HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Viral

Viral

  • 1945 Income Tax

    Tax : స్వాతంత్ర్యానికి ముందు ఆదాయపు పన్ను ఎంత? ఈరోజు ఆ రేటు ఎంత?

    భారతదేశంలో ఆదాయపు పన్ను కొత్త కాదు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ హయాంలో సమర్పించిన బడ్జెట్‌లో ఆదాయపు పన్నును ప్రవేశపెట్టారు.

    Published Date - 12:26 PM, Sun - 28 July 24
  • 4 Trains On One Track

    4 Trains on One Track : ఒకే ట్రాక్ ఫై నాలుగు రైళ్లు.. ఎందుకు జరిగిందో రైల్వే క్లారిటీ..!!

    ఒకే ట్రాక్ ఫై నాల్గు రైళ్లు రావడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న లింగరాజ్ పాసింజర్ స్టేషన్ వద్ద జరిగింది

    Published Date - 08:08 PM, Sat - 27 July 24
  • Bus Chori

    RTC Bus Theft : టికెట్ కు డబ్బులు లేవని ఏకంగా RTC బస్సునే దొంగతనం చేసాడు

    నంద్యాల జిల్లా వెంకటాపురానికి చెందిన లారీ డ్రైవర్ దుర్గయ్య డ్యూటీకి వెళ్లగా భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంటికి తిరిగొచ్చిన దుర్గయ్య భార్యను చూసేందుకు బయల్దేరాడు

    Published Date - 03:58 PM, Sat - 27 July 24
  • Trolls Of Netizens On Budge

    Union Budget 2024-25 : బడ్జెట్‌ ఫై నెటిజన్ల ట్రోల్స్

    ఉద్యోగ కల్పన అనేది మాటలకే పరిమితమా? ఉద్యోగులకు పన్నుల్లో ఇక ఊరట దక్కదా? అంటూ కన్నీరు పెడుతున్నట్లు నెటిజన్లు మీమ్స్ సృష్టిస్తున్నారు

    Published Date - 04:55 PM, Tue - 23 July 24
  • Classroom Wall Collapses In

    Gujarat : క్లాస్ రూమ్‌లో కూలిన గోడ..పరుగులు పెట్టిన విద్యార్థులు

    గుజరాత్‌ వడోదరలోని శ్రీ నారాయణ్‌ గురుకుల స్కూల్ లో శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విద్యార్థులు భోజనం చేస్తున్నారు

    Published Date - 08:56 PM, Sat - 20 July 24
  • Baby Born With Teeth

    Baby Born with Teeth : 32 పళ్లతో పుట్టిన బాబు..సోషల్ మీడియా లో వైరల్

    ఇక్కడ ఓ బాబు పుట్టుకతోనే ఒకటి , రెండు కాదు ఏకంగా 32 పళ్లతో జన్మించి ఆశ్చర్యపరిచారు

    Published Date - 08:42 PM, Sat - 20 July 24
  • A Farmer Dhothi

    GT Mall : రైతు పంచెకట్టు దెబ్బ..వారం పాటు మాల్ మూత

    బెంగుళూర్ లోని జీటీ మాల్ కు సినిమా చూసేందుకు ఓ రైతు...ఆయన కొడుకు వెళ్లారు. రైతు పంచెకట్టుతో ఉండడం తో ఆయన్ను లోపలి అనుమతించలేదు

    Published Date - 07:10 PM, Thu - 18 July 24
  • Buffalo Raped

    Buffalo Raped: గేదెపై సామూహిక అత్యాచారం

    గేదె నాలుగు కాళ్లను తాళ్లతో కట్టివేసి, దానిని నేలపై పడవేసి అత్యాచారం చేశారని వాపోయాడు సదరు రైతు. నాలుగు రోజుల పాటు గేదెకు ఇంజక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు.

    Published Date - 11:12 PM, Wed - 17 July 24
  • Narayan Surve

    Maharashtra: దొంగల్లో మంచి దొంగ, ఓనర్ మంచోడని తెలిసి..

    నారాయణ్ సర్వే ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఎల్‌ఈడీ, ఇతర విలువైన వస్తువులను అపహరించాడు. ఈ సమయంలో దొంగ గదిలోని నారాయణ్ సర్వే ఫోటోను చూసి అతనికి సంబంధించిన జ్ఞాపికలను చూశాడు. దీన్ని బట్టి అది ఓ ప్రముఖ కవి ఇల్లు అని దొంగ తెలుసుకున్నాడు

    Published Date - 09:35 PM, Tue - 16 July 24
  • Zomato

    Zomato: రూ.133 తో జాక్ పాట్ కొట్టిన మహిళ, పాపం జొమాటో

    శీతల్ అనే మహిళ 31 ఆగస్టు 2023న జొమాటో నుండి మోమోస్‌ని ఆర్డర్ చేసింది. అలాగే గూగుల్ పే ద్వారా రూ. 133.25 చెల్లించారు. ఆర్డర్ ఇచ్చిన 15 నిమిషాల తర్వాత, ఆ మహిళకు తన ఆర్డర్ డెలివరీ అయినట్లు మెసేజ్ వచ్చింది. కానీ ఆమెకు ఆర్డర్ డెలివరీ కాలేదు.

    Published Date - 04:58 PM, Mon - 15 July 24
  • Mukesh Ambani Crying

    Mukesh Ambani Crying: ముకేశ్ అంబానీ కన్నీళ్లు

    రాధిక వీడ్కోలు వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వీడ్కోలు సమయంలో రాధిక భావోద్వేగానికి లోనైనట్లు క్లిప్‌లో చూడవచ్చు. ఆచారాల ప్రకారం ఆమె వీడ్కోలు పలుకుతోంది. రాధిక మామగారైన ముఖేష్ అంబానీ వీడ్కోలు వద్ద ఏడుస్తూ కనిపించాడు.

    Published Date - 07:19 PM, Sun - 14 July 24
  • Virat Kohli- Anushka Sharma

    Virat Kohli- Anushka Sharma: విరాట్-అనుష్క లండన్‌లోనే ఉంటారా? వైర‌ల్ అవుతున్న వీడియోపై ప‌లు ప్ర‌శ్న‌లు..?

    విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మల (Virat Kohli- Anushka Sharma) వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.

    Published Date - 12:30 PM, Sun - 14 July 24
  • Hardik Pandya

    Hardik Pandya: వేరే అమ్మాయితో స్టార్ క్రికెట‌ర్ పాండ్యా..? ఎవ‌రీ మిస్ట‌రీ గ‌ర్ల్‌..?

    హార్దిక్ (Hardik Pandya) ఈ అమ్మాయితో ఫోజులిచ్చేటప్పుడు చాలా సంతోషంగా కనిపించాడు.

    Published Date - 07:41 AM, Thu - 11 July 24
  • Drinking Petrol

    Viral news : ఉదయం లేవగానే పెట్రోల్ తాగాలి… తప్పనిసరి… వింత వ్యాధితో యువతి

    కొన్ని కొన్ని విషయాలు మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇది నిజమేనా.. ఇలా చేస్తే ఎలా అనే ప్రశ్నలు మన మదిలో మెదులుతుంటాయి. అయితే.. ఇప్పుడు మీరు చదువబోతున్న వార్తా కూడా అలాంటిదే.. విషయానికి వస్తే.. ఉదయం లేవగానే మద్యం తాగకుంటే చేతులు కాళ్లు వణికే వారిని చూసేఉంటారు.. అయితే... చాలా మందికి ఇలాంటి అలవాట్లు ఉంటాయి.

    Published Date - 02:31 PM, Tue - 9 July 24
  • 75 Years Old Man Maintaining Six Pack news goes Viral

    Six Pack Old Man : యువ‌త‌కు ఆద‌ర్శం .. సిక్స్‌ప్యాక్ తాత‌య్య‌..

    75ఏళ్ల వ‌య‌స్సులోనూ సిక్స్ ప్యాక్ మెయింటెన్ చేస్తూ ఓ తాత అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు.

    Published Date - 06:09 AM, Mon - 8 July 24
  • Sai Dharam Tej

    Sai Dharam Tej : ఇలాంటి రాక్షసుల నుంచి పిల్లల భద్రత ఈ సమయంలో అవసరం…

    రోజు రోజుకు పైశాచికం పెరిగిపోతోంది. బయటకు మంచిగా కనిపించినా.. తమలో ఉన్న దుర్భద్ది మాత్రం దాచలేరు. అయితే.. నిన్న, ప్రముఖ తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు, అతని స్నేహితులకు సంబంధించిన ఒక ఇబ్బందికరమైన సంఘటనను వైరల్‌గా మారింది.

    Published Date - 07:45 PM, Sun - 7 July 24
  • Child Marriage

    Child Marriage: మహబూబ్‌నగర్‌లో 6వ తరగతి బాలికకు పెళ్లి

    6వ తరగతి చదువుతున్న బాలికకు పెళ్లి చేయడం చర్చనీయాంశంగా మారింది. బీరప్ప జూన్‌లో మైనర్‌ బాలికను వివాహం చేసుకున్నాడు. బాలిక స్కూల్‌లోని ఉపాధ్యాయురాలు పెళ్లి విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది

    Published Date - 02:38 PM, Fri - 5 July 24
  • Virat- Rohit Dance

    Virat- Rohit Dance: ముంబైలో డ్యాన్స్ వేసిన రోహిత్‌, విరాట్‌.. ఇదిగో వీడియో..!

    ముంబైలో బ‌స్ ప‌రేడ్ త‌ర్వాత వాంఖ‌డే స్టేడియం వ‌చ్చిన స‌మ‌యంలో స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Virat- Rohit Dance) డ్యాన్స్ వేశారు.

    Published Date - 10:42 PM, Thu - 4 July 24
  • Robo Suicide

    Robot Suicide : జపాన్ ఐ రోబో ఆత్మహత్య.. నెటిజన్లను దిగ్భ్రాంతి

    ఆశ్చర్యకరమైన సంఘటనలలో, దక్షిణ కొరియాలోని ఒక సివిల్ సర్వెంట్ రోబోట్ ఉద్దేశపూర్వకంగా తనను తాను మెట్ల నుండి కిందకు విసిరి "ఆత్మహత్య" చేసుకుంది. పనిభారం వల్ల ఈ రోబో ఆత్మహత్య చేసుకుందని కొందరు వాదిస్తున్నారు.

    Published Date - 07:16 PM, Thu - 4 July 24
  • Bihar Crime

    Bihar Crime: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన మహిళా డాక్టర్

    బీహార్‌లోని సరన్ జిల్లాలో సోమవారం ఓ మహిళా వైద్యురాలు తన ప్రియుడి ప్రైవేట్ పార్ట్ ని కోసేసింది. హత్యాయత్నం కింద సంబంధిత సెక్షన్ల కింద డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలలోకి వెళితే..

    Published Date - 08:28 PM, Mon - 1 July 24
← 1 … 23 24 25 26 27 … 65 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd