HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • Indians Earning Rs 10 Crore Annual Income

    Indians Earning : మన దేశంలో 31,800 మందికి ఏటా రూ.10 కోట్ల ఆదాయం

    దేశంలో ఏటా రూ.10 కోట్లకు మించి సంపాదిస్తున్న వారు 31,800 మంది(Indians Earning) ఉన్నారని నివేదికలో ప్రస్తావించడం విశేషం.

    Date : 17-09-2024 - 2:46 IST
  • khairatabad-maha-ganapati-immersion

    Maha ganapati : గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాత్‌ గణనాథుడు..

    khairatabad maha ganapati immersion: మధ్యాహ్నం 1.39 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పూర్తయింది. క్రేన్ నెంబర్ నాలుగు వద్ద… ఖైరతాబాద్ విగ్రహాన్ని..గంగమ్మ ఒడికి చేర్చారు. భారీ భక్తజన సంద్రం.. చూస్తున్న తరుణంలోనే.. ఆ గంగమ్మ ఒడికి చేరిపోయారు ఖైరతాబాద్ మహాగణపతి.

    Date : 17-09-2024 - 2:06 IST
  • Rani Kumudi appointed as Election Commissioner of Telangana

    Rani Kumudi : తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని నియమకం

    Rani Kumudi appointed as Election Commissioner of Telangana: ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీ కాలం సెప్టెంబర్ 08వ తేదీనే ముగియడంతో ఆయన స్థానంలో రాణి కుముదిని ప్రభుత్వం నియమించింది.

    Date : 17-09-2024 - 1:48 IST
  • Satya Nadella

    Satya Nadella : 85 శాతం మంది ఉద్యోగులు అతిగా పని చేస్తున్నారట: సత్య నాదెళ్ల

    ఇటీవలే  లింక్డిన్‌ సహ వ్యవస్థాపకుడు రీడ్‌ హాఫ్మన్‌‌కు సత్య నాదెళ్ల (Satya Nadella) ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

    Date : 17-09-2024 - 1:38 IST
  • PM Modi's political rise is a miracle.. Pawan Kalyan

    Pawan Kalyan : ప్రధాని మోడీ రాజకీయ ప్రస్థానం ఓ అద్భుతం : పవన్‌ కళ్యాణ్‌

    PM Modi political rise is a miracle: 'అతి సామాన్యమైన ఫ్యామిలీలో జన్మించి, సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించి అసమాన్యమైన భారత ప్రధానిగా పదవీబాధ్యతలు నిర్వర్తించిన నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానం ఓ అద్భుతమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్​ కళ్యాణ్​ పేర్కొన్నారు.

    Date : 17-09-2024 - 1:18 IST
  • Atishi To Take Oath

    Atishi : ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి మార్లేనా

    Atishi is the new Chief Minister of Delhi: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అతిశీ పేరును ప్రతిపాదించారు. ఇందుకు ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపారు. అతిశీ పేరును సీఎంగా ప్రకటించిన తరువాత సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు.

    Date : 17-09-2024 - 12:08 IST
  • Telangana History 1948 September 17th

    1948 September 17th : 1948 సెప్టెంబరు 17న తెలంగాణ చరిత్రలో అసలేం జరిగింది ? 

    సర్దార్‌ పటేల్, నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ పక్కపక్కనే నడుచుకుంటూ వెళుతున్న ఫొటోగ్రాఫ్‌ మనకు నేటికి గూగుల్‌లో(1948 September 17th) కనిపిస్తుంది.

    Date : 17-09-2024 - 11:42 IST
  • Drug Resistant Superbugs 4 Crore Deaths By 2050

    4 Crore Deaths : 2050 నాటికి 4 కోట్ల మంది బలి.. ఆ మహమ్మారితో ముప్పు : ది లాన్సెట్

    అలాంటి మొండి బ్యాక్టీరియాలు, వ్యాధికారక జాతులను సూపర్‌బగ్స్(4 Crore Deaths) అని పిలుస్తున్నారు.

    Date : 17-09-2024 - 9:38 IST
  • Wine shops will be closed in Hyderabad tomorrow... Implementation of section 144

    Hyderabad: రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో వైన్స్ బంద్.. సీపీ ఆనంద్ ఉత్తర్వులు

    Wine shops bandh for two days in Hyderabad : వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీచేశారు.

    Date : 16-09-2024 - 8:22 IST
  • First Phase Of Elections In

    Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో ఎల్లుండే తొలి దశ ఎన్నికలు..భారీగా భద్రత ఏర్పాటు..!

    first phase of elections in Jammu and Kashmir : ఎల్లుండి (బుధవారం) రాష్ట్రంలోని 24 సీట్లకు జరుగుతున్న ఈ ఎన్నికల కోసం భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో మారిన పరిస్ధితుల నేపథ్యంలో అక్కడ భారీగా బలగాలను మోహరిస్తున్నారు.

    Date : 16-09-2024 - 8:01 IST
  • Doctors agree to talks with Bengal government

    Bengal govt : బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు డాక్టర్లు అంగీకారం

    Doctors agree to talks with Bengal government: గత కొద్దిరోజులుగా సమావేశంపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన చోటుచేసుకుంది. అయితే సోమవారం ఇదే ఫైనల్ ఇన్విటేషన్ అంటూ మమత ప్రభుత్వం నుంచి హెచ్చరిక రావడంతో మొత్తానికి డాక్టర్లు చర్చలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

    Date : 16-09-2024 - 7:29 IST
  • KTR Fire on CM Revanth Reddy over Rajiv Gandhi Statue Issue

    KTR : సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తాం..కేటీఆర్‌

    Rajiv Gandhi Statue: కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చర్యకు నిరసనగా రేపు (మంగళవారం) రాష్ట్రంలోని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

    Date : 16-09-2024 - 7:11 IST
  • PM Modi launched two Vande Bharat trains to Telugu states

    PM Modi : తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్‌ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోడీ

    Two Vande Bharat trains to Telugu states : దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖపట్నం, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.

    Date : 16-09-2024 - 6:50 IST
  • Restrictions on internet lifted in Manipur districts

    Manipur : మణిపూర్ జిల్లాల్లో ఇంటర్నెట్‌పై ఆంక్షలు ఎత్తివేత

    Restrictions on internet lifted in Manipur districts : రాష్ట్రంలో ఉన్న శాంతి, భద్రతల పరిస్థితిపై సమీక్షించినట్లు హోంశాఖ కమీషనర్ ఎన్ అశోక్ కుమార్ తెలిపారు. అయితే ఇంటర్నెట్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని డిసైడ్ అయినట్లు తెలిపారు.

    Date : 16-09-2024 - 6:24 IST
  • Jamili elections are impossible in the country: Chidambaram

    Chidambaram : దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యం: చిదంబరం

    Jamili elections are impossible in the country Chidambaram: ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని అన్నారు. అలా చేయాలనుకుంటే రాజ్యాంగానికి కనీసం ఐదు సవరణలు అయినా చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.

    Date : 16-09-2024 - 5:37 IST
  • Elon Musk Bodyguards Security

    Elon Musk Bodyguards : అంత సెక్యూరిటీయా.. బాత్‌రూంలోనూ వదలని మస్క్ సెక్యూరిటీ గార్డ్స్!

    గతంలో ఎలాన్ మస్క్(Elon Musk Bodyguards) సెక్యూరిటీ లేకుండానే తిరిగేవారు. ఆయన సంపద, వ్యాపారాలు పెరుగుతున్న కొద్దీ రిస్క్ పెరిగింది.

    Date : 16-09-2024 - 5:18 IST
  • Arvind Kejriwal Resignation

    Kejriwal: రేపే కేజ్రీవాల్ రాజీనామా.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అపాయింట్‌మెంట్!

    Kejriwal resigns tomorrow : కేజ్రివాల్ రేపు(మంగళవారం) తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే.సక్సేనా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. వీకే.సక్సేనాను కేజ్రీవాల్ కలిసి తన పదవికి రాజీనామా చేయనున్నారు.

    Date : 16-09-2024 - 5:11 IST
  • EC's answer on early elections to Delhi..!

    Delhi: ఢిల్లీకి ముందస్తు ఎన్నికలపై ఈసీ సమాధానం..!

    EC's answer on early elections to Delhi..!: మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోనూ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆప్‌ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని సంబంధిత వర్గాల సమాచారం.

    Date : 16-09-2024 - 3:36 IST
  • Airlines to increase services in India

    Airlines : భారత్‌లో సర్వీసులు పెంచనున్న ఎయిర్‌లైన్స్‌

    Airlines to increase services in India: దేశంలో ప్రస్తుతం తొమ్మిది నగరాలకు ఈ ఎయిర్‌లైన్ సర్వీసులు నడుపుతోంది. సమీప భవిష్యత్తులో వీటి ఫ్రీక్వెన్సీ(సర్వీసుల సంఖ్య)ను పెంచబోతున్నట్లు మలేషియా ఎయిర్‌లైన్స్‌ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఇజం ఇస్మాయిల్ తెలిపారు.

    Date : 16-09-2024 - 3:03 IST
  • Chiranjeevi and Tollywood heroes donated to CM Revanth Reddy

    Chiranjeevi: సీఎం రేవంత్‌ రెడ్డికి విరాళం అందజేసిన చిరంజీవి, టాలీవుడ్‌ హీరోలు

    Chiranjeevi and Tollywood heroes donated to CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ నటుడు మెగాస్టార్‌  చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం ఇచ్చారు. రామ్ చరణ్ తరఫున మరో రూ.50లక్షలు అందజేశారు. ఈమేరకు సీఎం రేవంత్‌ను కలిసి చెక్కులను ఇచ్చారు.

    Date : 16-09-2024 - 2:33 IST
← 1 … 278 279 280 281 282 … 528 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd