Trending
-
Sunita Williams: అంతరిక్షం నుంచి ఓటు వేయనున్న సునీతా విలియమ్స్
నాసా వ్యోమగామి సునీత విలియమ్స్(Sunita Williams) మరో చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యారు. జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె తన ఓటును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వినియోగించుకోనున్నారు. ఐఎస్ఎస్లో కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె భూమికి 400 కిలోమీటర్ల పైనుంచి తన ప్రజాస్వామ్య హక్కును ఉపయోగించుకోబోతున్నట్టు తెలియచేసారు అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు కూడ
Date : 07-10-2024 - 1:26 IST -
Sachkhand Express: ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందించే రైలు గురించి మీకు తెలుసా !
రైలులో మంచి ఆహారం లభిస్తే అంతకుమించిన ఆనందం ఉండదు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసేటప్పుడు వేడివేడిగా అందించే భోజనం చేస్తూ ప్రయాణించడంలో ఉండే ఆ మజానా వేరు. దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో ప్రయాణికుల ఆకలి బాధ తీర్చేందుకు ప్యాంట్రీ కార్ ఉంటుంది. కొందరు స్టేషన్లో రైలు ఆగినప్పుడు అవసరమైన ఆహారాన్ని కొనుక్కుంటారు. అయితే, ఇందుకు మనము డబ్బులు చెల్లించాల్సి ఉంటు
Date : 07-10-2024 - 1:08 IST -
Delhi : పండుగల వేళ ఉగ్రదాడులు.. ఢిల్లీలో హైఅలర్ట్..!
Delhi : దసర, దీపావళి పండుగల వేళ ఢిల్లీలోని అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, అన్ని మతపరమైన ప్రదేశాలు, గ్యారేజీలతో పాటు ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతో సహా రద్దీ ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Date : 07-10-2024 - 1:06 IST -
Zomato CEO: డెలివరీ బాయ్‌గా జొమాటో సీఈఓ.. ఊహించని షాక్..!
డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్‌గా వెళ్లారు. అయితే, ఓ మాల్లో ఆర్డర్‌ను కలెక్ట్ చేసుకునే సమయంలో ఆయనకు ఒక విచిత్ర అనుభవం ఎదురైంది. మాల్లోని సెక్యూరిటీ సిబ్బంది దీపిందర్‌ను లిఫ్ట్‌లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. చేసేదేంలేక, ఆయన మూడో అంతస్తుకు మెట్ల మార్గం ద్వారా వెళ్లి ఆర్డర్ తీ
Date : 07-10-2024 - 12:47 IST -
Lalu Prasad Yadav : భూ కుంభకోణం కేసు.. లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ కు ఊరట
Lalu Prasad Yadav : ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు జస్టిస్ విశాల్ గోగ్నే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పూచీకత్తు కింద రూ.1లక్ష చెల్లించడంతో పాటు, వారి ముగ్గురి పాస్‌పోర్ట్‌లను సరెండర్ చేయాలని ఆదేశించారు.
Date : 07-10-2024 - 12:41 IST -
PM Modi : ‘గర్బా’ నృత్యంపై పాట రాసిన ప్రధాని మోడీ
PM Modi : మనందరిపైనా ఆమె కృప ఉండాలని కోరుకుంటున్నాను'' అని పేర్కొన్నారు. ఈసందర్భంగా వర్ధమాన గాయని పూర్వా మంత్రి తన అద్భుతమైన స్వరంతో దీనిని ఆలపించారని ప్రధాని మరో పోస్టులో ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
Date : 07-10-2024 - 12:13 IST -
Shafat Ali Khan : షఫత్ అలీఖాన్.. పులులకు దడ పుట్టించే మొనగాడు
ఈక్రమంలో అక్కడి అటవీ అధికారులు షఫత్ అలీఖాన్(Shafat Ali Khan) సాయం కోరారు.
Date : 07-10-2024 - 12:01 IST -
Akkineni Nagarjuna : నేడు నాంపల్లి కోర్టులో నాగార్జున పిటిషన్ పై విచారణ
Akkineni Nagarjuna : శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా జడ్జి లీవ్‌లో ఉండటంతో ఈరోజుకు వాయిదా పడింది. కోర్టు ఎలా స్పందిస్తుందోననే సర్వత్ర ఉతర్కంఠ నెలకొంది. తన ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సురేఖపై హీరో నాగార్జున వేసిన పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రానుంది.
Date : 07-10-2024 - 11:45 IST -
Priya Bhavani Shankar: ఆ పేరుతో శరీరాన్ని ప్రదర్శించడం ఇష్టం లేదు: ప్రియా భవానీ
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి, తనదైన అందం మరియు అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న అందాల తార ప్రియా భవాని శంకర్(Priya Bhavani Shankar). 2017లో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ, తన నటనతో మంచి గుర్తింపు పొందింది. తమిళంలో వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది. 2022లో విడుదలైన కళ్యాణం కమణీయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ తొలి సినిమాతోనే ఆమె తన అందం మరియ
Date : 07-10-2024 - 11:38 IST -
Dasara Weekend : ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న మూవీస్, వెబ్ సిరీస్‌లు ఇవే
అక్టోబరు 10న సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ 'వేట్టయాన్'(Dasara Weekend) రిలీజ్ కానుంది.
Date : 07-10-2024 - 11:04 IST -
Meals On Asteroids : మీల్స్ తయారీకి ఆస్టరాయిడ్ల వినియోగం.. ఎలా ?
ఈ ప్రక్రియను పైరోలిసిస్ (Meals On Asteroids) అంటారు.
Date : 07-10-2024 - 10:26 IST -
Water From Air : కరువుకు చెక్.. గాలి నుంచి నీటి తయారీ పద్ధతి రెడీ
అందుకే ప్రయోగంలో భాగంగా సైంటిస్టులు పలీడియం (Water From Air) లోహపు పొరను తయారు చేశారు. ఇది తేనెతుట్టె ఆకృతిలో ఉంటుంది. నానోరియాక్టర్లలో వాయు పరమాణువులను ఒడిసిపట్టే సామర్థ్యం ఈ పొర సొంతం.
Date : 07-10-2024 - 9:54 IST -
CM Revanth Reddy : గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసింది : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : నిరుద్యోగ జంగ్ సైరన్ మోగించిన నాడు.. బీఆర్ఎస్ వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పానని గుర్తుచేశారు. తన మాటపై నమ్మకం ఉంచి కాంగ్రెస్‌ను గెలిపించారని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 90 రోజుల్లోనే తాము ప్రమాణ స్వీకారం చేసిన చోటే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని అన్నారు.
Date : 06-10-2024 - 6:38 IST -
Champai Soren : జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్‌కు అస్వస్థత
Champai Soren : ఆసుపత్రిలో చేరిన కారణంగా ‘మాంఝి పరగణ మహాసమ్మేళన్’కు నేరుగా వెళ్లలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో చంపాయ్ సోరెన్ పేర్కొన్నారు.
Date : 06-10-2024 - 6:17 IST -
Congress : ప్రధాని ఎప్పుడూ పాత ప్రసంగాలే : మల్లికార్జున ఖర్గే
Congress : జీడీపీలో గృహ రుణం ఎన్నడూ లేని విధంగా పెరిగింది. కొవిడ్ సమయం నుంచి ప్రజలకు ఆదాయం కంటే ఖర్చు రెట్టింపైంది'' అని ఖర్గే 'ఎక్స్'లో పేర్కొన్నారు. '
Date : 06-10-2024 - 5:57 IST -
ROR Act 2024 : త్వరలోనే ROR చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి పొంగులేటి
ROR Act 2024 : పదేళ్లుగా భూమి ఉన్న రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. భూమి ఉన్న ప్రతి ఒక్క ఆసామికి భరోసా ఇవ్వాలనేదే తమ ఆలోచన అని అన్నారు. ఈ నెలాఖరులోగా కొత్త ROR చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు.
Date : 06-10-2024 - 5:33 IST -
Pawan Kalyan : RWS ల్యాబ్ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ
Pawan Kalyan : ఎలాగైనా తమకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని మంత్రికి విజ్ఞప్తి చేశారు. పెండింగ్ జీతాలు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశిస్తానని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు.
Date : 06-10-2024 - 5:15 IST -
Punganur : పుంగనూరు..చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు..
Punganur : చిన్నారి అదృశ్యం అయిందని తెలిసిన వెంటనే పోలీసులు సర్వహికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలతో చిన్నారిని హత్య చేసిన నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు.
Date : 06-10-2024 - 4:19 IST -
Rahul Gandhi : 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి: రాహుల్ గాంధీ
Rahul Gandhi : దేశంలో కులగణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందువల్ల ప్రతి కులంలో ఎంతమంది జనాభా ఉన్నారనేది తెలియడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై వారికి ఏమేరకు నియంత్రణ ఉందనేది తెలుస్తుందని అన్నారు.
Date : 06-10-2024 - 3:59 IST -
Bhatti Vikramarka : అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెట్ రెసిడెన్షియల్ స్కూల్స్: భట్టి
Integrated Residential Schools : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రపంచంతో పోటీ పడే విధంగా రూపొందిస్తామని ప్రకటించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తామని భట్టి తెలిపారు.
Date : 06-10-2024 - 3:30 IST