World
-
Trump Tariffs : అమెరికా బెదిరింపులు.. వెనక్కి తగ్గని భారత్
Trump Tariffs : అమెరికా, పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్క చేయకుండా, భారత్ తన దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది
Date : 15-08-2025 - 7:45 IST -
PAK PM Shahbaz Sharif: భారత్‌పై పాక్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు!
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం తీవ్ర ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ షెహబాజ్ షరీఫ్ దీనిని "చారిత్రాత్మక విజయం"గా చిత్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు దారితీశాయి.
Date : 14-08-2025 - 5:25 IST -
Pakistan Independence Day: పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముగ్గురు మృతి.. 60 మందికి పైగా గాయాలు!
పాకిస్తాన్‌లో ముఖ్యంగా కరాచీలో కాల్పుల ఘటనలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉండడం, వ్యక్తిగత- కుటుంబ కలహాలు ఈ నేరాలకు ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు.
Date : 14-08-2025 - 4:08 IST -
Pakistan : ఆపరేషన్ సిందూర్ ఎఫ్‌క్ట్..పాకిస్థాన్ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు
ఈ రాకెట్ ఫోర్స్ ద్వారా దేశ సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దళాన్ని తయారు చేస్తామని, భవిష్యత్తు యుద్ధాల్లో కీలకంగా మారనున్న మిస్సైల్ మోహరింపులకు ఇది అనువుగా ఉంటుందని వివరించారు. ఈ రాకెట్ ఫోర్స్‌కు ప్రత్యేక కమాండ్ వ్యవస్థ ఉండనుంది.
Date : 14-08-2025 - 3:07 IST -
Visas: ఇకపై ఒక్క రోజులోనే వీసా జారీ!
ఇప్పటివరకు సుమారు 50 లక్షల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డులు జారీ చేయడంతోపాటు OCI పోర్టల్‌ను పునరుద్ధరించి మరింత సులభమైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Date : 13-08-2025 - 6:28 IST -
India-China: అమెరికాకు చైనాతో చెక్ పెట్టనున్న భారత్!
జూన్ 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత, భారత్-చైనా సరిహద్దులో సైనిక బలగాల సంఖ్య పెరిగింది. అనేక రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.
Date : 12-08-2025 - 10:04 IST -
Trump : పసిడిపై గందరగోళానికి తెర.. బంగారంపై సుంకాలు ఉండవు : ట్రంప్ ప్రకటన
ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక అయిన 'ట్రూత్ సోషల్'లో "బంగారంపై సుంకాలు ఉండవు" అంటూ తేల్చి చెప్పారు. ఈ ప్రకటనతో వాణిజ్య వర్గాలు, పెట్టుబడిదారులు ఊపిరి పీల్చుకున్నాయి. మార్కెట్‌లలో నెలకొన్న అనిశ్చితికి తాత్కాలిక విరామం లభించినట్లయింది.
Date : 12-08-2025 - 1:12 IST -
US Tariffs : అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం వాయిదా, భారత్‌పై మరింత సుంకాల మోత
US Tariffs : ప్రపంచ దేశాలపై వరుసగా సుంకాల మోత మోగిస్తూ, వాణిజ్య ఒప్పందాలను కఠినంగా గట్టించుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గినట్లు తాజా పరిణామాలు చూపుతున్నాయి.
Date : 12-08-2025 - 11:59 IST -
US-Pak Relations : అసీం మునీర్ కు, లాడెన్ కు పెద్ద తేడా లేదన్న రూబిన్
US-Pak Relations : పాక్ సైన్యాధికారి అసీం మునీర్ పై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో అసీం మునీర్ చేసిన అణు అణువాయుధాల బెదిరింపులపై రూబిన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Date : 12-08-2025 - 11:31 IST -
Asim Munir : తాము నాశనమైతే.. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
తమ దేశం అణ్వాయుధ శక్తితో కూడినది అని, అవసరమైతే అణు యుద్ధానికి కూడా వెనుకాడమని బహిరంగంగా హెచ్చరించారు. భారత్ సింధూ నదిపై డ్యామ్‌లు కట్టే వరకు చూస్తూ ఊరుకోమని, మా వద్ద క్షిపణులకు కొరత లేదు. వారు కట్టే ప్రతి ఆనకట్టను క్షిపణులతో పేల్చేస్తాం.
Date : 11-08-2025 - 10:54 IST -
Earthquake : తుర్కియేలో భారీ భూకంపం
Earthquake : ఇస్తాంబుల్ నగరానికి సమీపంలో ఉన్న బాలికేసిర్ ప్రావిన్స్లో ఈ ప్రకంపనలు సంభవించాయి. దీని ప్రభావం ఇస్తాంబుల్‌తో పాటు పలు ఇతర ప్రాంతాల్లోనూ కనిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Date : 11-08-2025 - 7:50 IST -
Trump Tariff : ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు అమెరికన్ల గగ్గోలు
Trump Tariff : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో అనుసరించిన వాణిజ్య విధానాలు, ముఖ్యంగా విదేశాలపై విధించిన సుంకాలు (tariffs), కేవలం అంతర్జాతీయ వ్యాపార సంబంధాలపైనే కాకుండా, అమెరికా ప్రజల నిత్యజీవితంపైనా ప్రభావం చూపుతున్నాయి.
Date : 10-08-2025 - 3:58 IST -
Trump Tariffs : అల్లాడుతున్న అమెరికన్లు!
Trump Tariffs : ట్రంప్ విధించిన ఈ వాణిజ్య విధానాలు కేవలం అమెరికాకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపాయి. ఇతర దేశాలు కూడా అమెరికా వస్తువులపై టారిఫ్‌లు విధించాయి
Date : 10-08-2025 - 8:15 IST -
Trump Tariffs : భారత్ మరో సంచలన నిర్ణయం
Trump Tariffs : ఇప్పటికే 3.6 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య ఒప్పందాలను నిలిపివేసిన భారత్, తాజాగా రక్షణ రంగంలోనూ కీలకమైన నిర్ణయం తీసుకుంది
Date : 08-08-2025 - 5:03 IST -
US-NK : ట్రంప్‌తో టాక్ ఓకే… టాపిక్ మాత్రం అణుశక్తి కాకూడదు!
US-NK : ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ సోదరి, ప్రభావశీల రాజకీయ నాయకురాలు కిమ్ యో జాంగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది.
Date : 08-08-2025 - 1:44 IST -
Donald Trump : ట్రంప్ తేల్చేశారు.. భారత్‌తో వాణిజ్య చర్చలు లేవు..!
Donald Trump : భారత్‌తో వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన గట్టి అంచనాలను స్పష్టంగా వెల్లడించారు.
Date : 08-08-2025 - 11:02 IST -
America : భారత్-చైనా-రష్యా ఈ మూడు కలిస్తే అమెరికా పరిస్థితి ఏంటి?
America : ఈ మూడు దేశాల కూటమి ఏర్పడటం అంత సులభం కాదు. దీనికి అనేక రాజకీయ, సామాజిక, భౌగోళిక కారణాలు ఉన్నాయి. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదాలు, పరస్పర అపనమ్మకం ఇప్పటికీ కొనసాగుతున్నాయి
Date : 07-08-2025 - 2:59 IST -
India Big Shock To Trump : ట్రంప్ కు ఈ రేంజ్ లో భారత్ షాక్ ఇస్తుందని ఎవ్వరు ఊహించుకోలేదు !!!
India Big Shock To Trump : ఈ ద్వంద్వ వైఖరికి లొంగకుండా భారత్, అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీతో చేసుకున్న 31,500 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది
Date : 07-08-2025 - 1:42 IST -
Donald Trump Tariffs : బిలియన్ల సంపద రాబోతుందంటూ సంబరాల్లో ట్రంప్
Donald Trump Tariffs : అమెరికా నుండి ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరిగి, వాటికి డిమాండ్ తగ్గుతుంది. ఇది అమెరికాలోని ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు నష్టం కలిగించవచ్చు
Date : 07-08-2025 - 12:42 IST -
United Airlines : అమెరికా వ్యాప్తంగా విమానాలు నిలిపివేత..ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం
ఈ అప్రతిష్టకర ఘటనతో వందలాది విమానాలు ఆయా ఎయిర్‌పోర్టుల్లోనే గంటల తరబడి ఆగిపోయాయి. సాంకేతిక లోపం ప్రభావంతో వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లలేక ఎయిర్‌పోర్టుల్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణసౌకర్యాలకు అలవాటుపడిన అమెరికన్లు ఒక్కసారిగా ఇటువంటి విఘాతం ఎదుర్కోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 07-08-2025 - 10:27 IST