HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >At Least 20 People Killed In Bus Fire Near Pindi Bhattian

Bus Fire: రన్నింగ్ బస్సులో మంటలు.. 20 మంది మృతి

పాకిస్థాన్‌ (Pakistan)లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ప్రావిన్స్‌లోని పిండి భట్టియాన్ (Pindi Bhattian) నగరంలో బస్సులో మంటలు (Bus Fire) చెలరేగాయి.

  • Author : Gopichand Date : 20-08-2023 - 7:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bus Fire
Ezgif 1 3c447d450e

Bus Fire: పాకిస్థాన్‌ (Pakistan)లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ప్రావిన్స్‌లోని పిండి భట్టియాన్ (Pindi Bhattian) నగరంలో బస్సులో మంటలు (Bus Fire) చెలరేగాయి. ఈ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది మృతి చెందగా, 7 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సులో 40 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కాలిపోతున్న బస్సు చిత్రం కూడా బయటపడింది. అందులో మంటలు బయటకు రావడాన్ని చూడవచ్చు.

జియో న్యూస్ కథనం ప్రకారం.. అగ్నిప్రమాదానికి గురైన బస్సు రాజధాని ఇస్లామాబాద్ నుండి కరాచీకి వెళ్తుందని పోలీసులు చెప్పారు. పిండి భట్టియాన్ సమీపంలోకి బస్సు చేరుకోవడంతో ప్రమాదం జరిగినట్లు సహాయక చర్యల్లో నిమగ్నమైన అధికారులు చెబుతున్నారు. ఇక్కడికి రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేగడంతో బస్సు మొత్తం కాలి బూడిదైందని తెలిపారు.

Also Read: Ladakh Accident: 9 మంది జవాన్లు మృతి.. రక్షణ మంత్రి దిగ్భ్రాంతి

ప్రమాదం ఎలా జరిగింది?

ప్రమాదానికి గల కారణాలను కూడా పోలీసులు వెల్లడించారు. బస్సు వేగంతో వెళ్తుండగా పికప్ వ్యాన్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యాన్‌లో పెద్ద మొత్తంలో డీజిల్‌ నింపారు. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగడానికి ఇదే కారణం అని అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటన ఎంత ఘోరంగా జరిగిందంటే అందులో పదిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొందరు మరణించారు.

ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన పేలుడులో 11 మంది కార్మికులు మృతి

అంతకుముందు ఖైబర్ పఖ్తుంక్వాలోని ఉత్తర వజీరిస్థాన్‌లోని షవ్వాల్ తహసీల్‌లో కూడా పెద్ద ప్రమాదం జరిగింది. ఇక్కడ వ్యాన్‌లో పేలుడు సంభవించింది. దీని కారణంగా 11 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు కూడా గాయపడ్డారు. అందిన సమాచారం ప్రకారం.. షవ్వాల్ తహసీల్‌లోని గుల్ మీర్‌కోట్ సమీపంలో పేలుడు సంభవించింది. మిలిటరీ కాన్వాయ్ ఇక్కడి నుండి వెళుతుండగా IED పేలుడు జరిగింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bus Fire
  • Karachi
  • pakistan
  • Pindi Bhattian
  • world news

Related News

SAVE Act Bills

సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

ఈ కొత్త చట్టం ద్వారా ఈ వైవిధ్యమైన పద్ధతులన్నింటినీ తొలగించి, ఓటింగ్ ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.

  • Dancing Missile

    సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

  • Russia- America

    అమెరికా-రష్యా మధ్య ముగిసిన ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం.. అణు యుద్ధ భయం!

  • Trump- PM Modi

    ప్ర‌ధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌!

  • IND vs PAK

    టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

Latest News

  • ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?

  • భారీ బూట్ స్పేస్‌ను అందించే కార్ల జాబితా ఇదే!

  • 1 లక్ష రూపాయల పెట్టుబడి.. 78 లక్షలయ్యింది!

  • అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ టీమిండియాదే!

  • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

Trending News

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

    • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

    • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

    • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd