Trending
-
Arvind Kejriwal : తిహార్ జైల్లో టార్చర్ చేశారు : కేజ్రీవాల్
Arvind Kejriwal : ఢిల్లీ, పంజాబ్‌లలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని ప్రధాని మోడీ భావించారని, ఇప్పుడు హర్యానాలో నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని భయపడ్డారని కేజ్రీవాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన సంక్షేమ పథకాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.
Date : 29-09-2024 - 9:38 IST -
BJP : ఎనిమిది మంది రెబల్స్‌పై బీజేపీ వేటు
BJP : పార్టీ బహిష్కరణ వేటుపడిన మాజీ మంత్రుల్లో రంజిత్ చౌతాలా, సందీప్ గార్గ్ ఉన్నారు. తనకు టిక్కెట్ నిరాకరించడంతో రంజిత్ చౌతాలా పార్టీని విడిచిపెట్టగా, ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనిపై సందీప్ గార్గే పోటీకి దిగడంతో ఆయనపై వేటుపడింది.
Date : 29-09-2024 - 9:12 IST -
CM Mamata Banejee : వరద సాయం అందించడంలో కేంద్రం నిర్లక్ష్యం: సీఎం మమతా బెనర్జీ
CM Mamata Banejee : ''కేంద్రం చేసిందేమీ లేదు, ఉత్తర బెంగాల్ మొత్తం జలదిగ్బంధంలో ఉంది. పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు అక్కడకు వెళ్తున్నాను. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చాలా పెద్ద పెద్ద హామీలే ఇస్తారు, ఆ తర్వాత కనిపించరు. ''
Date : 29-09-2024 - 8:59 IST -
Raja Singh : ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరి అరెస్ట్..!
Raja Singh : రాజా సింగ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడంపై వీరిని ప్రశ్నిస్తున్నారు. రాజా సింగ్ హత్యకు కుట్ర చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడంపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు.
Date : 29-09-2024 - 8:40 IST -
Tehsildars : అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురి కానివ్వొద్దు : మంత్రి పొంగులేటి
Tehsildars : రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాసిల్దారుల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమీక్షిస్తామన్నారు.
Date : 29-09-2024 - 8:20 IST -
YS Jagan : దీనర్థం ఏమిటి చంద్రబాబు?..జగన్ మరో ట్వీట్
YS Jagan : సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 18న చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా జగన్ పంచుకున్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చంద్రబాబు పేర్కొనడం ఆ వీడియోలో ఉంది.
Date : 29-09-2024 - 7:59 IST -
CM Revanth Reddy : పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
CM Revanth Reddy : వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తం రెడ్డి ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు.
Date : 29-09-2024 - 7:40 IST -
Minu Munir : ఆ డైరెక్టర్ అశ్లీల వీడియోలు చూడమన్నాడు.. ప్రముఖ నటి సంచలన ఆరోపణలు
అయితే అలాంటి వీడియోలను చూడనని తాను చెప్పానన్నారు. ఈమేరకు ఫేస్‌బుక్ వేదికగా మిను మునీర్(Minu Munir) ఒక సంచలన పోస్ట్ చేశారు.
Date : 29-09-2024 - 7:20 IST -
Ban on rice : బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం..
Ban on rice : భారత్ ప్రధానంగా బాస్మతీయేతర బియ్యాన్ని.. బెనిన్, బంగ్లాదేశ్, అంగోలా, కామెరూన్, జిబౌటి, గినియా, ఐవరీ కోస్ట్, కెన్యా, నేపాల్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలకు ఎగుమతి చేస్తోంది.
Date : 29-09-2024 - 7:17 IST -
KTR : బావమరిదికి అమృతం పంచి..పేదలకు విషం ఇస్తుంటే ఊరుకోం: కేటీఆర్
KTR : ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్‌లోనే ఆయన బావమరిది శోద కంపెనీకి రూ. 1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజమని స్పష్టం చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13 ని ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట నిజమన్నారు.
Date : 29-09-2024 - 6:55 IST -
Jan Suraaj : కొత్త పార్టీకి నేను నాయకుడిని కాదు..అక్టోబర్ 2న ప్రకటిస్తా : ప్రశాంత్ కిశోర్
Jan Suraaj : ఆ పార్టీకి నేనెప్పుడూ నాయకుడిని కాదు. అలా ఉండాలనీ నేనెప్పుడూ అనుకోలేదు. ప్రజలే నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సిన సమయమిది'' అని ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
Date : 29-09-2024 - 5:55 IST -
Arvind Kejriwal: హర్యానాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం: కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ, పంజాబ్‌లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని... హర్యానాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అందుకే తనను మోడీ అడ్డుకోవాలని చూశాడని ఆరోపించారు.
Date : 29-09-2024 - 5:40 IST -
Mallikarjuna Kharge: వేదికపై ప్రసంగిస్తూ.. అస్వస్థతకు గురైన మల్లికార్జున ఖర్గే
Mallikarjuna Kharge: జమ్మూకశ్మీర్‌లోని కతువాలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ఖర్గే.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని కోరుకోలేదని ఆరోపించారు.
Date : 29-09-2024 - 4:24 IST -
Pull Ups On Signboard : రీల్స్ పిచ్చి.. హైవే సైన్‌బోర్డుపై పుల్ అప్స్.. ఏమైందంటే.. ?
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఓ యువకుడు అత్యుత్సాహంతో నేషనల్ హైవేపై ఉన్న సైన్ బోర్డుపైకి(Pull Ups On Signboard) ఎక్కాడు.
Date : 29-09-2024 - 2:54 IST -
Apples – Drugs : యాపిల్స్ మాటున డ్రగ్స్ దందా.. అడ్డంగా దొరికిపోయిన వ్యాపారి
అయితే ఆర్డర్స్ యాపిల్స్(Apples - Drugs) కోసం కాదని.. డ్రగ్స్ కోసమని తాజాగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
Date : 29-09-2024 - 12:30 IST -
Haryana Elections : కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల
Haryana Elections : ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 736 మంది అన్నదాతలకు అమరుల హోదా కల్పిస్తామని హామీ ప్రకటించింది
Date : 28-09-2024 - 8:10 IST -
Gmail Smart Reply : జీమెయిల్లో స్మార్ట్ రిప్లై ఫీచర్.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?
ఈ సజెషన్లను(Gmail Smart Reply) వాడుకొని మనం రిప్లైలను ఈజీగా పంపేయొచ్చు.
Date : 28-09-2024 - 5:11 IST -
Medical Bills : పేదలకు దడ.. పెరిగిపోతున్న మెడికల్ బిల్స్.. సంచలన నివేదిక
ACKO ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండెక్స్ 2024 (Medical Bills) ప్రకారం.. ద్రవ్యోల్బణం కారణంగా మన దేశంలో ప్రజల వైద్య ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఈ ఖర్చులు ఏటా 14శాతం మేర పెరుగుతున్నాయి.
Date : 28-09-2024 - 4:18 IST -
Hate Rich People : డబ్బున్న వాళ్లంటే మనదేశంలో ద్వేషమెందుకో చెప్పిన జెరోధా సీఈఓ
మన దేశంలో పెట్టుబడిదారీ తనం పేరుకే ఉంటుంది. మన గుండెల నిండా సోషలిజమే(Hate Rich People) ఉంటుంది.
Date : 28-09-2024 - 3:10 IST -
BiggBoss Abhai: హైడ్రాపై సంచలన కామెంట్స్.. బిగ్‌బాస్ కప్పు నాదే: బిగ్ బాస్ అభయ్
బిగ్ బాస్ అభయ్ షాకింగ్ కామెంట్స్ చేసారు. హ్యాష్‌ట్యాగ్ టీమ్‌తో చిట్‌చాట్ చేస్తూ..హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేసారాయన. అంత మందిని రోడ్డున పడేయడం మంచిది కాదన్నారు అభయ్.
Date : 27-09-2024 - 7:11 IST