Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Khammam Ravilala Anusha Dry Mango Slices Successful Business

మామిడి ఒరుగులతో లక్షల్లో ఆదాయం.. ఎలానో తెలుసా?

  • By Nakshatra Published Date - 03:27 PM, Sat - 11 June 22
మామిడి ఒరుగులతో లక్షల్లో ఆదాయం.. ఎలానో తెలుసా?

సీజనల్‌గా దొరికే మామిడి కాయలతో అనూష అని ఒక మహిళ ఏకంగా లక్షలు సంపాదిస్తోంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా మండాలపాడు వాసి రావిలాల అనూష అనే వివహిత ఏడేళ్ల క్రితం 15  వేల రూపాయలతో ఈ మామిడి ఒరుగుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన అనూష నేడు 30 మంది మహిళలకు ఉపాధి కల్పించింది.  అయితే మొదటి ఏడాది అనూష,రామకృష్ణ కలిసి 15వేల రూపాయలతో మామిడికాయలను కొనుగోలు చేశారట.

అయితే అనూష వాళ్ళ బంధువుల నాలుగు మామిడి చెట్ల నుంచి 2 టన్నుల వరకు మామిడి కాయలు సేకరించి, ముక్కలు కోసి ఎండబెడితే ఏడు సంచులు అయ్యాయి. వాటిని అమ్మాము. ముందు మా కుటుంబమే ఈ పనిలో నిమగ్నమైంది. తర్వాత తర్వాత పనికి తగినట్టు ఇతరులను పనిలో పెట్టుకున్నం. ఆ యేడాది లక్ష రూపాయల ఆదాయం వరకు చూశాం అని తెలిపారు. తర్వాత ఏడాది ఇంకాస్త ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, ఇరవై క్వింటాళ్ల ఒరుగులు తయారుచేసి నిజామాబాద్‌ తీసుకెళ్లి మార్కెట్‌ చేశాం అని చెప్పుకొచ్చింది అనూష.

Tags  

  • anusha
  • khammam
  • Mamidikaya Orugulu
  • mango
  • telangana

Related News

Bakrid : బక్రీద్ సందర్భంగా అధికారుల‌తో హైద‌రాబాద్ సీపీ రివ్యూ మీటింగ్‌

Bakrid : బక్రీద్ సందర్భంగా అధికారుల‌తో హైద‌రాబాద్ సీపీ రివ్యూ మీటింగ్‌

హైదరాబాద్: త్వరలో జరగనున్న బక్రీద్ పండుగ ఏర్పాట్ల కోసం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సాలార్ జంగ్ మ్యూజియంలో అన్ని శాఖల అధికారులు, ముస్లిం మతపెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం మతపెద్దలు వీధులను పరిశుభ్రంగా ఉంచేంలా చూడాల‌ని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలపై సమీక్షించారు. 300 శానిటేషన్ వాహనాలు, అదనంగా 55 వాహనాలు నేరుగా పో

  • Kavitha MLC: తెలంగాణ బిడ్డలు సొంతగడ్డ రుణం తీర్చుకోవాలి!

    Kavitha MLC: తెలంగాణ బిడ్డలు సొంతగడ్డ రుణం తీర్చుకోవాలి!

  • Gaddar: నమో.. గద్దరన్న!

    Gaddar: నమో.. గద్దరన్న!

  • Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు.. పదివేలకుపైగా మొక్కలు నాటిన ప్రజలు!

    Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు.. పదివేలకుపైగా మొక్కలు నాటిన ప్రజలు!

  • DPIIT: ‘స్టార్టప్ ఎకోసిస్టమ్‌’ లో తెలంగాణ టాప్!

    DPIIT: ‘స్టార్టప్ ఎకోసిస్టమ్‌’ లో తెలంగాణ టాప్!

Latest News

  • NITI Aayog : వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను ప్ర‌శంసించిన నీతి ఆయోగ్

  • Hair Care: జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ పనులు అస్సలు చెయ్యకండి.. అవి ఏంటంటే?

  • TTD : రేపు సెప్టెంబ‌ర్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌ చేయ‌నున్న‌ టీటీడీ

  • Gurukul Schools : అన్ని గురుకుల పాఠ‌శాలల్లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్య – సీఎం కేసీఆర్‌

  • Health Benefits: చికెన్, చేపలు తిన్న తర్వాత పొరపాటున కూడా ఇవి తాగకూడదు.. తాగితే అంతే!?

Trending

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

    • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

    • On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!

    • Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: