Trending
-
Royal Challengers Bengaluru: చిన్నస్వామి స్టేడియంలో ఉత్కంఠభరిత పోరు.. చెన్నైపై 2 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (చెన్నై సూపర్ కింగ్స్ ను 2 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 213 పరుగులు చేసింది. దానికి బదులుగా చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే సాధించగలిగింది.
Date : 03-05-2025 - 11:50 IST -
AI Studio : ఏఐ స్టూడియోకు శ్రీకారం.. లాభాలేంటో చెప్పిన దిల్‌రాజు
ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ఇలా ప్రతీ విభాగంలోనూ సినిమా నిర్మాణంలో ఏఐ(AI Studio) భాగం కాబోతోందని దిల్ రాజు తెలిపారు.
Date : 03-05-2025 - 9:15 IST -
Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌తో జైలులో ప్రధాని, ఆర్మీ చీఫ్ భేటీ.. డీల్ ఫిక్స్ ?
ఈ డీల్‌కు అంగీకరించినందుకు ప్రతిఫలంగా త్వరలోనే ఇమ్రాన్ ఖాన్(Imran Khan)కు బెయిల్ దొరికేలా పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుందట.
Date : 03-05-2025 - 8:48 IST -
Congress : హాట్ కేకుల్లా డీసీసీ అధ్యక్ష పోస్టులు.. కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ సందడి
డీసీసీ(Congress) అధ్యక్ష పదవి కోసం ప్రతి జిల్లా నుంచి ముగ్గురు నాయకుల పేర్లను ఎంపిక చేయనున్నారు.
Date : 03-05-2025 - 8:09 IST -
MLAs Progress Report: సీఎం రేవంత్ చేతిలో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్.. వాట్స్ నెక్ట్స్ ?
రాష్ట్ర ప్రభుత్వం(MLAs Progress Report) తరపున అన్నీ చేశాం.. మీ తరఫున ఏమేం చేశారో చెప్పండని ఎమ్మెల్యేలను సీఎం అడిగినట్లు సమాచారం.
Date : 03-05-2025 - 5:38 IST -
India-Pak : పాక్ నుంచి వచ్చే అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేత :కేంద్ర ప్రకటన
పాకిస్థాన్ నుంచి వాయు, ఉపరితల మార్గాల ద్వారా భారత్‌కు వచ్చే అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చినట్లు సంబంధిత శాఖలు స్పష్టం చేశాయి.
Date : 03-05-2025 - 5:08 IST -
Kamiliant : అల్టిమేట్ టెస్ట్ మునుపెన్నడూ లేని విధంగా దృఢత్వం!
శక్తివంతమైన సౌందర్యంతో Kamiliant ఖచ్చితంగా బలాన్ని మిళితం చేస్తుంది. ఏదైనా ప్రయాణాన్ని చేపట్టడానికి రూపొందించబడిన Kamiliant లగేజీ నిర్మించబడింది మరియు కఠినమైన సాహసయాత్ర నుండి యాక్షన్-ప్యాక్డ్ ప్రయాణం వరకు దేనికైనా సిద్ధంగా ఉంది.
Date : 03-05-2025 - 4:25 IST -
Sennheiser : అద్భుతమైన సమ్మర్ సేల్ డీల్‌లను ప్రకటించిన సెన్‌హైజర్
ప్రొఫైల్ స్ట్రీమింగ్ సెట్ (బూమ్ ఆర్మ్‌తో) యుఎస్బి మైక్రోఫోన్, ఈ -945 మైక్రోఫోన్, హెచ్ డి -25 ప్లస్ హెడ్‌ఫోన్‌లు, మొమెంటమ్ 4 (కాపర్) హెడ్‌ఫోన్‌లు, యాక్సెంటం ప్లస్ హెడ్‌ఫోన్‌లు మరియు మొమెంటమ్ ట్రూ వైర్‌లెస్ 4 వంటి ఉత్పత్తులను అద్భుతమైన ధరలకు సొంతం చేసుకోవచ్చు.
Date : 03-05-2025 - 4:16 IST -
Glowing skin : యవ్వనంగా, మెరిసే చర్మం కోసం ఈ 5 యాంటీ-ఏజింగ్ సూపర్‌ఫుడ్‌లను తినండి !
ఈ చర్మ సమస్యలను పరిష్కరించడం చాలా మందికి కొంచెం కష్టమే అయినప్పటికీ, వాటిని పరిష్కరించడం అంతర్గత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రారంభమవుతుందని స్పష్టంగా తెలుస్తుంది. దీనిపై మరింత పరిజ్ఞానం పొందడానికి, కొన్ని ఆహారాల సహాయంతో ఈ సమస్యలను ఎలా అధిగమించవచ్చో తెలుసుకోవటానికి నిపుణులను సంప్రదిస్తుంటాము.
Date : 03-05-2025 - 3:51 IST -
Indus Water Treaty : సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తాం: పాక్ మంత్రి
తాజాగా దీని గురించి పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ప్రేలాపనలు చేశారు. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ అవాకులు చవాకులు పేలారు. ఈ వ్యాఖ్యలు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
Date : 03-05-2025 - 3:44 IST -
PM Modi : ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు: ప్రధాని మోడీ
ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారిపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం అని మోడీ పునరుద్ఘాటించారు. పహల్గాం దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికింది. అందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ప్రధాని మోడీ అన్నారు.
Date : 03-05-2025 - 3:27 IST -
China Vs US : అమెరికా నీచం.. చైనా ఉద్యోగులు, సైనికులకు ఓపెన్ ఆఫర్
చైనాలో మాత్రం అమెరికా గూఢచార సంస్థ సీఐఏ(China Vs US) ఆటలు సాగడం లేదు.
Date : 03-05-2025 - 1:53 IST -
Tejashwi Yadav : కుల గణన కేవలం డేటా కాదు.. ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం: తేజస్వీ యాదవ్
కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కులగణన ఎప్పటికీ ముగిసిపోదని.. ఇది సామాజిక న్యాయం వైపు చేసే సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమేనని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇది మన దేశం సమానత్వం వైపు సాగే ప్రయాణంలో ఒక మార్పును తీసుకొచ్చే క్షణమని అందులో పేర్కొన్నారు.
Date : 03-05-2025 - 1:49 IST -
Police Vehicles Vs Challans : పోలీసు వాహనాలపై 17,391 పెండింగ్ ఛలాన్లు.. అర కోటికిపైనే బకాయీ
తెలంగాణలో పోలీసు సిబ్బంది, అధికారులు వినియోగించే వాహనాలు సాధారణంగా తెలంగాణ డీజీపీ(Police Vehicles Vs Challans) పేరిట రిజిస్టర్ అయి ఉంటాయి.
Date : 03-05-2025 - 1:16 IST -
India : పాకిస్థాన్ నుండి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై తక్షణమే నిషేధం: భారత్
ఈమేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాకిస్థాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Date : 03-05-2025 - 1:08 IST -
Indiramma house : ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దు: ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి సూచన
ఈ పథకం కింద పేదలకు మాత్రమే లబ్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తేవాలని ఇంజినీర్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఎక్కడ తప్పు జరగకుండా చూసే బాధ్యత ఇంజినీర్లదే అన్నారు.
Date : 03-05-2025 - 12:47 IST -
Sim Users: జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ సిమ్ వినియోగదారులకు శుభవార్త!
ఎయిర్‌టెల్ సిమ్ రీచార్జ్ లేకుండా 90 రోజులు యాక్టివ్‌గా ఉంటుంది. అదనంగా 15 రోజుల గ్రేస్ పీరియడ్‌తో నంబర్‌ను రీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ సమయం తర్వాత నంబర్ డిసేబుల్ అవుతుంది.
Date : 03-05-2025 - 12:43 IST -
Nuclear Strike : పాక్ అణ్వాయుధం ప్రయోగిస్తే.. భారత్ ఇలా అడ్డుకుంటుంది
పృథ్వి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ప్రద్యుమ్న బాలిస్టిక్ మిస్సైల్ ఇంటర్ సెప్టర్(Nuclear Strike) అని కూడా పిలుస్తారు.
Date : 03-05-2025 - 12:12 IST -
Russia : రాజ్‌నాథ్ సింగ్ కూడా రష్యా విక్టరీ డే వేడుకలకు హాజరు కాకపోవచ్చు!
ముందుగా ఈ ఈవెంట్‌కు ప్రధాని మోడీ వెళ్లాల్సి ఉంది. అయితే, ఉగ్రదాడితో మాస్కో పర్యటనను ప్రధాని రద్దు చేసుకున్నారు. ఈవెంట్‌కు ప్రధాని మోడీ రావట్లేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. మోడీ పర్యటన రద్దుతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఈ విక్టరీ డే వేడుకల్లో పాల్గొంటారని వార్తలు వచ్చాయి.
Date : 03-05-2025 - 11:59 IST -
Poonam Gupta: ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్ పాత్ర ఏంటీ? ఈఎంఐలు నిర్ణయిస్తారా!
ఆమె నీతి ఆయోగ్, ఫిక్కీ ఆర్థిక సలహా కమిటీలలో కూడా పనిచేశారు. ఆమె ఈ విస్తృత అనుభవం RBI విధానాలలో ప్రయోజనం చేకూర్చవచ్చు. గత సంవత్సరం సంజయ్ మల్హోత్రాను RBI గవర్నర్‌గా నియమించారు.
Date : 03-05-2025 - 11:47 IST