HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄World

World

  • Big Beautiful Bill

    One Big Beautiful Bill Act : ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ అసలేంటిది ? దీనివల్ల ఏం జరుగుతుంది?

    One Big Beautiful Bill Act : ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎలాన్ మస్క్ లాంటి ప్రముఖులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఈ బిల్లులో వైద్యం, విద్య వంటి సామాజిక సంక్షేమ రంగాల్లో ఖర్చులను తగ్గించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

    Published Date - 07:20 AM, Wed - 2 July 25
  • Remittance Tax

    Remittance Tax : అమెరికాలోని భారతీయులకు ట్రంప్ శుభవార్త.. రెమిటెన్స్ పన్ను 1 శాతానికే పరిమితం!

    Remittance Tax : అమెరికాలో నివసిస్తున్న లక్షలాది ప్రవాస భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఊరట కల్పించింది. విదేశాలకు పంపే నగదుపై (రెమిటెన్స్) విధించే పన్నును 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు.

    Published Date - 08:48 PM, Tue - 1 July 25
  • Thailand's Prime Minister suspended

    Thailand : థాయ్‌లాండ్‌ ప్రధానిపై సస్పెన్షన్‌ వేటు

    ఆ కాల్‌లో ఆమె "అంకుల్" అని పిలుస్తూ, థాయ్‌లాండ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరించినట్టు సమాచారం. ముఖ్యంగా దేశ ఆర్మీ కమాండర్‌ తనకు వ్యతిరేకంగా ఉన్నారని, అంతర్గత సమస్యలు ఉద్ధృతంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నట్లు లీక్‌లో వెల్లడైంది.

    Published Date - 01:37 PM, Tue - 1 July 25
  • Iran

    Iran : రష్యా నుంచి నిరాశ.. చైనా వైపు మొగ్గుచూపిన ఇరాన్

    Iran : ఇప్పటివరకు తన వాయుసేన అవసరాల కోసం రష్యాపై ఆధారపడిన టెహ్రాన్, తాజాగా చైనా నుంచి యుద్ధ విమానాల కొనుగోలుకు చర్చలు ప్రారంభించింది.

    Published Date - 11:55 AM, Tue - 1 July 25
  • If that bill is passed.. a new party tomorrow.. Elon Musk shocks Trump

    Elon Musk : ఆ బిల్లును ఆమోదిస్తే.. రేపే కొత్త పార్టీ .. ట్రంప్‌కు ఎలాన్ మస్క్ షాక్

    ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే వెంటనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ బిల్లును మస్క్‌ ఏకంగా "పిచ్చి బిల్లు"గా అభివర్ణించారు. అమెరికా అప్పు పరిమితిని 5 ట్రిలియన్‌ డాలర్ల వరకూ పెంచేలా ఈ బిల్లులో ప్రస్తావించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

    Published Date - 10:17 AM, Tue - 1 July 25
  • PM Modi

    PM Modi : మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటన

    PM Modi : ఈ పర్యటన ద్వారా రెండు ఖండాల్లోని ఐదు దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచే లక్ష్యంతో ప్రధానమంత్రి ముందుకు సాగుతున్నారు

    Published Date - 08:35 AM, Tue - 1 July 25
  • Twin Engine Cessna 441 Cras

    Small Plane Crashes : అమెరికా ఒహాయోలో కుప్పకూలిన విమానం

    Small Plane Crashes : యంగ్స్‌టౌన్-వారెన్ (Youngstown) ప్రాంతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం బయలుదేరిన సెస్నా 441 చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలిపోయింది

    Published Date - 10:33 PM, Mon - 30 June 25
  • Trump

    Trump : అదంతా మీడియా సృష్టే.. వాస్తవం కాదు..

    Trump : అమెరికా నుంచి ఇరాన్‌ అణు కార్యక్రమానికి సంబంధించిన ఆర్థిక ప్యాకేజీపై వచ్చిన వార్తలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు.

    Published Date - 05:36 PM, Mon - 30 June 25
  • Iran

    Iran: ఇరాన్ రష్యాకు ద్రోహం చేస్తుందా? J-10C ఫైటర్ జెట్లను ఎందుకు కొనుగోలు చేస్తుంది?

    ఇరాన్‌కు ప్రస్తుతం అప్‌డేటెడ్ ఫైటర్ జెట్‌లు చాలా అవసరం. ఇటీవల ఇజ్రాయెల్ దాడిని కూడా ఎదుర్కొంది. ఇది F-16, F-35 వంటి అద్భుతమైన ఫైటర్ జెట్‌లను ఉపయోగిస్తుంది.

    Published Date - 11:12 AM, Mon - 30 June 25
  • Trump

    Trump: సెనెట్‌లో గొప్ప విజయం దక్కిందన్న ట్రంప్

    Trump: అమెరికా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఒక ముఖ్యమైన బిల్లు అమెరికా సెనేట్‌లో ఆమోదం పొందింది.

    Published Date - 02:01 PM, Sun - 29 June 25
  • Suicide attack in Pakistan.. 16 soldiers killed

    Taliban : పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 16 మంది సైనికులు మృతి

    పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు వేగంగా నడుపుతూ సైనిక కాన్వాయ్‌ను ఢీకొట్టాడు. భారీ శబ్దంతో జరిగిన పేలుడుతో సైనిక వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుడు తీవ్రతకు సమీపంలోని రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు.

    Published Date - 04:49 PM, Sat - 28 June 25
  • Jeff Bezos- Sanchez

    Jeff Bezos- Sanchez: 2018 నుండి డేటింగ్.. 61 ఏళ్ల వయసులో ఘనంగా పెళ్లి చేసుకున్న జెఫ్ బెజోస్!

    ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలలో ఒకటి కొత్తగా వివాహం చేసుకున్న ఈ జంట చేతులు కలిపి నవ్వుతూ కనిపిస్తున్నారు. వారి చుట్టూ అనేక మంది అతిథులు చప్పట్లు కొడుతూ కనిపిస్తున్నారు.

    Published Date - 10:26 AM, Sat - 28 June 25
  • Iran

    Iran : అమెరికాతో అణు చర్చలు అవసరం లేదు.. ఇరాన్‌ ఘాటు ప్రకటన

    ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ “తదుపరి వారం ఇరాన్‌తో అణు చర్చలు జరుగుతాయన్న” ప్రకటనపై స్పందించిన ఇరాన్ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అబ్బాస్ అరాగ్చీ.. ఇలాంటి చర్చలకు మేము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు.

    Published Date - 02:06 PM, Fri - 27 June 25
  • Israel

    Israel : ఖమేనీని హత్య చేసేందుకు బాగా వెతికాం.. ఇజ్రాయెల్ కీలక వ్యాఖ్యలు

    ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గలాంట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేయాలని తమకు స్పష్టమైన లక్ష్యం ఉందని వెల్లడించారు.

    Published Date - 01:47 PM, Fri - 27 June 25
  • Research Report

    Research Report: రిపోర్ట్‌.. ప్ర‌జ‌లు అత్య‌ధికంగా అనుస‌రించే మ‌తాలు ఏవో తెలుసా?

    ముస్లిం, హిందూ మతాలలో మతమార్పిడి రేటు చాలా స్థిరంగా ఉంది. మతాన్ని వదిలిపెట్టేవారి, స్వీకరించేవారి సంఖ్య దాదాపు సమానంగా ఉంది. అందువల్ల ఈ మతాలకు నికరంగా ఎటువంటి ప్రత్యేక లాభం లేదా నష్టం జరగలేదు.

    Published Date - 10:55 AM, Fri - 27 June 25
  • Donald Trump

    Donald Trump: భార‌త్‌- అమెరికా మ‌ధ్య బిగ్ డీల్‌.. జూలై 9 త‌ర్వాత క్లారిటీ?

    అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుండి డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో భారత్‌పై విమర్శలు చేస్తున్నారు. ఆయన ఏప్రిల్ 2న భారత్ నుండి అమెరికాకు వెళ్లే ఉత్పత్తులపై 26 శాతం సుంకం విధించినట్లు ప్రకటించారు.

    Published Date - 10:29 AM, Fri - 27 June 25
  • Shubhanshu Shukla

    Shubhanshu Shukla: తల కొంచెం బరువుగా ఉంది.. ISSలో శుభాంశు శుక్లా తొలి స్పంద‌న ఇదే!

    యాక్సియం మిషన్ 4 కింద (జూన్ 25) మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందరూ ఆస్ట్రోనాట్‌లు ISS కోసం బయలుదేరారు. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌కు అనుసంధానించబడిన డ్రాగన్ క్యాప్సూల్‌లో వారు కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఎగిరారు.

    Published Date - 10:53 PM, Thu - 26 June 25
  • James Webb Space Telescope

    James Webb Space Telescope: జేమ్స్ వెబ్‌కు దొరికిన అరుదైన గ్రహం

    ఇంతవరకు మానవాళి చేసిన అంతరిక్ష పరిశోధనల్లో మరో మైలురాయిగా, అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) చారిత్రాత్మక విజయం నమోదు చేసింది.

    Published Date - 06:18 PM, Thu - 26 June 25
  • Plane catches fire in engine while in airspace, passengers panic

    America : విమానం గగనతలంలో ఉండగా ఇంజిన్‌లో మంటలు..భయాందోళనలో ప్రయాణికులు

    ఈ ఘటన బుధవారం ఉదయం అమెరికా కాలమానం ప్రకారం చోటుచేసుకుంది. లాస్‌వేగాస్ ఎయిర్‌పోర్టు నుంచి నార్త్ కరోలినాలోని ఛార్లట్‌కు బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ విమానం టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక సమస్యను ఎదుర్కొంది.

    Published Date - 10:47 AM, Thu - 26 June 25
  • Union Minister Rajnath Singh

    Rajnath Singh: చైనా వేదిక‌గా పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన భార‌త్‌!

    రాజ్‌నాథ్ సింగ్ ఈ పర్యటన సందర్భంగా చైనా, రష్యా రక్షణ మంత్రులతో ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

    Published Date - 10:06 AM, Thu - 26 June 25
← 1 … 13 14 15 16 17 … 193 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd