Trending
-
CM Yogi Adityanath: ఆహారంలో కల్తీని ఉపేక్షించవద్దు: ఆధికారులకు సీఎం యోగి ఆదేశాలు
Uttar pradesh: దీనిపై పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో గల అన్ని ధాబాలు, రెస్టారెంట్లు, హోటళ్లకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు.
Date : 24-09-2024 - 3:36 IST -
BJP: 30 న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ “రైతు హామీల సాధన దీక్ష”
Maheshwar Reddy: "రైతు హామీల సాధన దీక్ష" ఈ నెల 30న చేస్తామన్నారు. అధికారం లోకి వచ్చి తొమ్మిదిన్నర నెలలు అయిన ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం అమలు చేయలేదని ఆగ్రహించారు. ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు…
Date : 24-09-2024 - 2:59 IST -
KTR: మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు అంటూ కేటీఆర్ ప్రశంసలు
ktr : ముఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్దులకు చంద్రబాబు పెన్షన్ పెంచారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని ఆగ్రహించారు.
Date : 24-09-2024 - 2:19 IST -
Minister Sitakka : గవర్నర్‌తో మంత్రి సీతక్క భేటీ.. కీలక బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి
Minister Sitakka: గవర్నర్‌తో భేటీ అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. 2022లో ములుగును మున్సిపాలిటీగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపింది.
Date : 24-09-2024 - 1:12 IST -
Elections : రేపు జమ్మూకాశ్మీర్‌లో రెండో దశ ఎన్నికలు..పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత
Jammu and Kashmir: ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన మూడంచెల భద్రతను ఏర్పాట్లు చేసింది. రెండో దశలో ఆరు జిల్లాల్లో 26 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 239 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Date : 24-09-2024 - 12:35 IST -
Encounter : ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల హత్య.. అనుమానితుడి ఎన్‌కౌంటర్..!
Encounter: స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తాజాగా ఎన్‌కౌంటర్ చేయగా.. మద్యం స్మగ్లర్‌గా పనిచేస్తున్న అనుమానితుడు మహమ్మద్ జాహిద్ అలియాస్ సోను మృతి చెందాడు.
Date : 24-09-2024 - 11:59 IST -
Pawan Kalyan : లడ్డూ వివాదం.. ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కౌంటర్
Actor Prakash Raj : శ్రీవారి లడ్డూ అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాశ్ రాజ్‌కు ఏం సంబంధమని పవన్ ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్ సహచర నటుడే అయినా సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడని సూచించారు.
Date : 24-09-2024 - 11:10 IST -
KTR : ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు: కేటీఆర్
Viral fevers: ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు! ఎవడి చావు వాడు చస్తాడు మాకేం సంబంధం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. రోగాలు.. నొప్పులు.. వ్యాధులు.. బాధలతో జనం అల్లాడుతున్నా చలనం లేదు... చర్యలు లేవు.
Date : 24-09-2024 - 10:48 IST -
Pawan Kalyan : ప్రాయశ్చిత్త దీక్ష.. కనకదుర్గ గుడి మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్
Prayashchit Deeksha: దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. పవన్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు, తరువాత ఆయన ఆలయ మెట్లను శుభ్రం చేశారు.
Date : 24-09-2024 - 10:13 IST -
Marriages Spending : రెండు నెలల్లో 35 లక్షల పెళ్లిళ్లు.. రూ.4.25 లక్షల కోట్ల ఖర్చు
మనదేశంలో 25 టూరిస్టు కేంద్రాలను(Marriages Spending) కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఎంపిక చేసింది.
Date : 23-09-2024 - 11:34 IST -
Tirupati Laddu Row : తిరుమల లడ్డూల వివాదం.. తమిళనాడు కంపెనీకి షోకాజ్ నోటీసులు..!
Tirupati Laddu Row : శ్రీవారి ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఓ కంపెనీకి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆలయానికి సరఫరా చేసిన నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫలం కావడంతో షోకాజ్ నోటీసులు పంపింది.
Date : 23-09-2024 - 7:25 IST -
Monkeypox : మంకీపాక్స్.. భారత్‌లో మూడో కేసు నమోదు
Monkeypox : దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి ఎంపాక్స్ లక్షణాలున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానంతో టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. అతనికి మంకీపాక్స్ గ్రేడ్-1 బి వైరస్ నిర్ధారణ అయింది.
Date : 23-09-2024 - 7:04 IST -
Amit Shah: కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ: అమిత్‌షా
Haryana: హర్యానాలోని ఫతేహాబాద్‌లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ర్యాలీలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దళిత నేతల్ని అగౌరవపరిచిన కాంగ్రెస్ పార్టీ… దళిత వ్యతిరేక పార్టీ అని అమిత్ షా అభివర్ణించారు.
Date : 23-09-2024 - 6:45 IST -
Pune Airport : పూణె ఎయిర్పోర్ట్ పేరు మార్పు: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Pune Airport : ఈ క్రమంలో పూణె విమానాశ్రయం పేరు మార్చారు. ‘జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం’గా నిర్ణయించారు. అంతకుముందు పూణే విమానాశ్రయాన్ని లోహ్‌గావ్ విమానాశ్రయం అని పిలిచేవారు.
Date : 23-09-2024 - 6:28 IST -
CM Chandrababu : అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజ్: సీఎం చంద్రబాబు ప్రకటన
Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. సచివాలయంలో న్యాయ శాఖపై సీఎం చంద్రబాబు సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో పాటు రాజధాని అవరావతిలో లా కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
Date : 23-09-2024 - 6:10 IST -
NCLT : ఎన్‌సీఎల్‌టీ నుండి మరోసారి స్పైస్ జెట్‌కు నోటీసులు
Notices: తాజా పిటిషన్‌ను మహేంద్ర ఖండేల్‌వాలా, సంజీవ్ తంజాన్‌తో కూడిన బెంచ్ పరిశీలించింది. నోటీసులు జారీ చేసి.. నవంబర్ 14వ తేదీకి విచారణను వాయిదా వేసింది.
Date : 23-09-2024 - 5:30 IST -
TTD : గత పాలకమండలి శ్రీవారి ఆస్తులను అమ్మే ప్రయత్నం చేసింది..: పవన్ కల్యాణ్
Pawan Kalyan: గత పాలకమండలి శ్రీవారి ఆస్తులను అమ్మే ప్రయత్నం చేసిందని..అనేక ప్రాంతాల్లోని టీటీడీ ఆస్తులను కాజేయాలని చూశారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టిన గత పాలకులు..దేవుడి ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనుమానం వ్యక్తం చేశారు.
Date : 23-09-2024 - 5:07 IST -
TMC MLA : కోల్‌కతా ఘటన.. సీబీఐ విచారణకు హాజరైన టీఎంసీ ఎమ్మెల్యే
Kolkata incident: తాజాగా ఘటన కు సంబంధించిన కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. వైద్యురాలి అంత్యక్రియల సమయంలో ఆయన జోక్యం ఉండడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
Date : 23-09-2024 - 4:18 IST -
UPI Transaction Fees : ఛార్జీలు విధిస్తే యూపీఐ లావాదేవీలు చేయబోం.. సర్వేలో సంచలన విషయాలు
ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు లేకపోవడంతో ప్రజలు నిశ్చింతంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ (UPI Transaction Fees) చేస్తున్నారు.
Date : 23-09-2024 - 3:44 IST -
Dissanayake : శ్రీలంక నూతన అధ్యక్షుడికి ప్రధాని మోడీ, మల్లికార్జున ఖర్గేలు శుభాకాంక్షలు
Dissanayake : దీంతో ఆయనకు దేశ విదేశాల నుంచి శుభాకాక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీ, ప్రధాన పత్రిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు దిస్సనాయకేకి ఎక్స్ వేదికగా సోమవారం అభినందనలు తెలిపారు.
Date : 23-09-2024 - 3:44 IST