Trending
-
CM Revanth Reddy : నవంబరు 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు శంకుస్థాపన: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ''బీఆర్ఎస్ నేతలు మూసీ పునరుజ్జీవంపై అభ్యంతరాలను తెలియజేయాలి. నన్ను కలవడానికి అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి అభ్యంతరాలు చెప్పొచ్చు.
Date : 29-10-2024 - 4:57 IST -
Mumbai police : నెల రోజుల పాటు డ్రోన్లు, పారాగ్లైడర్లు ఎగురవేయడంపై నిషేధం: ముంబయి పోలీసులు
Mumbai police : డ్రోన్లు, రిమోట్-నియంత్రిత మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్ మరియు పారాగ్లైడర్లను వారి దాడులలో ఉపయోగించవచ్చు. ఎగిరే వస్తువుల ద్వారా జరిగే విధ్వంసక చర్యలను నిరోధించేందుకు కొన్ని పరిమితులు తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Date : 29-10-2024 - 4:36 IST -
Naeem Qassem : హెజ్బొల్లా నూతన చీఫ్గా నయీమ్ ఖాస్సేమ్ నియమాకం
Naeem Qassem : నయీమ్ ఖాస్సేమ్ను 1991లో గ్రూప్ యొక్క అప్పటి సెక్రటరీ జనరల్ అబ్బాస్ అల్-ముసావి హిజ్బుల్లా యొక్క డిప్యూటీ చీఫ్గా నియమించారు. మరుసటి సంవత్సరం ఇజ్రాయెల్ హెలికాప్టర్ దాడిలో ముసావి మరణించాడు.
Date : 29-10-2024 - 3:55 IST -
Deepavali Village : ‘దీపావళి’ అనే ఊరు ఉందని మీకు తెలుసా..?
Deepavali Village : శ్రీకాకుళం (D) గార (M)లో దీపావళి అనే గ్రామముంది. అక్కడ ప్రజలు 5 రోజులు ఈ పండుగ జరుపుకుంటారు
Date : 29-10-2024 - 3:47 IST -
Clash In Court : కోర్టులో లాయర్లపై పోలీసుల లాఠీఛార్జి.. వీడియో వైరల్
పోలీసుల లాఠీఛార్జీపై న్యాయవాదులు(Clash In Court) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 29-10-2024 - 3:39 IST -
TDP : టీడీపీలో చేరిన నటుడు బాబు మోహన్
TDP : బాబు మోహన్ తొలిసారిగా 1998 ఉపఎన్నికలో ఆందోల్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 1999లోనూ విజయం సాధించి మంత్రి అయ్యారు. అనంతరం టీఆర్ఎస్లో చేరి 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు.
Date : 29-10-2024 - 3:26 IST -
Diwali festival : దీపావళి వేళ..200 కొత్త రైళ్లను ప్రకటించిన ఇండియన్ రైల్వే
Diwali festival ఈ కొత్త రైళ్లకు తోడు పండుగ సీజన్లో మరింత మంది ప్రయాణీకుల సౌకర్యార్థం అక్టోబర్ 29, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది. రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించింది.
Date : 29-10-2024 - 2:49 IST -
Congress : జార్ఖండ్ ఎన్నికలు..రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
Congress : జార్ఖండ్ రాష్ట్రంలోనే బొకారో స్థానంలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ ఆచితూచి ప్రణాళికలు వేసినట్లనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీ (జెవిఎంపి) పార్టీ అధ్యక్షులు సమరేష్ సింగ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
Date : 29-10-2024 - 2:28 IST -
Operation ASAN : మేడ్ ఇన్ మెదక్.. ‘బీఎంపీ-2 శరత్’తో ఉగ్రవాదుల ఏరివేత సక్సెస్
మన దేశంలో చాలా రకాల ఆయుధాల తయారీకి లైసెన్సులు కూడా ఇచ్చేసిన దేశం రష్యా(Operation ASAN).
Date : 29-10-2024 - 2:17 IST -
Electricity Charges : ఇది మన విజయం..సంబరాలు చేసుకుందాం – కేటీఆర్ పిలుపు
Electricity Charges : రాష్ట్ర ప్రజలపై రూ. 18,500 కోట్ల భారం పడకుండా ఆపినందుకు ఈ సంబురాలు విజయంగా భావించాలని తెలిపారు
Date : 29-10-2024 - 2:17 IST -
PM Modi : శ్రీరాముడు కొలువైన వేళ..ఇది తొలి ప్రత్యేక దీపావళి: ప్రధాని మోడీ
PM Modi : నేడు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నాం'' అని ప్రధాని పేర్కొన్నారు. ఈ దీపావళి కోసం ఎన్నో తరాలు గడచిపోయాయని, లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారని, హింసను భరించారని ప్రధాని మోడీ అన్నారు. అటువంటి ప్రత్యేకమైన, ప్రత్యేకమైన, గొప్ప దీపావళిని చూసేందుకు మనమందరం చాలా అదృష్టవంతులం అన్నారు.
Date : 29-10-2024 - 2:11 IST -
Gas Booking Service : ఏపీలో ఈరోజు నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభం
Gas Booking Service : ఈ పథకం ప్రకారం..అక్టోబర్ 31 నుంచి మార్చి వరకు ఒక సిలిండర్, 2015 ఏప్రిల్ 1 నుంచి జూలై వరకు మరొకటి, జూలై 1 నుంచి నవంబర్ వరకు దశల వారీగా మొత్తం మూడో సిలిండర్ ఉచితంగా అందించబడుతుంది. వినియోగదారులు నేడు గ్యాస్ బుకింగ్ చేస్తే, దీపావళి రోజున వారి సిలిండర్ డెలివరీ అందుబాటులో ఉంటుంది.
Date : 29-10-2024 - 1:48 IST -
Nominations : మహారాష్ట్రలో ఈరోజుతో ముగియనున్న నామినేషన్ల గడువు
Nominations : రాష్ట్రంలో 288 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో అధికార శివసేన-షిండే, బీజేపీ, ఎన్సీపీ కూటమి ఇప్పుడు వరకు 279 అభ్యర్థులను ప్రకటించింది. ఈ కూటమిలో బీజేపీ 146 సీట్లలో, శివసేన 78 సీట్లలో, అజిత్ పవార్ ఎన్సీపీ 49 సీట్లలో పోటీ చేస్తోంది, మిగతా 6 సీట్లలో చిన్న పార్టీలు తమ అభ్యర్థులను ప్రవేశపెట్టాయి.
Date : 29-10-2024 - 1:27 IST -
Rosegar Mela : యువ శక్తితో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
Rosegar Mela : ఇక ఇప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి భారత్ చేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. రాబోయే 25 సంవత్సరాలు దేశానికి అమృత కాలం అని ఆయన తెలిపారు.
Date : 29-10-2024 - 1:05 IST -
Bal Sant Vs Lawrence : పదేళ్ల బాల సాధువుకు లారెన్స్ గ్యాంగ్ బెదిరింపు.. ఎందుకు ?
టెడ్ ఎక్స్ (TEDx) స్పీకర్ తరుణ్ రాజ్ అరోరా కుమారుడే అభినవ్ అరోరా(Bal Sant Vs Lawrence).
Date : 29-10-2024 - 10:41 IST -
Jagan Mohan Reddy: మరో లేఖను విడుదల చేసిన జగన్.. షర్మిల ఇకపై ఏం మాట్లాడదలచుకోలేదు!
నీ వ్యక్తిగత ప్రయోజనాలు, అత్యాశకు అమ్మను ఉపయోగించుకునేందుకు నువ్వు చేసిన ప్రయత్నాల నుంచి దృష్టిని మరల్చేందుకే నేను దాఖలు చేసిన కేసుల గురించి వ్యాఖ్యలు చేశావు. మన అమ్మకు నువ్వు తప్పుడు, అసత్య వాంగ్మూలం అంటగట్టావు.
Date : 28-10-2024 - 11:39 IST -
Chief Minister’s convoy Accident : CM కాన్వాయ్కి ప్రమాదం..
Chief Minister's convoy Accident : తిరువనంతపురంలోని వామనపురంలో సీఎం కాన్వాయ్ కి ఓ స్కూటర్ అడ్డు రావడం తో ఎస్కార్ట్ లోని మొదటి బండి సడెన్ బ్రేక్ వేసింది
Date : 28-10-2024 - 10:48 IST -
Chiru- ANR National Award 2024 : మోహన్ బాబుపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి
Chiranjeevi Speech - ANR National Award 2024 : వజ్రోత్సవాల సందర్భంగా తనకు లెజెండరీ అవార్డు ఇచ్చినప్పుడు కొంతమంది వ్యతిరేకించడంతో, ఆ అవార్డును తీసుకోకుండా క్యాప్సూల్ బాక్సులో ఉంచిన సంఘటనను గుర్తుచేసుకున్నారు.
Date : 28-10-2024 - 10:11 IST -
Vidadala Rajini : జనసేనలోకి విడదల రజిని..?
Vidadala Rajini : జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా పవన్ను కలిసేందుకు విడదల రజిని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది
Date : 28-10-2024 - 9:33 IST -
Bomb Threat Calls : విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ అన్ని అక్కడి నుండే..
Bomb Threat Calls : గత రెండు వారాల్లో వచ్చిన 400లకు పైగా నకిలీ బెదిరింపుల్లో 90% వరకు యునైటెడ్ కింగ్డమ్ (UK) నుంచి వచ్చినట్టు తెలుస్తోంది
Date : 28-10-2024 - 6:36 IST