HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • Atishi Claims Raghav Chadha Among 4 More AAP Leaders Threatened With Prison

    Delhi: అతిషితో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం?

    Along with Atishi, some other MLAs will take oath as ministers?: అతిషీ సీఎం కావడంతోపాటు కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ ఢిల్లీలో కేబినెట్ మంత్రులు అవుతారు. ఇది కాకుండా, అతిషి మంత్రివర్గంలో ముఖేష్ అహ్లావత్ కూడా చేరనున్నారు.

    Date : 19-09-2024 - 3:31 IST
  • Eatala Rajender sensational comments on Hydra

    Etela Rajender : హైడ్రా కు ఎలాంటి చట్ట బద్ధత లేదు: ఈటెల కీలక వ్యాఖ్యలు

    Etela Rajender Sensational Comments On HYDRA : రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా కు ఎలాంటి చట్ట బద్ధత లేదని అన్నారు. హైడ్రా ఏర్పాటు పై ఏ క్యాబినెట్ మంత్రితో చర్చించినట్టు ఎక్కడ కనపడలేదు.

    Date : 19-09-2024 - 3:05 IST
  • Haryana BJP manifesto released with 20 promises

    BJP : 20 వాగ్దానాలతో హర్యానా బీజేపీ మ్యానిఫెస్టో విడుదల..

    Haryana BJP manifesto released: 'సంకల్ప్ పత్ర' పేరుతో హర్యానా ప్రజలకు 20 వాగ్దానాలతో కూడిన మ్యానిఫెస్టోను గురువారం బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా(JP Nadda) విడుదల చేశారు.

    Date : 19-09-2024 - 2:27 IST
  • Kaleshwaram

    Kaleswaram : రేపటి నుండి కాళేశ్వరం కమిషన్‌ విచారణ ప్రారంభం

    Kaleswaram commission inquiry: రేపు కమిషన్ ముందుకు ఎడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు రానున్నారు. కమిషన్ బహిరంగ విచారణకు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు రానున్నారు. గత నెలలో కమిషన్.. 15 మందికిపైగా విచారణ చేసింది.

    Date : 19-09-2024 - 2:08 IST
  • Harish Rao letter to Mallikarjuna Kharge and Rahul Gandhi

    Harish Rao : మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ..

    Harish Rao letter to Mallikarjuna Kharge and Rahul Gandhi: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ.., రేవంత్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేఖ..

    Date : 19-09-2024 - 1:52 IST
  • PM Modi in Srinagar election campaign

    PM Modi: కాశ్మీర్ యువత చేతిలో ఇప్పుడు రాళ్లు కాదు.. బుక్స్, పెన్స్: ప్రధాని మోడీ

    PM Modi in Srinagar election campaign: కాశ్మీర్ లో 50వేల మంది డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి స్కూళ్లకు రప్పించాం అని అన్నారు. కాశ్మీర్ ను దోచుకోవడం తమ జన్మహక్కు అన్నట్టు ఆ మూడు కుటుంబాలు ప్రవర్తించాయి. కాశ్మీర్ యువత చేతిలో ఇప్పుడు రాళ్లు కాదు.. బుక్స్, పెన్సు కనిపిస్తున్నాయి.

    Date : 19-09-2024 - 1:33 IST
  • Johany Master Arest

    Johnny master : జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    Johnny master : బెంగళూరు ఎయిరోపోర్టు సమీపంలో ఈయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది

    Date : 19-09-2024 - 11:21 IST
  • Bmw Motorrad Bmw Motorcycles Bmw Bikes

    BMW Bikes : ‘బీఎండబ్ల్యూ మోటారాడ్’, ‘రీవోల్ట్’ కంపెనీల నుంచి సరికొత్త బైక్స్

    ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ బ్లూటూత్ కనెక్టివిటీ, 6 స్పీడ్ గేర్‌బాక్స్​లు ఈ బైక్స్‌లో(BMW Bikes) ఉన్నాయి.

    Date : 18-09-2024 - 5:49 IST
  • Nps Vatsalya Nirmala Pension System Childrens Financial Future

    NPS Vatsalya : ‘వాత్సల్య యోజన స్కీం’.. పిల్లల భవిష్యత్తు కోసం పెన్నిధి

    భారతీయ పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరూ తమ పిల్లల పేరిట వాత్సల్య యోజన(NPS Vatsalya) అకౌంటును తెరవొచ్చు.

    Date : 18-09-2024 - 3:27 IST
  • Second Lunar Eclipse India Celestial Event

    Lunar Eclipse : ఇవాళ చంద్రగ్రహణం.. వచ్చే నెలలో సూర్యగ్రహణం.. పండితులు ఏమంటున్నారు ?

    సూర్యుడు, చంద్రుడి మధ్యకు భూమి వచ్చినప్పుడు  చంద్రగ్రహణం(Lunar Eclipse) సంభవిస్తుంది.

    Date : 18-09-2024 - 1:21 IST
  • Elon Musk Neuralink Blindsight Device

    Blindsight Device : అంధులకు చూపును ప్రసాదించే పరికరం.. ప్రయోగానికి న్యూరాలింక్‌ రెడీ

    ఈ కంపెనీ తయారు చేయబోయే బ్లైండ్ సైట్ పరికరం అంధులకు(Blindsight Device) చాలా ఉపయోగపడుతుంది.

    Date : 18-09-2024 - 10:50 IST
  • jairam-ramesh-comments-on-100-days-of-modi-3.0 govt

    jairam ramesh : మోడీ 3.0.. వందరోజుల పాలన పై జైరాం రమేష్‌ విమర్శలు

    jairam ramesh comments on 100 days of modi 3.0 govt: వంద రోజుల పాలన అంతా అస్ధిరత, సంక్షోభాలమయమని దుయ్యబట్టారు. దేశంలో ఉపాధి అవకాశాలు సృష్టించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎక్స్‌ పోస్ట్‌లో జైరాం రమేష్‌ పేర్కొన్నారు.

    Date : 17-09-2024 - 7:31 IST
  • Viveka daughter Sunitha couple who meet CM Chandrababu

    CM Chandrababu : సీఎం చంద్రబాబును కలిసిన వివేకా కుమార్తె సునీత దంపతులు

    YS Sunitha couple who meet CM Chandrababu : వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు తమపై అక్రమ కేసులు పెట్టారని ముఖ్యమంత్రికి సునీత తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ జరిపించాలని కోరారు.

    Date : 17-09-2024 - 7:02 IST
  • Kejriwal has no moral values..Rajnath Singh

    Rajnath Singh : కేజ్రీవాల్‌కు నైతిక విలువలు లేవు..రాజ్‌నాథ్ సింగ్

    Kejriwal has no moral values: కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉండుంటే.. అరెస్ట్ అయినప్పుడే రాజీనామా చేసేవారని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉంటే ఆరోపణలు వచ్చిన రోజే కేజ్రీవాల్ రాజీనామా చేసేవారన్నారు. అంతేకాకుండా నిజం తేలేవరకు జైల్లోనే ఉండేవారని చెప్పారు.

    Date : 17-09-2024 - 6:28 IST
  • Census will be conducted soon.. Union Home Minister Amit Shah

    Census : త్వరలో జనగణన చేపడతాం: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

    Census will be taken soon : ఎన్‌డిఎ నేతృత్వంలోని మోడీ 3.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

    Date : 17-09-2024 - 5:57 IST
  • Qasim Razvi Razakars Leader

    Qasim Razvi : నిజాం నవాబు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ గురించి కీలక విషయాలివీ..

    రజాకార్ల రాక్షస సైన్యానికి సారథిగా సయ్యద్‌ ఖాసీం రజ్వీ (Qasim Razvi) వ్యవహరించాడు.

    Date : 17-09-2024 - 5:43 IST
  • Arvind Kejriwal resigned from the post of CM

    Kejriwal : సీఎం పదవికి రాజీనామా చేసిన అరవింద్‌ కేజ్రీవాల్

    Arvind Kejriwal resigned from the post of CM: అతిషితో కలిసి కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం కేజ్రీవాల్ రిజైన్ లెటర్‌.. వీకే.సక్సేనాకు అందజేశారు.

    Date : 17-09-2024 - 5:22 IST
  • Manoj Verma appointed as Kolkata Police Commissioner

    Manoj Verma : కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌గా మనోజ్‌ వర్మను నియమకం

    Manoj Verma as Kolkata Police Commissioner: ఈ మేరకు బెంగాల్‌ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. మనోజ్‌ వర్మకు పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. కాగా, అంతకుముందు కోల్‌కతా సీపీగా ఉన్న వినీత్‌ గోయల్‌కు ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే.

    Date : 17-09-2024 - 4:26 IST
  • Kolkata incident.. Rape threats to women lawyers.. Bengal government

    Bengal Govt : కోల్‌కతా ఘటన.. మహిళా లాయర్లకు అత్యాచార బెదిరింపులు: బెంగాల్‌ సర్కార్‌

    Rape threats to women lawyers : ఈ కేసు విషయంలో బెంగాల్‌ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న మహిళా న్యాయవాదులకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది కపిల్‌ సిబల్ కోర్టుకు వెల్లడించారు.

    Date : 17-09-2024 - 3:49 IST
  • Delhi new cm atishi press meet

    Atishi : ఇలాంటి అవకాశం ఆప్‌లోనే సాధ్యం అవుతుంది: అతిషీ

    Delhi New CM Atishi: ఢిల్లీ సీఎంగా నన్ను ఎంపిక చేసినందుకు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాపై ఎంతో నమ్మకంతో ఆ బాధ్యతను అప్పగించారు. ఇలాంటి అవకాశం ఆప్‌లోనే సాధ్యం అవుతుంది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈ అవకాశం కల్పించారు.

    Date : 17-09-2024 - 3:23 IST
← 1 … 277 278 279 280 281 … 528 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd