HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Cordelia Cruise Ship Between Visakhapatnam And Chennai

Cordelia Cruise Ship: కార్డీలియా క్రూయిజ్‌ షిప్ మాములుగా లేదుగా.. లోపల చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

విశాఖపట్నం వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్రూయిజ్‌ విహారయాత్ర అందుబాటులోకి రావడంతో విశాఖవాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

  • Author : Anshu Date : 09-06-2022 - 1:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lv8locxd
Lv8locxd

విశాఖపట్నం వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్రూయిజ్‌ విహారయాత్ర అందుబాటులోకి రావడంతో విశాఖవాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చాలా కాలం పాటు అందుల్ప్ ప్రయాణించాలి అనుకున్న వారి కల నెరవేరినట్టయింది. అయితే విశాఖ వాసులే కాకుండా పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు విశాఖ నుంచి క్రూయిజ్‌ విహార యాత్రకు పోటీ పడ్డారు.ఈ క్రమంలోనే తొలి సర్వీసుకు పూర్తి స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ నెల 15వ తేదీన మరో సర్వీసుకు 90 శాతం టికెట్ల విక్రయాలు జరగగా.. 22వ తేదీకి పూర్తిస్థాయిలో ఫుల్‌ అయినట్లు తెలుస్తోంది. అలాగే జూలై, ఆగస్టు, సెపె్టంబర్‌ మాసాల్లో సర్వీసులకు అప్పుడే 60 శాతం టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.

కార్డీలియా క్రూయిజ్‌ ఒక మూవింగ్‌ స్టార్‌ హోటల్‌. మొట్టమొదటిసారిగా విలాసవంతమైన క్రూయిజ్‌లో విహారయాత్ర సరికొత్త అనుభూతిని ఇస్తుందట. అయితే ఇందులో ప్రయాణించినప్పుడు బయట ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ షిప్ లోపల సకల సదుపాయాలు, సౌకర్యాలను బాగా ఎంజాయ్‌ చేయవచ్చట. అంతేకాకుండా వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ సంతోషంగా, విలాసవంతంగా గడిపే మంచి యాత్ర అని చెప్పవచ్చు. ఇక ఈ షిప్ లో ప్రత్యేకతల విషయానికి వస్తే..మూడు రోజుల పాటు సముద్రంలో ప్రయాణం,సెవెన్‌ స్టార్‌ హోటల్‌కు మించి విలాసవంతమైన నౌకలో విహారం,బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 24 గంటలు వినోదం,విభిన్న వంటకాలతో రుచికరమైన ఆహారం,ఆరోగ్యానికి జిమ్, ఫిట్‌నెస్‌ సెంటర్ల సౌకర్యం,స్విమ్మింగ్‌ పూల్స్‌లో జలకాలాటలు,రాక్‌ క్లైంబింగ్‌ విన్యాసాలు ఇలా మంచిమంచి సదుపాయాలు ఉన్నాయట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chennai
  • Cordelia Cruise Ship
  • cruise ship
  • excursion tours
  • visakha port
  • Visakhapatnam

Related News

Farmers

Farmers : పెట్రల్, డీజిల్‌తో పని లేకుండా..ఆ యంత్రంతో ఆరు పనులు రైతులకు గుడ్ న్యూస్!

రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు రీగ్రో అనే సంస్థ ఓ కొత్త యంత్రాన్ని తీసుకువచ్చింది. క్రాప్ సిక్సర్ పేరుతో ఓ కొత్త యంత్రం రూపొందించింది. ఈ యంత్రం సాయంతో ఆరు రకాల వ్యవసాయ పనులు చేసుకోవచ్చు, పైగా పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. విశాఖలో జరిగిన ఆర్గానిక్ మేళా కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ క్రాప్ సిక్సర్ తోడుంటే.. రైతులను సహాయకారిగా ఉంటుందని అధికారుల

  • Virat Kohli

    Virat Kohli: వైజాగ్‌లో విరాట్ కోహ్లీ క్రేజ్‌..పెరిగిన టికెట్ల అమ్మకాలు!!

Latest News

  • Jetlee: జెట్లైలో సత్య సరసన మిస్ యూనివర్స్ ఇండియా.. రియా సింఘా ఎంట్రీ!

  • Aadhaar Card: ఆధార్ కార్డ్ పోయిందా? ఇంట్లోనే సులభంగా రికవర్ చేసుకోండి!

  • Hardik Pandya: పాండ్యాకు అరుదైన అవకాశం.. ప్రపంచ రికార్డుకు చేరువలో హార్దిక్‌!

  • Breast Cancer: రొమ్ము క్యాన్సర్.. ప్రారంభ లక్షణాలు, స్వీయ పరీక్ష విధానం ఇదే!

  • Ashwin: రవిచంద్రన్ అశ్విన్ పోస్ట్.. సన్నీ లియోన్ ఫోటోతో కన్‌ఫ్యూజ్ అయిన ఫ్యాన్స్!

Trending News

    • UNESCO: దీపావళికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా!

    • Samantha: భ‌ర్త‌కు షాక్ ఇచ్చిన స‌మంత‌.. అస‌లు మేట‌ర్ ఏంటంటే?!

    • Zelensky: భార‌త్‌కు జెలెన్‌స్కీ.. జ‌న‌వ‌రిలో వ‌చ్చే అవ‌కాశం?!

    • T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ప్రసారం చేయడానికి జియోస్టార్ ఎందుకు నిరాకరించింది?

    • Expensive Car: భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు ఏది? దాని ధర ఎంత?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd