 9 March 23 -
Firefly: డైనోసార్ల టైం కు చెందిన భారీ తుమ్మెద.. వాల్ మార్ట్ స్టోర్ లో గుర్తింపు
అది వేల ఏళ్ల కిందటి జురాసిక్ డైనోసార్ల కాలానికి చెందిన అరుదైన కీటకం. దీన్ని యునైటెడ్ స్టేట్స్‌లోని అర్కాన్సాస్లో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్ లో గుర్తించామని
Published Date - 02:25 PM, Thu - 9 March 23 -
Russia Missile Attacks: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. ఐదుగురు మృతి
ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) మరోసారి మిస్సైళ్లతో విరుచుకుపడింది. గురువారం ఉదయం ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై క్షిపణి దాడులు చేసింది. విద్యుత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో కనీసం ఐదుగురు మరణించారని అధికారులు ప్రకటించారు.
Published Date - 02:06 PM, Thu - 9 March 23 -
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భయాందోళనలో స్థానికులు
ఆఫ్ఘనిస్తాన్‌లో గురువారం ఉదయం భారీ భూకంపం (Earthquake)సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదు అయిందని పేర్కొంది.
Published Date - 08:41 AM, Thu - 9 March 23 -
Two Planes Collide: ఫ్లోరిడాలో రెండు విమానాలు ఢీ.. నలుగురు మృతి
అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడాలోని సరస్సుపై మంగళవారం రెండు విమానాలు (Two Planes) ఢీకొన్నాయి. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు నిర్ధారించారు. వింటర్ హెవెన్‌లోని లేక్ హాట్రిడ్జ్ వద్ద జరిగిన ప్రమాదంలో తప్పిపోయిన వారి కోసం అన్వేషణ ప్రారంభించబడింది.
Published Date - 06:21 AM, Thu - 9 March 23 -
Taliban : విడాకులు చెల్లవ్, తాలిబన్ల `ఉమెన్స్ డే` హుకుం!
తాలిబన్ల (Taliban) పాలనలో అఫ్గానిస్థాన్ మహిళలు(Women) ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు
Published Date - 03:14 PM, Wed - 8 March 23 -
Australia PM: భారత పర్యటనకు ఆస్ట్రేలియా ప్రధాని.. నాలుగు రోజులపాటు పర్యటన
భారత్-ఆస్ట్రేలియా మధ్య దౌత్య సంబంధాలలో కొత్త అధ్యాయం చేరనుంది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (Australian PM Anthony Albanese) 4 రోజుల భారత్ పర్యటన బుధవారం (మార్చి 8) నుంచి ప్రారంభమవుతుంది. ప్రధానిగా ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
Published Date - 01:48 PM, Wed - 8 March 23 -
Arun Subramanian: న్యూయార్క్ జిల్లా జడ్జిగా అరుణ్ సుబ్రమణియన్.. ఎవరీ సుబ్రమణియన్..?
భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రమణియన్ (Arun Subramanian) సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌కు జిల్లా న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. ఈ బెంచ్‌లో సేవలందిస్తున్న తొలి దక్షిణాసియా న్యాయమూర్తి కూడా ఆయనే.
Published Date - 11:54 AM, Wed - 8 March 23 -
Moon: మన చంద్రుడికి ఒక టైం జోన్.. సన్నాహాలు వేగవంతం
భూమి మీద ఒక్కో దేశంలో .. ఒక్కో ఖండంలో ఒక్కో టైం ఉంటుంది. చంద్రుడిపై కూడా అంతే. అక్కడి టైం డిఫరెంట్. చంద్రుడిపైనా వేర్వేరు టైం జోన్లు ఉన్నాయి.
Published Date - 11:00 AM, Wed - 8 March 23 -
Millionaires: అత్యధిక మిలియనీర్లున్న టాప్-10 నగరాలివే..
ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో మిలియనీర్లు ఉన్న టాప్ 10 నగరాల లిస్ట్ రిలీజ్ అయింది. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి బిలియనీర్లు ఉన్నప్పటికీ..
Published Date - 10:00 AM, Wed - 8 March 23 -
Syria: సిరియాపై ఇజ్రాయెల్ దాడులు.. ముగ్గురు మృతి
సిరియా (Syria)లోని అలెప్పో విమానాశ్రయంపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో సిరియాకు చెందిన ముగ్గురు పౌరులు మరణించారని సిరియా అధికారికంగా ప్రకటించింది. దీంతో భూకంప సహాయక విమానాలు పూర్తిగా నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.
Published Date - 09:14 AM, Wed - 8 March 23 -
Earthquake in Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌ను వణికించిన భూకంపం.. 4.2 తీవ్రతగా నమోదు
టర్కీ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో కూడా భూకంపం (Earthquake) ఉద్రిక్తతను పెంచింది. ఈ నెలలో రెండోసారి ఇక్కడ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Published Date - 08:25 AM, Wed - 8 March 23 -
Indian Origin Woman Dead: న్యూయార్క్ లో విమాన ప్రమాదం.. భారత సంతతికి చెందిన మహిళ మృతి
అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన మహిళ మృతి (Indian Origin Woman Dead) చెందగా, ఆమె కుమార్తె తీవ్రంగా గాయపడింది.
Published Date - 07:22 AM, Wed - 8 March 23