World
-
Pakistan: పాకిస్థాన్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. 15 మంది దుర్మరణం
పాకిస్థాన్ (Pakistan)లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి 15 మంది మరణించారని (15 Dead) పోలీసులు తెలిపారు.
Date : 16-05-2023 - 6:44 IST -
China Dna Attack : టిబెటన్లపై డీఎన్ఏ అటాక్.. చైనా ఏం చేస్తోందంటే ?
చైనా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇరుగుపొరుగు దేశాలపై దాని వేధింపులు ఆగడం లేదు. ఓ వైపు హాంకాంగ్ పౌరులను వేధిస్తున్న చైనా.. మరోవైపు టిబెట్ పౌరులను కూడా ఇబ్బంది(China Dna Attack) పెడుతోంది.
Date : 15-05-2023 - 1:06 IST -
Cyclone Mocha : 6 మంది మృతి..700 మందికి గాయాలు
బంగ్లాదేశ్, మయన్మార్ లోని అనేక ప్రాంతాలను మోచా సైక్లోన్ (Cyclone Mocha) అతలాకుతలం చేసింది. మయన్మార్ ఓడరేవు నగరం సిట్వే వరదల్లో మునిగిపోయింది. గంటకు 130 మైళ్ల వేగంతో వీచిన ఈదురు గాలులు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి.
Date : 15-05-2023 - 12:25 IST -
26 KILLED : ట్రక్కు, వ్యాన్ ఢీ.. 26 మంది సజీవ దహనం
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రైలర్ ను తీసుకెళ్తున్న భారీ ట్రక్కు, ప్యాసింజర్ వ్యాన్ ఒకదాన్నొకటి ఢీకొన్న ఘటనలో 26 మంది(26 KILLED) ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారు.
Date : 15-05-2023 - 9:37 IST -
China: కాలుష్యం తగ్గించేందుకు చైనా పర్యావరణ శాఖ కొత్త రూల్
ప్రపంచంలోని వాహన తయారీ సంస్థలు ఎక్కువగా చైనాలోనే ఉన్నాయి. ఆ దేశం నుంచి ఇతర దేశాలకు ఎక్కువగా వాహనాలు సరఫరా అవుతుంటాయి.
Date : 14-05-2023 - 4:44 IST -
Kenya starvation: ఉపవాసంతో 200 మంది మృతి: చర్చ్ ఫాదర్ నిర్వాకం
మూడనమ్మకాలతో ప్రజలు తమ ప్రాణాలని సైతం లెక్కచేయట్లేదు. ఇలా చేస్తే మరో జన్మ ఉంటుందని, అలా చేస్తే స్వర్గానికి వెళతారని కొందరు మత పెద్దలు బోధిస్తున్నారు.
Date : 14-05-2023 - 4:14 IST -
Gaza–Israel conflict: ఇజ్రాయెల్-పాలస్తీనా ఉగ్రవాదుల కాల్పుల విరమణ
ఇజ్రాయెల్ ,పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న పోరుకు బ్రేక్ పడింది. హింసను కట్టడి చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. శనివారం నుండి గాజా స్ట్రిప్ మరియు చుట్టుపక్కల కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది.
Date : 14-05-2023 - 12:27 IST -
Pakistan: పాక్ లో హింసాత్మక నిరసనలు.. హెచ్చరించిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మునీర్…!
పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్ట్ తర్వాత దేశంలో పెద్దఎత్తున హింసాత్మక నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Date : 14-05-2023 - 10:34 IST -
Earthquake: ఆఫ్ఘనిస్థాన్లో మరోసారి భూకంపం.. భయాందోళనలో స్థానికులు
ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)లో ఆదివారం మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. కాగా భూకంపం(Earthquake) 60 కిలోమీటర్ల లోతులో ఉంది.
Date : 14-05-2023 - 10:15 IST -
Burkina Faso: బుర్కినా ఫాసోలో దుండగులు దాడి.. 33 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో (Burkina Faso)లోని బౌకల్ డు మౌహౌన్ ప్రాంతంలో శనివారం (మే 13) దుండగులు రైతులపై దాడి (Attack) చేశారు. ఈ దాడిలో 33 మంది చనిపోయారు.
Date : 14-05-2023 - 9:29 IST -
Israel-Palestine: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఆగని ఘర్షణలు.. ఇద్దరు పాలస్తీనియన్లు మృతి
ఇజ్రాయెల్, పాలస్తీనా (Israel-Palestine) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా (Israel-Palestine) ఉగ్రవాదుల మధ్య శనివారం ఐదో రోజు కాల్పులు కొనసాగుతున్నాయి.
Date : 13-05-2023 - 10:06 IST -
Gaza strikes: ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. గాజాలోని ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది.
Date : 13-05-2023 - 8:17 IST -
Ukraine War: దక్షిణాఫ్రికా నుంచి రష్యాకు ఆయుధ సామాగ్రి?
దక్షిణాఫ్రికా నుంచి రష్యాకు ఆయుధ సామగ్రి సరఫరా అంశం హాట్ హాట్ గా మారింది. అమెరికా చేసిన ఈ ఆరోపణపై దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా రాయబారిని పిలిపించి ప్రశ్నించింది
Date : 13-05-2023 - 7:59 IST -
Bike Runs On Beer: బీర్తో నడిచే బైక్.. గంటకు 240 కిలోమీటర్ల వేగం.. భలే ఉంది కదా..
మాములుగా బైక్ లు పెట్రోల్ లేదా డీజిల్ తో నడుస్తాయి. ఇక ఎలక్ట్రిక్తో నడిచే బైక్లు కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్య ఎలక్ట్రికల్ బైక్ లు, కార్లు కూడా మార్కెట్ లోకి విపరీతంగా వస్తున్నాయి.
Date : 12-05-2023 - 10:30 IST -
Saving Child: చిన్నారిని కాపాడినందుకు ఉద్యోగం.. రియల్ హీరో అనిపించుకున్నాడు
ఓ పసికందును కాపాడిన ఓ వ్యక్తి బహుమతి లభించింది. బహుమతి అంటే డబ్బులు లేక ఇంకేదో కాదు.. చిన్నారిని కాపాడినందుకు అతడికి ఉద్యోగం లభించింది. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఒక పెద్దవాడి ఓ చిన్నారిని స్ట్రోలర్ లో పెట్టుకుని వెళుతుంది.
Date : 12-05-2023 - 10:15 IST -
Cosmic Explosion: ఖగోళంలో భారీ విస్ఫోటనం.. సంచలన విషయాలు బయటపెట్టిన సైంటిస్టులు
భారీ విశ్వ విస్ఫోటనాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు చూని అతి పెద్ద విశ్వ విస్పోటనాన్ని గుర్తించారు. అతిపెద్ద ఈ కాస్మిక్ పేలుడు భూమికి 8 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగింది.
Date : 12-05-2023 - 8:27 IST -
imran bail :ఇమ్రాన్ కు బెయిల్ మంజూరు
అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఎట్టకేలకు శుక్రవారం బెయిల్ (imran bail )మంజూరైంది. ఆయన అరెస్టు చట్ట వ్యతిరేకం అని ఆ దేశ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన మరుసటి రోజే .. బెయిల్ మంజూరు కావడం గమనార్హం. రెండు వారాలపాటు ఇమ్రాన్ కు బెయిల్ (imran bail)ను మంజూరు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు లోని ఒక డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
Date : 12-05-2023 - 3:59 IST -
Twitter New CEO: ట్విట్టర్ కు కొత్త సీఈఓ.. 6 వారాల్లోగా బాధ్యతలు.. ప్రకటించిన ఎలాన్ మస్క్..!
ట్విట్టర్ (Twitter) యజమాని ఎలాన్ మస్క్ శుక్రవారం ఒక పెద్ద ప్రకటన చేశారు. త్వరలో ట్విటర్ సీఈఓ (Twitter CEO) పదవి నుంచి వైదొలగబోతున్నానని, దానితో పాటు కొత్త సీఈవో (Twitter New CEO) కూడా దొరికారని మస్క్ ట్వీట్ చేశాడు.
Date : 12-05-2023 - 9:11 IST -
Congo: కాంగోలో వరదల బీభత్సం.. 438 మంది మృతి
ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో గత వారం వరదలు (Flooding), కొండచరియలు (landslides) విరిగిపడటంతో 438 మంది మరణించారు.
Date : 12-05-2023 - 8:35 IST -
Earthquake: కాలిఫోర్నియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదు
అమెరికాలోని కాలిఫోర్నియాలో గురువారం (మే 11) భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. కాలిఫోర్నియాలోని ఉత్తర ప్రాంతంలో భూకంపం (Earthquake) సంభవించింది.
Date : 12-05-2023 - 6:45 IST