HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Somy Ali Salmans Ex Girlfriend Sends Message To Gangster Asking To Talk

Somy Ali: మాట్లాడాలంటూ గ్యాంగ్ స్టర్ కి మెసేజ్ పంపిన సల్మాన్ మాజీ ప్రేయసి!

  • Author : Vamsi Chowdary Korata Date : 18-10-2024 - 3:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Somy Ali Wrotes Letter On Lawrence Bishnoi
Somy Ali Wrotes Letter On Lawrence Bishnoi

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించడం మరియు ఇటీవల సల్మాన్ సన్నిహితుడు, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో ఈ గ్యాంగ్ గురించి మరింత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, సోమీ అలీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా లారెన్స్ బిష్ణోయ్‌ను ప్రస్తావిస్తూ చేసిన పోస్టు హాట్ టాపిక్ అయింది, మరియు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Somy Ali Post

Somy Ali Post

“నమస్తే లారెన్స్ బిష్ణోయ్. జైలు నుండి కూడా మీరు జూమ్ కాల్స్ చేస్తారని నాకు తెలిసింది. మీతో కొన్ని విషయాలు చర్చించాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎలా సంప్రదించాలో చెప్పండి. ఈ ప్రపంచంలో రాజస్థాన్ నాకు ఇష్టమైన ప్రదేశం. మీతో జూమ్ కాల్‌లో మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నాను. నన్ను నమ్మండి, ఇది మీ మంచికే. మీ మొబైల్ నంబర్ ఇస్తే సంతోషిస్తాను” అని సోమీ ఆలీ పేర్కొన్నారు. అలాగే, ఆమె లారెన్స్ బిష్ణోయ్ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్ జైల్‌లో ఉన్నాడు.

పాకిస్తాన్-అమెరికన్ నటి సోమీ అలీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. గతంలో సల్మాన్‌తో నటించినప్పుడు ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి, కానీ ఆ తర్వాత వారు విడిపోయారు. సల్మాన్‌పై సోమీ తీవ్ర ఆరోపణలు కూడా చేసింది: “సల్మాన్ అమ్మాయిలను కొట్టేవాడు. ఆయనను అభిమానించడం మానండి. అతను శాడిస్ట్, మానసిక రోగి” అని సోషల్ మీడియాలో తెలిపింది. అయితే, ఆ పోస్టు వైరల్ అయిన తర్వాత ఆమె దాన్ని తొలగించింది.

Somi Ali Interesting Comments On Salman Khan

Somi Ali Interesting Comments On Salman Khan


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gangster Lawrence Bishnoi
  • Lawrence Bishnoi
  • salman khan
  • Somy Ali

Related News

Major Encounter .. Two Most

Encounter : భారీ ఎన్‌కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నిందితులు మృతి

ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ మరియు హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

  • Shooting incident at Salman Khan's residence: Bishnoi attempts to surrender in Mumbai court.

    Gangster Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి బిష్ణోయ్ ముంబై కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించాడు.

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd