Trending
-
UPSC Mains: వామ్మో ఇవేం ప్రశ్నలు బాబోయ్!
‘నిజం హేతుబద్ధమైనది.. హేతుబద్ధత నిజమైనది’, ‘సాంకేతికత ఆధారిత పరిశోధన అంటే ఏంటి?’, ‘సంసారాన్ని చక్కదిద్దే చేతులే ప్రపంచాన్నీ ఏలుతాయి’.. నిన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మెయిన్స్ పరీక్షల్లో ప్రశ్నపత్రంలో అడిగిన ఫిలాసఫీ ప్రశ్నలు. ఇలా ఒకట్రెండు అడిగితే ఫర్వాలేదుగానీ.. ఒకేసారి 8 ప్రశ్నలడిగేసరికి అభ్యర్థుల బుర్ర ఒక్కసారి వేడెక్కింది. ఏ, బీ రెండు సెక్షన్లలో న
Date : 08-01-2022 - 1:02 IST -
Sabarimala: 580 కిలోమీటర్ల పాదయాత్రలో అన్నాచెల్లెలు..
కాలినడకన శబరిమల యాత్ర అంటే అనుకున్నంత సులభమేమీకాదు. భక్తులకు అయ్యప్పస్వామి ఆశీర్వాదంతో పాటు.. ఓర్పు, సహనం ఉండాలి. ఈక్రమంలో ఇద్దరు చిన్నారులు మెడలో అయ్యప్ప స్వామి మాల వేసుకుని, నెత్తిపై ఇరుముడి పెట్టుకుని కాలినడకన అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. భక్తి భావంతో బెంగళూరు నుంచి ‘స్వామియే శరణం అయ్యప్పా’ అంటూ రోడ్డుపై చిన్ని చిన్ని అడ
Date : 07-01-2022 - 4:42 IST -
Viral Pic: కేదార్‌నాథ్.. మహాఅద్భుతం!
కొన్ని ఆలయాలు ఆధ్యాత్మికతో పాటు మంచి ఆహ్లాదాన్నిస్తాయి. ఒకసారి సందర్శిస్తే.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది. అలాంటి అలయాల్లో కేదార్ నాథ్ ఆలయం ఒకటి. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా మంచు ప్రభావం కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం వద్ద దట్టమైన మంచు కురుస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ఈ ఫొటోను తన ట్విటర
Date : 07-01-2022 - 11:30 IST -
Yesudas : ఏసుదాస్ కు గురువాయూర్ ఆలయంలో ప్రవేశం లేదా?
భారతదేశం గర్వించదగ్గ గాయకుడు, కేరళకు చెందిన ఏసుదాస్ కు ఆ రాష్ట్రంలోని హిందూ ఆలయాల్లో ప్రవేశం లేదా.
Date : 05-01-2022 - 5:27 IST -
Twitter war: వర్మ, పేర్ని నాని ‘ట్విట్టర్’ వార్!
సినిమా టికెట్ల ధరల విషయమై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వంపై విరుచుపడిన విషయం తెలిసిందే. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని లక్ష్యంగా చేసుకుని వరుస ట్వీట్లను సంధిస్తున్నారు.
Date : 05-01-2022 - 12:51 IST -
Global Warming : ధృవ ప్రాంతాల్లో కరుగుతున్న మంచు దేనికి చిహ్నం..?
భూమి మీద రుతువులు తిరగబడుతున్నాయి. ఒకే సమయంలో ఒక ప్రాంతంలో మండుతున్న ఎండలు, మరో ప్రాంతంలో ఊళ్ళను ముంచెత్తుతున్న వర్షాలు. ధృవాల్లో మంచు కరుగుతోంది. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.
Date : 05-01-2022 - 8:00 IST -
RRR Memes: రిలీజయ్యే టైమ్ కి హీరోలిలా అయిపోతారేమో!
తెలుగు ఇండస్ట్రీలో ఎస్ఎస్ రాజమౌళి ఓ సంచలనం.. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే.. టాలీవుడ్ యే కాకుండా.. ఇతర ఇండస్ట్రీలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి.
Date : 04-01-2022 - 12:29 IST -
Farmers protest: వాళ్లేమైనా నాకోసం చనిపోయారా- నరేంద్రమోదీ
రైతు సమస్యలపై మాట్లాడానికి వెళ్లినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా అహంకారపూరితంగా మాట్లాడారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. హర్యానాలోని దాద్రిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ.. ‘‘నేను ప్రధానమంత్రి మోదీని కలిసి రైతు సమస్యల గురించి మాట్లాడాను. మన రైతులు 500 మంది చనిపోయారని చెప్పినప్పుడు ‘వాళ్లేమైనా నాకోసం చనిపోయారా?’ అని చాలా అహ
Date : 03-01-2022 - 5:08 IST -
NTR’s Statue: ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. నారా లోకేశ్ ఆగ్రహం
గుంటూరులో పట్టపగలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు.
Date : 03-01-2022 - 11:47 IST -
Deepthi Sunaina: దీప్తి షాకింగ్ డెసిషన్.. షణ్ముఖ్ తో బ్రేకప్!
బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ ఇద్దరు గత కొంతకాలంగా రిలేషన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలోయాక్టివ్ ఉన్న నెటిజన్స్ అందరికీ దాదాపుగా వీళిద్దరి ప్రేమ వ్యహరం
Date : 01-01-2022 - 12:56 IST -
Turkey to Guntur: అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి!
వాళిద్దరి దేశాలు వేర్వేరు.. అయితేనేం ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో పెళ్లితో ఒక్కటయ్యారు. టర్కీకి చెందిన ఓ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన వ్యక్తితో మంగళవారం సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంది.
Date : 30-12-2021 - 1:12 IST -
Politics: సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా సెటైర్లు..
ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తే ఆల్కహాల్ (లిక్కర్) క్వార్టర్ సీసాను రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రజా ఆగ్రహ సభలో మాట్లాడుతూ.. హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీజేపీకి అధికారం ఇస్తే నాణ్యమైన ఆల్కహాల్ అందుతుందని ప్రకటించారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు సెటైర్లు
Date : 29-12-2021 - 2:24 IST -
Wrong Announcement: ఇదేం రిపోర్టింగ్ సామి.. బతికుండగానే ‘పోప్’ ను చంపేశావే!
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మిలియన్ల మంది ప్రజలు వార్తాపత్రికలు, వార్తా ఛానెల్స్, వెబ్‌సైట్‌లపై ఆధారపడతారు.
Date : 27-12-2021 - 7:00 IST -
Trans Woman: ‘‘సమానత్వం.. మానవత్వం’’ ఈ ట్రాన్స్ జెండర్ లక్ష్యం!
ఓ ట్రాన్స్ జెండర్.. సొసైటీలో చిత్రహింసలకు గురైంది.. ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. తనలాంటివాళ్లు వివక్షకు గురికాకూడదనే ఉద్దేశంతో సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ పిల్లల్లో, మహిళల్లో అవేర్ నెస్ తీసుకొస్తోంది.
Date : 25-12-2021 - 4:42 IST -
6 Must try: బెంగళూరు ‘స్ట్రీట్ ఫుడ్’ సో గుడ్!
తెలంగాణకు పక్కన ఉన్న బెంగళూరు పేరు చెప్పగానే మీకేం గుర్తుకువస్తుంది..? ఐటీ హబ్ లేదంటే అక్కడి హెవీ ట్రాఫిక్ అని బదులిస్తారు చాలామంది. కానీ ఈ రెండు పక్కన పెడితే.. అక్కడి స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్.
Date : 23-12-2021 - 5:18 IST -
Divorce Settlement: ఈ ‘‘విడాకులు’’ చాలా కాస్ట్లీ గురూ!
ఈరోజుల్లో ప్రేయసీ ప్రేమికుల మధ్య ‘బ్రేకప్’ అనే వ్యవహరం ఎంత కామన్ గా మారిందో.. భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకోవడం కూడా చాలా సర్వసాధారణంగా మారిపోతోంది. అభిప్రాయ భేదాలో, ఇతర కారణాలో కానీ చిన్న చిన్న విషయాలకే ‘డివోర్స్’ బాట పడుతున్నారు.
Date : 22-12-2021 - 12:10 IST -
Bullet Queen: బుల్లెట్ పై దూసుకెళ్తూ.. రికార్డులు నెలకొల్పుతూ!
ఆకాశంలో సగమైన ఆడవాళ్లు అన్నింట్లోనూ దూసుకుపోతున్నారు.
Date : 21-12-2021 - 4:12 IST -
Hamsa Nandhini : వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా ?
ప్రముఖ నటి హంసా నందిని రొమ్ము క్యాన్సర్ బారిన పడినట్లు ఆమె తన సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె క్యాన్సర్‌తో చేస్తున్న పోరాటం గురించి సుదీర్ఘమైన పోస్టు ద్వారా వివరించారు.
Date : 21-12-2021 - 11:30 IST -
GangWar: గ్యాంగ్ వార్ లో ప్రాణాలు కోల్పోయిన కుక్కపిల్లలు…!
గ్యాంగ్ వార్ లో 80 కుక్కపిల్లలు మరణించాయి. గ్యాంగ్ వార్ అంటే మనుషుల మధ్యే కాదు జంతువుల మధ్య కూడా జరుగుతుంది.
Date : 18-12-2021 - 11:04 IST -
Injured penguins:పెంగ్విన్స్ కు ప్రేమతో : పెంగ్విన్స్ కోసం స్వెటర్స్ కుడుతున్న వృద్ధుడు!
జీవిత చరమాంకంలో ఎవరైనా ఏం చేస్తారు? నచ్చిన పనులు చేస్తారు.. లేదంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మునిగిపోతారు. కానీ 109 ఏళ్ల ఆల్ఫ్రెడ్ విశ్రాంత జీవనం గడపకుండా పర్యావరణానికి, పక్షులకు మేలు చేసే పనులు చేస్తున్నారు.
Date : 18-12-2021 - 12:11 IST