Trending
-
Honey – Heart : తేనెతో గుండెకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?
తేనెను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రత్యేకించి ఎంతో కీలకమైన మన గుండెకు మేలును చేకూర్చే చాలా ఔషధ గుణాలు తేనెలో ఉన్నాయి.
Date : 22-06-2024 - 12:04 IST -
Life Expectancy : చిన్న చేపలను ముళ్లతో సహా తింటే.. ఆయుష్షు అప్!
ఆయుష్షును పెంచుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అందరికీ ఉంటుంది.
Date : 22-06-2024 - 11:28 IST -
Shahrukhs House : బాలీవుడ్ బాద్‌షా ఇంట్లో ఉండే ఛాన్స్ .. రెంట్ ఎంతో తెలుసా ?
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు ముంబైలోనే కాదు అమెరికా, లండన్, దుబాయ్ సహా పలు చోట్ల విలువైన బంగళాలు ఉన్నాయి.
Date : 22-06-2024 - 10:52 IST -
Space Debris Hit Home : ఇంటిపై పడిన అంతరిక్ష శిథిలం.. భారీ పరిహారం కోసం నాసాపై కేసు
అంతరిక్షంలోనూ ఎంతో చెత్త ఉంది. అది భూమిపై పడి.. ఎవరికైనా, ఏదైనా నష్టం జరిగితే బాధ్యత ఎవరిది ?
Date : 22-06-2024 - 8:48 IST -
Anti Paper Leak Law : అమల్లోకి ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ – 2024’.. పేపర్ లీకులకు చెక్
నీట్, నెట్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకుల వ్యవహారాలు దేశంలో కలకలం రేపుతున్నాయి.
Date : 22-06-2024 - 7:48 IST -
CBN Wishes: సీఎం గారు బర్త్‌డే విషెస్.. భువనేశ్వరి అదిరిపోయే రిప్లై
"ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో ఆమె వంద శాతం అండగా నిలిచారు. నాకెప్పుడూ సహకరిస్తూ.. చీకటి రోజుల్లోనూ నవ్వుతూ నా అభిరుచిని అనుసరించారు" అని చంద్రబాబు రాసుకొచ్చారు.
Date : 20-06-2024 - 1:52 IST -
Reels : ప్రాణాలు పోతున్నా మీరు మారారా..?
మహారాష్ట్రలోని పుణేలో గల జంబుల్వాడి స్వామినారాయణ టెంపుల్ సమీపంలో ఓ యువతి వీడియో కోసం సాహసమే చేసింది
Date : 20-06-2024 - 1:42 IST -
65 Percent Reservations : 65 శాతం రిజర్వేషన్లు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు గురువారం కొట్టివేసింది.
Date : 20-06-2024 - 1:38 IST -
Ramayana Skit : ‘రామాయణం’పై నాటకం.. ఐఐటీ బాంబే విద్యార్థులకు ఫైన్
రామాయణం.. యావత్ మానవాళికి జీవన మార్గదర్శకం. దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు.
Date : 20-06-2024 - 12:42 IST -
Leaked NEET Paper : లీకైన ‘నీట్’ పేపర్.. ఎగ్జామ్‌లో వచ్చిన పేపర్ ఒక్కటే : అభ్యర్థి వాంగ్మూలం
దేశంలోని ప్రముఖ వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్’ (నీట్)పై దుమారం రేగుతోంది.
Date : 20-06-2024 - 11:55 IST -
Heart Attack : నిద్రలో గుండెపోటు రాకూడదంటే ఈ జాగ్రత్తలు మస్ట్
ఈ మధ్యకాలంలో చాలామందికి గుండెపోటు సమస్యలు వస్తున్నాయి.
Date : 20-06-2024 - 9:10 IST -
18799 Jobs : బంపర్ ఆఫర్.. మూడింతలు పెరిగిన రైల్వే ఏఎల్‌పీ జాబ్స్
జాక్‌పాట్ అంటే ఇదే. వాళ్లంతా రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్‌పీ) జాబ్స్‌కు అప్లై చేశారు.
Date : 20-06-2024 - 8:45 IST -
No Doors : ఆ ఊరిలో ఇళ్లకు తలుపులు ఉండవు.. ఎందుకో తెలుసా ?
రాత్రయింది అంటే మనం తలుపుకు గడియ పెట్టనిదే నిద్రపోం. అంతగా దొంగల బెడద ఉంటుంది.
Date : 19-06-2024 - 7:19 IST -
KGH Hospital : విశాఖ కేజీహెచ్‌లో హృదయ విదారక సంఘటన..
నెలలు నిండకుండా పుట్టడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఓ పసిపాపను మెటర్నిటీ వార్డు నుంచి నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించడానికి ఓ తండ్రి పడ్డ ఆవేదన
Date : 19-06-2024 - 3:11 IST -
Miss AI : ‘మిస్ ఏఐ’ పోటీల ఫైనల్స్‌కు జారా శతావరి.. ఆమె మనిషేనా ?
ఏఐ మాయతో పుట్టుకొచ్చిన అందాల భామలు నెట్టింట్లో సందడి చేస్తున్నారు.
Date : 19-06-2024 - 2:38 IST -
484 Jobs : టెన్త్ పాసయ్యారా ? బ్యాంకులో 484 జాబ్స్ మీకోసమే
పదో తరగతి పాసయ్యారా ? మీ వయసు 2023 మార్చి 31 నాటికి 26 ఏళ్లలోపు ఉందా ?
Date : 19-06-2024 - 1:58 IST -
Union Budget 2024 : కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవుల కోసం గుడ్ న్యూస్ !
కేంద్ర బడ్జెట్‌ను జులై 22న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు దేశంలోని వేతన జీవులు అందరి చూపు బడ్జెట్ వైపే ఉంది.
Date : 19-06-2024 - 11:29 IST -
Space Elevator : ఆకాశానికి లిఫ్ట్.. భూమి నుంచి ఉపగ్రహం వరకూ కేబుల్
ఆకాశానికి నిచ్చెన వేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అదేనండీ స్పేస్ లిఫ్టును రెడీ చేస్తామని ప్రఖ్యాత జపాన్ కంపెనీ ఒబయాషీ కార్పొరేషన్ ప్రకటించింది.
Date : 19-06-2024 - 8:50 IST -
Skin Bank : భారత సైన్యం కోసం ‘స్కిన్ బ్యాంక్’
భారత సైన్యానికి తొలిసారిగా స్కిన్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది.
Date : 19-06-2024 - 8:14 IST -
Gemini Mobile App : భారత్‌లోకి గూగుల్ ‘జెమిని’ వచ్చేసింది..
గూగుల్ ఏది చేసినా ఒక సంచలనమే. తాజాగా మరో సంచలనానికి గూగుల్ తెరతీసింది.
Date : 18-06-2024 - 4:54 IST