Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Trending News
  • ⁄Youtuber Harsha Sai To Contest In Biggboss Season 6

Harsha Sai : “బిగ్ బాస్-6″లోకి యూట్యూబ‌ర్‌ హర్షసాయి?

హర్ష సాయి బిగ్‌బాస్‌కు వచ్చే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈవిషయం ఆ నోటా.. ఈ నోటా హర్ష సాయికి చేరింది.

  • By Hashtag U Updated On - 09:40 AM, Fri - 10 June 22
Harsha Sai : “బిగ్ బాస్-6″లోకి  యూట్యూబ‌ర్‌ హర్షసాయి?

హర్ష సాయి బిగ్‌బాస్‌కు వచ్చే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈవిషయం ఆ నోటా.. ఈ నోటా హర్ష సాయికి చేరింది. దీంతో బిగ్‌బాస్‌ ఎంట్రీపై అతడు స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. బిగ్‌బాస్‌కు తాను వచ్చే ఛాన్సే లేదని తేల్చి చెప్పాడు. తనకు స్వేచ్ఛగా ఉండటమే ఇష్టమని, అదే ముఖ్యమని నొక్కి చెప్పాడు. అందుకే యూట్యూబ్‌ వీడియోలు కూడా ప్రతివారం ఒకటి అప్‌లోడ్‌ చేయాలనే నియమం పెట్టుకోకుండా నచ్చినప్పుడు వీడియోలు చేస్తానని వివరించారు. యూట్యూబ్‌లో అందరూ డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటే ఇతడు మాత్రం డబ్బులు పంచుతున్నాడు. ఎవరు కష్టాల్లో ఉన్నారో తెలుసుకుని వారికి తనవంతు సాయం చేస్తున్నాడు. ఈ సేవా కార్యక్రమాలతో సాయి రియల్‌ లైఫ్‌ శ్రీమంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో 10 లక్షల రూపాయలను దానం చేసేందుకు హర్షసాయి రెడీ అవుతున్నాడు . కాగా, ఇటీవల “బిగ్‌బాస్‌ 6” తెలుగు లోగో లాంచ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజవగా ఆ వీడియో కింద హర్షసాయి గురించే కామెంట్లు పెట్టారు. అన్న బిగ్‌బాస్‌లోకి వస్తున్నాడని కొందరు.. వచ్చి పేరు చెడగొట్టుకోవద్దని మరికొందరు కామెంట్లతో మోత మోగించారు.

Tags  

  • biggboss
  • harsha sai

Related News

    Latest News

    • Reduce Pain: మందు లేకుండానే నొప్పిని తగ్గించే పనికరం.. ఈ వివరాలు తెలుసుకోండి!

    • Vastu tips : భోజనం చేసేటప్పుడు ఏవైపు కూర్చుంటే మంచిదో తెలుసా..:?

    • Sai Baba : గురువారం సాయిబాబాకు పాలాభిషేకం చేస్తే…ఆ దోషాలు తొలగిపోతాయట..!!

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ సినిమా నుంచి ఐశ్వర్య ఫస్ట్ లుక్ రిలీజ్.. మామూలుగా లేదుగా?

    Trending

      • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

      • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

      • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

      • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

      • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    • Copyright © 2022 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam
    • Follow us on: