Trending
-
Balakrishna : బాలకృష్ణ సెటైర్లు వేసింది చిరంజీవి పైనేనా..?
Balakrishna : "రాజకీయాలు ఎమోషన్ కాదు" "గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్‌కి వెళ్లడం ఏం ఉపయోగం?" అంటూ చిరంజీవిపై తీవ్ర విమర్శలు చేశారు.
Date : 05-05-2025 - 4:57 IST -
VLC : తిరుపతిలో లెర్నింగ్ సెంటర్ ప్రారంభించిన వేదాంతు
తాజా వేదాంతు లెర్నింగ్ సెంటర్ (VLC)ని ప్రారంభించడం ద్వారా అధిక-నాణ్యత గల విద్యను మరింత సరసమైనదిగా మరియు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం వైపు ముఖ్యమైన అడుగు వేస్తున్నట్లు అయ్యింది. ప్రతి విద్యార్థి యొక్క పూర్తి సామర్థ్యాన్ని బయటకు తీసుకువచ్చేది ఉపాధ్యాయుడే.
Date : 05-05-2025 - 4:54 IST -
TGSRTC : ఈ నెల 7న సమ్మెకు పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ..భారీ ఎత్తున కార్మికులతో కవాతు
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ఈ కవాతు సాగింది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు, వేతన సవరణలు, ఖాళీ పోస్టుల భర్తీ, ఉద్యోగ భద్రత, వంటి కీలక అంశాలను ప్రభుత్వం పలు మార్లు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు సరైన స్పందన రాలేదని జేఏసీ చెబుతోంది.
Date : 05-05-2025 - 4:46 IST -
Samsung : శామ్‌సంగ్ ఉపకరణాలపై భారీ తగ్గింపులు..!
గ్యాలక్సీ S సిరీస్, Z సిరీస్, A సిరీస్ ఫోన్లపై 41% డిస్కౌంట్ టాబ్లెట్లు, ఉపకరణాలు మరియు ధరించగలిగే వస్తువుల ఎంపిక చేసిన మోడళ్లపై 65% వరకు తగ్గింపు
Date : 05-05-2025 - 4:33 IST -
Bangalore : ఈనెల 9న ఒకే వేదికపై ఇద్దరు ముఖ్యమంత్రులు
గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్న ఈ రెండు రాష్ట్రాల నాయకులు, ఇప్పుడు సమకాలీన సవాళ్లపై ఒకే వేదికను పంచుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
Date : 05-05-2025 - 4:21 IST -
Pakistan : ఫతహ్ మిస్సైల్‌ను పరీక్షించిన పాకిస్థాన్..
పాకిస్థాన్ రక్షణ విభాగానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఈ మిస్సైల్ పరీక్షపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో మిస్సైల్ వ్యవస్థలో ఉన్న ఆధునిక గైడెన్స్ టెక్నాలజీ, ట్రాజెక్టరీ మోడ్, టర్మినల్ గైడెన్స్ వంటి అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. ఇవి ఈ క్షిపణిని మరింత కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించేలా చేస్తాయని తెలిపారు.
Date : 05-05-2025 - 4:13 IST -
Ambati Rambabu : సీమరాజా, కిర్రాక్ ఆర్పీలపై పోలీసులకు అంబటి ఫిర్యాదు
అంబటి ఆరోపించిన ప్రకారం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తనపై వ్యక్తిగత స్థాయిలో కక్ష సాధింపు ప్రచారం సాగిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా, వైసీపీ కండువా ధరించి అసత్య వ్యాఖ్యలు చేస్తూ పార్టీ పరువు తరుగజేస్తున్నారని ఆరోపించారు.
Date : 05-05-2025 - 3:33 IST -
Mughals Vs Red Fort: ఎర్రకోట తమదేనంటూ మొఘల్ వారసురాలి పిటిషన్.. ఏమైందంటే ?
గతంలో ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులోనూ సుల్తానా బేగమ్(Mughals Vs Red Fort) పిటిషన్ వేసింది.
Date : 05-05-2025 - 3:16 IST -
Baba Ramdev : పాక్‌కు పోరాడే శక్తి లేదు.. యుద్ధం జరిగితే నాలుగు రోజులు కూడా నిలవలేదు: బాబా రాందేవ్
“బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. బలూచ్ ప్రజలు స్వాతంత్ర్యం కోరుతున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అక్కడ ప్రజలకు నిత్యావసరాలు అందట్లేదు. ఆ ప్రాంతం కూడా త్వరలో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టవచ్చు” అని పేర్కొన్నారు.
Date : 05-05-2025 - 2:49 IST -
India Vs Pakistan : రక్షణశాఖ కార్యదర్శితో మోడీ భేటీ.. రేపో,మాపో పీఓకేపై దాడి ?
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరు(పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై దాడికి జరుగుతున్న సైనిక ఏర్పాట్లపై సమీక్షించేందుకే మోడీ(India Vs Pakistan) ఈ వరుస సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Date : 05-05-2025 - 2:08 IST -
Nitin Gadkari : మూడు జిల్లాలకు జాతీయ రహదారితో కనెక్టివిటీ : కేంద్ర మంత్రి గడ్కరీ
‘రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంపొందించేందుకు కేంద్రం కీలక ప్రాజెక్టులను చేపడుతోంది. క్లిష్ట భౌగోళిక ప్రాంతాల్లో సొరంగాలు, వంతెనల నిర్మాణాలను ప్రారంభించాం. జోజిలా పాస్ టన్నెల్ మాదిరిగా సాంకేతికంగా సవాలుతో కూడిన నిర్మాణాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం.
Date : 05-05-2025 - 2:02 IST -
Hot Bedding : హాట్ బెడ్డింగ్‌తో కాసుల వర్షం.. యువతి వినూత్న వ్యాపారం
హాట్ బెడ్డింగ్‌ను(Hot Bedding) కేవలం సైడ్ బిజినెస్‌గా నడుపుతోంది. సైడ్ బిజినెస్‌లోనూ భారీగానే సంపాదిస్తోంది.
Date : 05-05-2025 - 12:33 IST -
Ganja Racket : ఆంధ్రా – ఒడిశా బార్డర్ నుంచి తెలంగాణకు గంజాయి.. గుట్టుగా సప్లై
ఈ తనిఖీల క్రమంలో చాలాసార్లు గంజాయి ముఠాలను పోలీసులు(Ganja Racket) పట్టుకున్న దాఖలాలు ఉన్నాయి.
Date : 05-05-2025 - 11:43 IST -
Pakistan : భారత్‌లోకి తన ఉత్పత్తులను పంపేందుకు పాక్ యత్నాలు
ఇన్‌టెలిజెన్స్ వర్గాల ప్రకారం, సుమారు 500 మిలియన్ డాలర్ల విలువైన పాక్ ఉత్పత్తులను — ముఖ్యంగా పండ్లు, ఎండు ఖర్జూరాలు, వస్త్రాలు, తోలు, సైంధవ లవణం (రాక్ సాల్ట్) వంటి వస్తువులను — మూడో దేశాల ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Date : 05-05-2025 - 11:42 IST -
TGSRTC strike: మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ సంఘాల నేతలు భేటీ
సోమవారం మంత్రి క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పలువురు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కలిసి, కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు, వైద్య సౌకర్యాలు తదితర అంశాలపై వారు మంత్రి దృష్టిని ఆకర్షించారు.
Date : 05-05-2025 - 11:20 IST -
Kadambari Jatwani case : నేడు సీఐడీ ఎదుటకు ఆ ఇద్దరు మాజీ పోలీస్ ఉన్నతాధికారులు
సీఐడీ అధికారులు వారిద్దరికీ ఇటీవల నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, సోమవారం విచారణ జరగనుంది. నటి కాదంబరి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పుడు కేసుల బాటలో చిక్కుకుని, అక్రమంగా అరెస్టుకు గురైనట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
Date : 05-05-2025 - 11:07 IST -
Nitin Gadkari : నేడు తెలంగాణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..రూ.5,413 కోట్ల పనులకు శ్రీకారం
ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా నాలుగు లైన్ల హైవేలు, బైపాస్ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం తదితర పనులు ఉన్నాయి. వాటి ద్వారా ప్రాంతీయ రవాణా మెరుగవ్వడంతో పాటు పరిశ్రమలకు గమనం సులభతరమవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
Date : 05-05-2025 - 10:43 IST -
Sita Navami 2025: ఈరోజే సీతా నవమి.. పూజ ఎలా చేయాలి ? దీన్ని ఎందుకు జరుపుకుంటారు ?
సీతా నవమి(Sita Navami 2025) రోజున భక్తులు ఉపవాసం ఉంటారు.
Date : 05-05-2025 - 9:15 IST -
What is Santhara: సంతారా దీక్ష.. మూడేళ్ల చిన్నారి ప్రాణత్యాగం.. ఎందుకు ?
సంతారా దీక్ష(What is Santhara) చేయడం అనేది భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 309 (ఆత్మహత్యా యత్నం) కింద శిక్షార్హమని 2015లో రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Date : 05-05-2025 - 8:51 IST -
Igla S Missiles: టార్గెట్ పీఓకే.. ‘ఇగ్లా-ఎస్’లను రంగంలోకి దింపుతున్న భారత్
‘‘ఇగ్లా-ఎస్’’ మిస్సైళ్లకు(Igla S Missiles) లేజర్‌బీమ్ రైడింగ్ సామర్థ్యం కూడా ఉంది.
Date : 05-05-2025 - 8:15 IST