Viral
-
NTR Viral Photo: అమెరికా కాన్సులేట్‌లో ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్ కోసం అమెరికాకు!
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ అనగానే అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రశాంత్ నీల్ ‘కేజీయఫ్’తో తన మార్క్ చూపించారు. ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
Date : 16-09-2025 - 8:28 IST -
Woman Beats Husband : కోర్టు బయటే భర్తను చెప్పుతో కొట్టిన భార్య
Woman Beats Husband : భరణం కేసు విచారణ అనంతరం కోర్టు బయట భర్త తన భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహానికి లోనైన మహిళ ఆత్మరక్షణ కోసం చెప్పుతో భర్తను చితకబాదింది
Date : 15-09-2025 - 2:34 IST -
Safari World Zoo : జూ కీపర్ ను పీక్కు తిన్న సింహాలు
Safari World Zoo : జూ కీపర్‌గా విధులు నిర్వహిస్తున్న 58 ఏళ్ల జియాన్ రంగఖారసమీ (Zookeeper Jian Rangkasamee) అనే వ్యక్తిని సింహాలు పీక్కుతిన్నాయి
Date : 11-09-2025 - 9:00 IST -
Alert : భార్యల నగ్న ఫొటోలు అమ్మేస్తున్న భర్తలు..అరేయ్ ఏంట్రా ఇది !!
Alert : ముఖ్యంగా స్నానం చేస్తున్నప్పుడు లేదా బట్టలు మార్చుకునే సమయంలో తీసిన ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తూ పట్టుబడ్డారు. డబ్బు సంపాదనే ఉద్దేశంతో కొందరు భర్తలు డార్క్ వెబ్ లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఫొటోలు విక్రయించడం
Date : 11-09-2025 - 11:53 IST -
Rohit Sharma: ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ షాకింగ్ పోస్ట్!
భారత వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌కు ముందు కఠిన సాధన చేస్తున్నాడు. భారత జట్టు అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
Date : 10-09-2025 - 7:13 IST -
Online Food Order : GST దెబ్బ.. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేవారి జేబులకు చిల్లు
Online Food Order : ఈ పెంపుదల ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలపై ఆధారపడినవారికి ఇబ్బందికరంగా మారనుంది. ఇప్పటికే ధరల పెరుగుదల, డెలివరీ ఛార్జీల పెంపుతో సతమతమవుతున్న వారికి ఈ కొత్త జీఎస్టీ మరింత భారం కానుంది
Date : 08-09-2025 - 12:17 IST -
Wonderful : 5.2 కేజీలతో బాలభీముడు పుట్టాడు..ఎక్కడో తెలుసా..?
Wonderful : జబల్‌పూర్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 34 ఏళ్ల మహిళ(Shubhangi)కు డెలివరీ జరిగింది. సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవడంతో, వైద్యులు సిజేరియన్ ద్వారా శిశువును బయటకు తీశారు
Date : 05-09-2025 - 11:15 IST -
DJ Sound : DJ సౌండ్ తో ప్రాణాలు పోతాయా?
DJ Sound : డీజే శబ్దాలు కేవలం పెద్దలకే కాకుండా, గర్భిణీ స్త్రీలకు కూడా అత్యంత ప్రమాదకరమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా గర్భం దాల్చిన నాలుగో నెల నుండి, డీజే శబ్దాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు
Date : 05-09-2025 - 10:50 IST -
Viral Video : పాఠశాలలో టీచర్ నిర్వాకం..మద్యం మత్తులో క్లాస్ రూంలోనే నిద్ర
సుకుత్‌పల్లి గ్రామంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో (AHS) SGTగా పనిచేస్తున్న జే. విలాస్ అనే ఉపాధ్యాయుడు ఇటీవల మద్యం సేవించి పాఠశాలకు హాజరైనట్లు తెలుస్తోంది. క్లాస్ గదిలో విద్యార్థుల మధ్యలోనే నిద్రలోకి జారుకున్న ఆయన ప్రవర్తన విద్యార్థుల మనోభావాలను కించపరచడమే కాకుండా, ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేలా మారింది.
Date : 04-09-2025 - 2:10 IST -
Vijayawada : విజయవాడ, బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం
విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం రన్‌వేపై నుంచి గాల్లోకి లేవగానే ఒక్కసారిగా ఓ పెద్ద పక్షి విమాన రెక్కను బలంగా ఢీకొంది. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో విమానంలో సుదీర్ఘ శబ్దం వినిపించడంతో ప్రయాణికులందరూ ఉలిక్కిపడ్డారు.
Date : 04-09-2025 - 1:53 IST -
Northern Turkey : జలప్రవేశం చేసిన కొన్ని నిమిషాల్లోనే మునిగిన లగ్జరీ నౌక: తుర్కియేలో ఉద్రిక్తత
ఈ లగ్జరీ నౌక నిర్మాణానికి అక్షరాలా 1 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8.74 కోట్లకు పైగా వ్యయం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో ముస్తాబైన ఈ నౌకను ప్రారంభించేందుకు యజమాని అతని బంధుమిత్రులతో కలిసి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాడు.
Date : 04-09-2025 - 12:05 IST -
Putin- Kim Jong: పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆసక్తికర వీడియో వెలుగులోకి!
మరోవైపు చైనా నిఘా నుంచి తప్పించుకోవడానికి కిమ్ ఈ చర్యలు తీసుకున్నారని కూడా భావిస్తున్నారు. కిమ్‌కు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ మిగలకుండా ఉండేందుకు ఈ ప్రయత్నాలు చేశారని నివేదికలు చెబుతున్నాయి.
Date : 03-09-2025 - 7:45 IST -
viral video : ఇయర్‌ఫోన్ ఎపిసోడ్ మళ్లీ రిపీట్..పాక్ ప్రధానికి పుతిన్ ట్యూటర్‌గా మారిన ఘటన వైరల్!
2022లో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన SCO సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైనప్పుడు షెహబాజ్ షరీఫ్ ఇయర్‌ఫోన్ పెట్టుకోవడంలో పడిన తంటాలు అప్పట్లో అందరినీ నవ్వించాయి. ఇప్పుడు, 2025లో చైనాలో జరిగిన SCO సదస్సులో అదే సీన్ మళ్లీ రిపీట్ అయింది.
Date : 03-09-2025 - 12:14 IST -
Nitish Rana: నితీష్ రాణా, దిగ్వేష్ రాఠీల మధ్య గొడవ.. అసలు జరిగింది ఇదే!
నితీష్ రాణా నాయకత్వంలో వెస్ట్ ఢిల్లీ లయన్స్ ప్రదర్శన ప్రశంసనీయం. ఇప్పుడు అతడి జట్టు ఫైనల్‌లో పాల్గొననుంది. ఫైనల్‌లో వారు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌తో తలపడనున్నారు.
Date : 31-08-2025 - 1:35 IST -
11 Sixes Off 12 Balls: క్రికెట్ ప్రపంచంలో సంచలనం.. 12 బంతుల్లో 11 సిక్సులు, వీడియో వైరల్!
సల్మాన్ నిజార్ తన 86 పరుగుల ఇన్నింగ్స్‌లో మొత్తం 12 సిక్సర్లు కొట్టాడు. కేరళ క్రికెట్ లీగ్ 2025 సీజన్‌లో అతను ఇలా అద్భుతంగా రాణించడం ఇది మొదటిసారి కాదు.
Date : 30-08-2025 - 8:25 IST -
Harbhajan Slapping Sreesanth: శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన భజ్జీ.. 17 ఏళ్ల తర్వాత వీడియో వైరల్!
ఈ ఘటన జరిగి 17 సంవత్సరాల తర్వాత హర్భజన్ సింగ్ శ్రీశాంత్‌ను కొట్టిన చెంపదెబ్బ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బయటపడింది.
Date : 29-08-2025 - 12:59 IST -
Poland : ఎయిర్ షో రిహార్సల్‌లో విషాదం.. కుప్పకూలిన ఎఫ్-16 విమానం
ఈ యుద్ధవిమానం రిహార్సల్ సమయంలో గాల్లో అత్యంత క్లిష్టమైన "బ్యారెల్-రోల్" అనే విన్యాసాన్ని చేయడానికి ప్రయత్నించిన సమయంలో నియంత్రణ తప్పి వేగంగా భూమివైపు దూసుకొచ్చింది. క్షణాల్లోనే విమానం రన్‌వేపై కుప్పకూలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
Date : 29-08-2025 - 11:44 IST -
Viral video : వరద ప్రాంతాల్లో పర్యటన..ఆప్యాయంగా పలకరించుకున్న కేటీఆర్, బండి సంజయ్
విభిన్న పార్టీకి చెందిన నేతల మధ్య ఇలాంటి మానవీయత జనాల్లో మంచి ముద్ర వేశాయి. ఈ వీడియోలో బండి సంజయ్, కేటీఆర్ మధ్య జరిగిన హృదయపూర్వక సంభాషణ ప్రజల్ని ఆకట్టుకుంటోంది. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి, ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలన్న సందేశాన్ని ఈ సంఘటన ఇచ్చింది.
Date : 28-08-2025 - 4:12 IST -
Viral : 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Viral : ప్రస్తుత కాలంలో చాలా మంది దంపతులు ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, వైద్య సర్జరీలు వంటి కారణాలతో చాలామంది రెండు కంటే ఎక్కువ మందిని కనలేని పరిస్థితులు ఉన్నాయి.
Date : 28-08-2025 - 11:25 IST -
Doom Scroller : సోషల్ మీడియాలో స్క్రోలింగ్‌తోనే జాబు.? వైరల్ అవుతున్న “డూమ్-స్క్రోలర్” ఉద్యోగం
Doom Scroller : సోషల్ మీడియా మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో గంటల తరబడి స్క్రోల్ చేస్తూ గడపడం ఇప్పుడు చాలామంది యువతకు అలవాటు అయిపోయింది.
Date : 26-08-2025 - 11:14 IST