Trending
-
Meta: ఉద్యోగులపై మరోసారి వేటుకు సిద్ధమైన ఫేస్బుక్ !
Meta: టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించగా, ఇప్పుడు ఈ జాబితాలో ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కూడా చేరింది. ఈ సంస్థ గతంలో రెండు దఫాలుగా వేలాదిమంది ఉద్యోగులను తొలగించింది. తాజా సమాచారం ప్రకారం, మెటా ఫరిధిలోని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీని అభివృద్ధి చేస్తున్న రియాలిటీ ల్యాబ్ వంటి విభా
Date : 17-10-2024 - 1:49 IST -
Moaist Sujatha (Kalpana) : పోలీసుల అదుపులో దివంగత మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ భార్య??
Moaist Sujatha (Kalpana): అపరేషన్ కగార్ కింద జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మావోయిస్ట్ పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మహిళా అగ్రనేత సుజాత, అలియాస్ కల్పనను, పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఆమె మావోయిస్ట్ దివంగత అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు, అలియాస్ కిషన్ జీ భార్య. కొత్తగూడెంలో ఆమెను పోలీసులు పట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్త
Date : 17-10-2024 - 12:41 IST -
AP Ministers: బీసీలకు కవచం గా మారిన రక్షణ చట్టం : ఎపి మినిస్టర్స్
AP Ministers: ఆంధ్ర ప్రదేశ్‌లో వెనుకబడిన తరగతులకు గౌరవప్రదమైన జీవనం అందించడం లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నామని ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు తెలిపారు. ఈ చట్టం రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు రక్షణ కవచంలాంటి విధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ, బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్న అన్ని అంశాలను సీఎం చంద్రబాబు అమలు చేయ
Date : 17-10-2024 - 12:15 IST -
Srisailam Project: ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు ..అధికారుల అప్రమత్తం
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల జీవనాడి. ఈ డ్యాంను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉంది. జలాశయం నిర్వహణను కాస్త నిర్లక్ష్యం చేసినా, డ్యాం భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. 2009లో వచ్చిన వరదల వల్ల డ్యాం భారీగా దెబ్బతింది. ప్లంజ్‌పూల్ ప్రాంతంలో ఏర్పడిన పెద్ద గుంత కారణంగా, డ్యాం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ
Date : 17-10-2024 - 11:58 IST -
Borugadda Anil Arrest: నల్లపాడు పోలీసుల కస్టడీలో బోరుగడ్డ అనిల్
Borugadda Anil Arrest: వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో అనేక అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన బోరుగడ్డ అనిల్, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లను అసభ్య పదజాలంతో దూషించాడు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత, అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఇతర రాష్ట్రాల్లో దాక్కున్నాడు. ఇంతలో, గుంటూరుకు రెండు రోజుల కిందట వచ్చినట్టు సమాచారం తెలుసుకున్న సీసీఎస్ ప
Date : 17-10-2024 - 11:32 IST -
Valmiki Jayanti 2024 : మహర్షి వాల్మీకికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?
రామాలయాలు, ఆంజనేయుడి ఆలయాల్లో ఇవాళ వాల్మీకి(Valmiki Jayanti 2024) రామాయణాన్ని చదువుతారు.
Date : 17-10-2024 - 10:38 IST -
Cars Sales : రోజూ 12వేల కొత్త కార్లు రోడ్లపైకి.. ఏసీల వినియోగంలో టాప్ స్పీడ్
ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ పెరుగుతున్నప్పటికీ.. సాధారణ ఇంధన వాహనాల సేల్స్ (Cars Sales) ఏ మాత్రం తగ్గడం లేదు.
Date : 17-10-2024 - 9:26 IST -
Poverty : దుర్భర పేదరికంలో భారత్
Poverty : జనాభా పెరుగుదలే కారణమని , వీరంతా ధనవంతులుగా మారడానికి దశాబ్దాలు పట్టొచ్చని పేర్కొంది
Date : 17-10-2024 - 7:40 IST -
Aghori NagaSadhu: మనిషి మాంసం తింటేనే… శివుడు ఆగ్న లేనిదే ఈ వీడియో చూడలేరు…
Aghori NagaSadhu: తెలంగాణలో అఘోరీ నాగసాధు ఎంతో వైరల్ అవుతున్నారు. నగ్నంగా తెలంగాణలోని గుడులు తిరుగుతూ...ఎంతో ఫ్యామస్ అయ్యారు ఆవిడ. అలాంటి అఘోరీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మీ కోసం
Date : 16-10-2024 - 5:11 IST -
Mumbai : ముంబయిలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
Mumbai : స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అర్పివేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
Date : 16-10-2024 - 5:06 IST -
IAS officers : తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌లకు దక్కని ఊరట
IAS officers : 'తప్పకుండా వాదనలను వింటాం.. కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పటి పరిస్థితుల్లో మేం జోక్యం చేసుకోలేం. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం ముందు రాష్ట్రానికి వెళ్ళి రిపోర్టు చేయండి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మళ్లీ విచారిస్తాం. మీ వాదనలను మరింత లోతుగా వింటాం.
Date : 16-10-2024 - 4:44 IST -
Sakina Itoo : 20సార్లు హత్యాయత్నాలు తూచ్.. కశ్మీర్లో ఏకైక మహిళా మంత్రిగా సకీనా
సకీనా(Sakina Itoo) తండ్రి వలీ మహ్మద్ ఈటూ నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఒకప్పుడు అగ్రనేతగా వెలుగొందారు.
Date : 16-10-2024 - 4:44 IST -
Farooq Abdullah : తనయుడి సీఎం బాధ్యతలపై స్పందించిన ఫరూక్ అబ్దుల్లా
Farooq Abdullah : ''ప్రస్తుతం రాష్ట్రం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్ట్లోలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందని నేను నమ్ముతున్నాను'' అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
Date : 16-10-2024 - 4:14 IST -
India vs New Zealand : వర్షం కారణంగా న్యూజిలాండ్-భారత్ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు రద్దు..!
India vs New Zealand : టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉన్న ఇరు జట్లు గెలుపు కోసం తహతహలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి రోజు మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్ల ప్లేయర్లు కాస్త నిరాశకు లోనయ్యారు. మ్యాచ్ రేపు ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానున్నట్లు అంపైర్లు పేర్కొన్నారు.
Date : 16-10-2024 - 3:50 IST -
Rajeev Kumar : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు తప్పిన పెను ప్రమాదం
Rajeev Kumar : హెలికాప్టర్ లో రాజీవ్ కుమార్ తో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దాండే కూడా హెలికాప్టర్లో ఉన్నారు. ఇద్దరు అధికారులతో పాటు పైటల్ క్షేమంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Date : 16-10-2024 - 3:12 IST -
Personality Test: మీ పాదాల ఒంపు మీరెంటో చెప్పేస్తుంది!
Personality Test: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలలో పర్సనాలిటీ టెస్ట్ ఒకటి. శరీర ఆకృతి, చేతి వేళ్ల పొడవు, పడుకునే భంగిమ, నడిచే తీరు—ఇలా శరీరంలోని ప్రతి భాగం మనిషి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఇందులో పాదాల వంపు కూడా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. కొందరికి పాదాల కింది భాగం చదునుగా ఉండగా, మరికొందరికి వంపు తిరిగినట్లు ఉంటుంది. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. విల్లు లాగా వం
Date : 16-10-2024 - 3:06 IST -
Haryana : హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్ సైనీ ఎన్నిక.. రేపు ప్రమాణస్వీకారం
Haryana : బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష భేటీలో ఈమేరకు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, సీనియర్ నేత అనిల్ విజ్ ఆయన పేరును ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
Date : 16-10-2024 - 2:52 IST -
Smallest Washing Machine : ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషీన్… ఎలా పనిచేస్తుందో తెలుసా ?
తన ఇంజినీరింగ్ నైపుణ్యంతో అతిచిన్న వాషింగ్ మెషీన్‌ను(Smallest Washing Machine) తయారు చేసి వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు.
Date : 16-10-2024 - 2:26 IST -
DA Hike : ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం..!
DA Hike : కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు బేసిక్ పేలో డీఏ 50 శాతం నుంచి 53 శాతానికి పెరగనుంది. 3% DA పెంపు తర్వాత, నెలకు దాదాపు రూ. 18,000 బేసిక్ జీతం కలిగిన ప్రారంభ స్థాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి యొక్క జీతం, జూలై 1, 2024 నుండి అమలులోకి వచ్చే నెలకు రూ.540 పరిధిలో పెరుగుతుంది.
Date : 16-10-2024 - 2:08 IST -
Supreme Court : పంట వ్యర్థాల దహనం.. పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం
Supreme Court : ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణ కోసం కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పంజాబ్, హర్యానా ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
Date : 16-10-2024 - 1:33 IST