HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >South
  • >Huge Mosque Like Taj Mahal Will Be Built In Karnatakas Ullal With Rs 50 Crores Donations

Taj Mahal Inspired Mosque : రూ.50 కోట్లతో తాజ్‌మహల్ లాంటి మసీదు.. ఎక్కడో తెలుసా ?

తాజ్‌మహల్‌ను తలపించే మసీదు(Taj Mahal Inspired Mosque)ను కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఉల్లాల్‌‌ పట్టణంలో నిర్మించబోతున్నారు.

  • By Pasha Published Date - 02:15 PM, Sat - 24 May 25
  • daily-hunt
Taj Mahal Inspired Mosque Karnataka Ullal Dakshina Kannada District

Taj Mahal Inspired Mosque : తాజ్‌మహల్.. భారతదేశంలోని విశ్వ విఖ్యాత ఐకానిక్ కట్టడం. అమెరికా అధ్యక్షుల నుంచి ప్రపంచంలోనే దిగ్గజ సెలబ్రిటీల దాకా ఎవరు ఇండియాకు వచ్చినా తప్పకుండా  తాజ్‌మహల్ సందర్శనకు వెళ్తుంటారు. అంతలా అది వరల్డ్ ఫేమస్ అయ్యింది. అచ్చం తాజ్‌మహల్ నమూనాలో ఒక భారీ మసీదును మన దేశంలో నిర్మించబోతున్నారు. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి.. ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్

తాజ్‌మహల్‌ను తలపించే మసీదు ఎక్కడ ? ఎలా ? 

  • ఉత్తరప్రదేశ్‌‌లోని ఆగ్రాలో తాజ్‌మహల్ ఉంది.
  • దీన్ని 1631 నుంచి 1648 మధ్యకాలంలో మొఘల్ పాలకుడు షాజహాన్ నిర్మించారు.
  • తాజ్‌మహల్‌ను తలపించే మసీదు(Taj Mahal Inspired Mosque)ను కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఉల్లాల్‌‌ పట్టణంలో నిర్మించబోతున్నారు.
  • ఉల్లాల్‌‌లో ఉన్న సయ్యద్ మహ్మద్ షరీఫుల్ మదనీ దర్గా ప్రాంగణంలో ఈ మసీదును నిర్మించనున్నారు.
  • సయ్యద్ మహ్మద్ షరీఫుల్ మదనీ దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతుంది.
  • కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు అత్యంత సమీపంలోనే సయ్యద్ మహ్మద్ షరీఫుల్ మదనీ దర్గా ఉంటుంది.
  • మసీదు నిర్మాణం కోసం దుబాయ్, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ల సలహాలు, ప్లానింగ్‌ను తీసుకోనున్నారు.
  • రాబోయే రెండేళ్లలో ఈ మసీదు నిర్మాణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • ఈ మసీదు నిర్మాణానికి రూ.50 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
  • మసీదు నిర్మాణ పనులకు అవసరమయ్యే డబ్బులను ముస్లిం కుటుంబాలు, మసీదులు, దర్గాలు, మదర్సాల నుంచి స్వచ్ఛంద విరాళాల రూపంలో సేకరించనున్నారు.
  • ఈ మసీదులో గ్రౌండ్ ఫ్లోర్‌‌తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. వీటిలో ఒకేసారి 10వేల మంది నమాజ్ చేయొచ్చు.
  • ఈ మసీదులో 8 మినార్‌లు, 5 గుమ్మటాలు, 5 ఎంట్రీ గేట్లు ఉంటాయి.
  • మసీదు లోపలి, బయటి భాగాలను అమృత శిలే రాయితో అలంకరిస్తారు.
  • మసీదు ముందు భాగంలో ఒక భారీ నీటి కొలనును నిర్మిస్తారు.

Also Read :Keshava Rao Encounter : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంట‌ర్‌‌పై అనుమానాలివీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • karnataka
  • Mughal Design
  • Taj Mahal
  • Taj Mahal Inspired Mosque
  • Ullal

Related News

Ram Charan Met CM

Ram Charan Met CM: సీఎం సిద్ధ‌రామ‌య్య‌ను క‌లిసిన రామ్ చ‌ర‌ణ్‌.. వీడియో వైర‌ల్‌!

ఈ సమావేశం ప్రధానంగా మర్యాదపూర్వక భేటీగానే జరిగిందని సమాచారం. అయితే వీరిద్దరి మధ్య సినిమా పరిశ్రమ, అభివృద్ధి, కర్ణాటక-తెలంగాణ సంబంధాలు వంటి పలు విషయాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది.

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd