Trending
-
Jana Small Finance Bank : ఏపీలో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభం
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సీఈఓ అజయ్ కన్వాల్, ఇతర ప్రముఖులు మరియు బ్యాంకు సీనియర్ అధికారుల సమక్షంలో పోలిశెట్టి సోమసుందరం టుబాకో ప్రోడక్ట్స్ - డైరెక్టర్, శ్రీ శ్యామ్ సుందర్ పోలిశెట్టి ఈ శాఖను ప్రారంభించారు.
Date : 27-03-2025 - 6:53 IST -
Railway Pass Rules: రైల్వే పాస్‌ల జారీ.. కొత్త రూల్ అమల్లోకి
ఈ సమాచారాన్ని లబ్ధిదారుడికి(Railway Pass Rules) ఫోన్ చేసి తెలియజేస్తారు.
Date : 27-03-2025 - 6:40 IST -
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత
బెయిల్ ఇవ్వాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ సీఐడీ కోర్టులో గురువారం విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 27-03-2025 - 6:31 IST -
CM Revanth Reddy : కక్షపూరిత రాజకీయాలు చేస్తే.. ఇప్పటికే కొందరు జైలులో ఉండేవారు: సీఎం రేవంత్ రెడ్డి
డ్రోన్ ఎగరవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారు. రూ.500 జరిమానా వేసే కేసులో జైలులో పెట్టి వేధించారని సీఎం అన్నారు. నా బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిల్‌పై వచ్చి వెళ్లాను. నేను కూడా అలా ప్రతీకార రాజకీయాలు చేయదలిస్తే.. ఇప్పటికే కొందరు జైలులో ఉండేవారు అని సీఎం అన్నారు.
Date : 27-03-2025 - 5:35 IST -
KTR : కేంద్రం తీరుపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు : కేటీఆర్
తెలంగాణ ప్రథకాలను కేంద్రం అనుకరిస్తోంది. మనకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణకు మేలు జరగాలి. రాష్ట్ర ప్రజలు బాగుండాలి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. రాష్ట్రం బాగుండాలన్నదే మా సంకల్పం. పదవులు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.
Date : 27-03-2025 - 4:49 IST -
Roshni Jackpot : ‘టాప్-10’ నుంచి అంబానీ ఔట్, రోష్ని ఇన్.. ప్రపంచ, భారత సంపన్నులు వీరే
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Roshni Jackpot) సంపద 82 శాతం పెరిగి 420 బిలియన్ డాలర్లకు చేరింది. నంబర్ 1 సంపన్నుడి ర్యాంక్ ఆయనదే.
Date : 27-03-2025 - 3:50 IST -
CM Chandrababu : 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తాం: సీఎం చంద్రబాబు
ఈ ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారు. వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు. వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారు.
Date : 27-03-2025 - 3:34 IST -
CM Revanth Reddy : డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం
ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేదు. డీలిమిటేషన్ జరిగితే లోక్‌సభలో దక్షిణాదిరాష్ట్రాల ప్రాధాన్యత 19 శాతానికి పడిపోతుంది అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Date : 27-03-2025 - 2:36 IST -
Rohit Sharma Captaincy: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడా లేదా?
37 ఏళ్ల రోహిత్ జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. కెప్టెన్‌గా తన పాత్రలో కొనసాగుతాడు. 2007 తర్వాత ఇంగ్లండ్‌లో తమ తొలి టెస్ట్ సిరీస్ విజయం లక్ష్యంగా భారత్ జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో హెడ్డింగ్లీలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
Date : 27-03-2025 - 1:51 IST -
CAG Report : అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
అదనంగా రూ.1,11,477 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. 349 రోజుల పాటు 10,156 కోట్లు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సదుపాయాన్ని వినియోగించుకుంది.రూ. 35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని 145 రోజుల పాటు వినియోగించుకుంది ప్రభుత్వం.
Date : 27-03-2025 - 1:43 IST -
Salman Vs Lawrence: లారెన్స్ హత్య బెదిరింపులు.. ఫస్ట్ టైం సల్లూ భాయ్ రియాక్షన్
1998లో కృష్ణజింకలను వేటాడారనే అభియోగాలను సల్మాన్ ఖాన్(Salman Vs Lawrenc) ఎదుర్కొన్నారు.
Date : 27-03-2025 - 1:17 IST -
PM Modi : కశ్మీర్‌లోయలో వందేభారత్..వచ్చే నెలలో ప్రారంభం ?
అతేకాక..కట్రాలో బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారని సమాచారం. వాటితోపాటు జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన ను సందర్శించనున్నారని సమాచారం.
Date : 27-03-2025 - 1:10 IST -
Amit Shah : త్వరలోనే ఉబర్, ఓలాలకు పోటీగా ప్రభుత్వ ‘సహకార్ టాక్సీ’ : అమిత్ షా
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి పరిష్కారంగా 'సహకార్ ట్యాక్సీ' పేరుతో ప్రత్యేక ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
Date : 27-03-2025 - 12:23 IST -
New Airlines: విమాన ప్రయాణికులకు శుభవార్త.. మరో మూడు కొత్త విమాన సంస్థలు!
భారత విమానయాన రంగంలో 2025లో కొత్త విమాన సంస్థలు చేరబోతున్నాయి. వీటిలో శంఖ్ ఎయిర్, ఎయిర్ కేరళ, అల్హింద్ ఎయిర్ పేర్లు ఉన్నాయి.
Date : 27-03-2025 - 12:16 IST -
Bangladesh : మహమ్మద్ యూనస్‌కు ప్రధాని మోడీ లేఖ
శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుతో పాటు ఇరువురి ప్రయోజనాలు, ఆందోళనలు పరిగణనలోకి తీసుకొని మన సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాం. ఈరోజు మన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది పడిన రోజు. ఈరోజు మన ఉమ్మడి చరిత్ర, త్యాగాలకు నిదర్శనం. అని మోడీ లేఖలో రాసుకొచ్చారు.
Date : 27-03-2025 - 11:36 IST -
Pray Only To Allah: మమ్ముట్టి కోసం మోహన్ లాల్ పూజలకు వక్రభాష్యం.. సంచలన డిమాండ్
ముస్లింగా ఉన్నవాళ్లు అల్లాను(Pray Only To Allah) మాత్రమే ప్రార్థించాలి’’ అని అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
Date : 27-03-2025 - 11:09 IST -
Richest Persons : సంపన్నులు ఇష్టపడే ప్రదేశాలు ఇవే!
Richest Persons : వీరి ప్రధాన లక్ష్యం హై క్వాలిటీ లైఫ్, బిజినెస్ చేసే అనుకూలమైన పరిస్థితులు, బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలు అని ఈ సర్వేలో వెల్లడైంది
Date : 27-03-2025 - 10:34 IST -
Ram Navami 2025: శ్రీరామ నవమి రోజున అయోధ్యలో కార్యక్రమాలివీ..
రామ నవమి రోజున అయోధ్య(Ram Navami 2025)కు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది.
Date : 27-03-2025 - 10:24 IST -
Army Chief Vs Army : పాక్ ఆర్మీ చీఫ్‌పై తిరుగుబాటు ? ఇమ్రాన్ ఖాన్‌కు మంచి రోజులు !
ఈ ఒత్తిడుల నేపథ్యంలో ఆసిమ్ మునీర్(Army Chief Vs Army) రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి.
Date : 27-03-2025 - 8:08 IST -
BHIM 3.0 App: గుడ్ న్యూస్..నెట్ వేగం తక్కువగా ఉన్నా ఆన్‌లైన్ చెల్లింపులు!
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) BHIM కొత్త వెర్షన్‌ను ప్రారంభించింది. NPCI ప్రవేశపెట్టిన కొత్త వెర్షన్ BHIM 3.0. ఈ కొత్త యాప్‌లో NPCI ద్వారా అనేక అద్భుతమైన ఫీచర్లు అందించబడ్డాయి.
Date : 27-03-2025 - 6:45 IST