Trending
-
Bangladesh : షేక్ హసీనా పై సీఐడీ కేసు నమోదు
. కోర్టు ఆదేశాల మేరకు దీనిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) విచారణ ప్రారంభించింది. అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
Date : 29-03-2025 - 3:19 IST -
Sravan Rao at SIT : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ‘సిట్’ ఎదుటకు శ్రవణ్ రావు.. వాట్స్ నెక్ట్స్ ?
శ్రవణ్ రావు(Sravan Rao at SIT) సూచన మేరకే ఈ కేసులోని కీలక నిందితులైన ఇంటెలీజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు నడుచుకున్నారనే అభియోగాలు నమోదయ్యాయి.
Date : 29-03-2025 - 3:03 IST -
Earthquake: భారత్ మరోసారి సాయం.. మయన్మార్‌కు 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది!
మరికొన్ని గంటల్లో 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అక్కడికి బయలుదేరనున్నారు’’ అని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో మయన్మార్‌లోని భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు.
Date : 29-03-2025 - 2:34 IST -
Vallabhaneni Vamsi : ఒక రోజు పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ
ఆత్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో వంశీపై కేసు నమోదైంది.
Date : 29-03-2025 - 1:38 IST -
Amit Shah : బడ్జెట్‌పై చర్చల్లో 42 శాతం సమయం ఆయనకే ఇచ్చారు: అమిత్ షా
కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం కోటా ప్రకటించడాన్ని షా తప్పుబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హస్తం పార్టీ మతం ప్రాతిపదికన కాంట్రాక్టులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.
Date : 29-03-2025 - 12:55 IST -
Ghibli Trends : జిబ్లీ ట్రెండ్స్‌లోకి మోడీ, చంద్రబాబు, లోకేశ్.. ఏమిటిది ?
మూడు జిబ్లీ కార్టూన్లను లోకేశ్(Ghibli Trends) తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Date : 29-03-2025 - 12:55 IST -
Dearness Allowance: 7వ పే కమిషన్‌లో డీఏ పెంచిన తర్వాత కనీస వేతనం ఎంతంటే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ సంవత్సరం అతిపెద్ద శుభవార్త ఇది. చాలా కాలం నిరీక్షణ తర్వాత ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ , డియర్‌నెస్ రిలీఫ్ లో 2% పెంపును ప్రకటించింది.
Date : 29-03-2025 - 12:43 IST -
Solar Eclipse: ఈ ఏడాది భారతదేశంలో సూర్య గ్రహణం ఎందుకు కనిపించదు?
2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం (Solar Eclipse) ఈ రోజు మార్చి 29, 2025 శనివారం రానుంది. ఈ రోజు చైత్ర మాసంలో అమావాస్య. ఈ రోజు చాలా అరుదైన సంయోగం కూడా ఏర్పడుతోంది. ఎందుకంటే ఈ రోజు శనివారం.
Date : 29-03-2025 - 12:31 IST -
Clocks Tree : క్లాక్ ట్రీ.. ఘడీ వాలే బాబా.. మంచి టైం తెచ్చే మర్రిచెట్టు
ఉజ్జయిని(Clocks Tree) జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోని ఉన్హెల్ తహసీల్ పరిధిలోనే ఒక పేద్ద మర్రిచెట్టు ఉంటుంది.
Date : 29-03-2025 - 12:14 IST -
TDP : పార్టీకి మనమంతా వారసులం మాత్రమే..పెత్తందారులం కాదు: సీఎం చంద్రబాబు
పార్టీని లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నించారు. అలాంటి వారు కాలగర్భంలో కలిసిపోయారు. టీడీపీని ఏమీ చేయలేకపోయారు. ముహూర్త బలం చాలా గొప్పది. పార్టీ సంకల్ప బలం కూడా చాల గొప్పది. చరిత్రలో టీడీపీ నాటి స్వర్ణ యుగం అని చెప్పుకొనే రోజులు శాశ్వతంగా వస్తాయి.
Date : 29-03-2025 - 12:12 IST -
Gold Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. గోల్డ్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా?
బంగారం ధరలు మరోసారి ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మొదటిసారిగా రూ. 92,000 మార్కును దాటిన ఈ విలువైన లోహం ఢిల్లీలో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ. 1,100 పెరిగి రూ. 92,150కి చేరిందని ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ వెల్లడించింది.
Date : 29-03-2025 - 10:29 IST -
New Bank Rules: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 వచ్చేస్తోంది?!
మరో రెండు రోజుల్లో భారతదేశంలో బ్యాంకింగ్ నియమాలు సమూల మార్పులకు లోనవుతున్నాయి. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలు వినియోగదారుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.
Date : 29-03-2025 - 10:17 IST -
Myanmar Earthquake: విధ్వంసం సృష్టించిన భూకంపం.. 694కు చేరిన మృతుల సంఖ్య!
మయన్మార్, థాయ్‌లాండ్‌లో శుక్రవారం 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది. మయన్మార్‌లో భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 694కి పెరిగింది.
Date : 29-03-2025 - 9:17 IST -
Allu Arjun 22 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. 22 ఏళ్ల సినీ జర్నీపై ఓ లుక్
ఆర్య-2, పరుగు, బన్నీ,హ్యపీ, వంటి కమర్షియల్ సినిమాల్లో అల్లు అర్జున్(Allu Arjun 22) మెరిశారు.
Date : 29-03-2025 - 8:57 IST -
Solar Eclipse: నేడు సూర్యగ్రహణం.. భారతదేశంలో కనిపించనుందా?
సూతక కాలం అనేది మతపరమైన దృష్టిలో అశుభమైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో శుభ కార్యాలు నిషేధించబడతాయి.
Date : 29-03-2025 - 7:30 IST -
Putin Suffering Disease: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రమాదకరమైన వ్యాధి.. దాని లక్షణాలివే!
పుతిన్ 'త్వరలో చనిపోతారు' అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పిన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి అనేక ఊహాగానాలు ఉన్నాయి. రష్యా నాయకుడు క్యాన్సర్, పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారని అనేక మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.
Date : 29-03-2025 - 6:45 IST -
Myanmar Earthquake Updates: విధ్వంసం సృష్టించిన భూకంపం.. 144కు చేరిన మృతుల సంఖ్య?
ప్రపంచంలోని అనేక దేశాలు శుక్రవారం భూకంపంతో వణికిపోయాయి. మయన్మార్‌లో శుక్రవారం వరుసగా ఆరు భూకంపాలు సంభవించాయి.
Date : 29-03-2025 - 12:06 IST -
Pure : కర్నూలులో ప్యూర్ కొత్త షోరూం ప్రారంభం
మంత్రి టి జి భరత్ మాట్లాడుతూ.. "కర్నూలులోని ప్యూర్ కొత్త షోరూమ్ స్వచ్ఛమైన మరియు హరిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వ లక్ష్యం సాకారం చేసుకునే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు. అందుబాటు ధరలలో పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాలను అందించే ఈ కీలకమైన కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా వుంది " అని అన్నారు.
Date : 28-03-2025 - 6:29 IST -
Parimauch : పరిమ్యాచ్ పై తిరిగి వచ్చిన విజయాల పండుగ
ఈ సంవత్సరం ఇది గతంలో కంటే మిన్నగా మారింది. భారీ వేడుకలు, ప్రత్యేకమైన ఆఫర్‌లు , ఉదారమైన బహుమతులతో, ఇవన్నీ ఈ క్రికెట్ సీజన్‌ను నిజంగా మరపురానివిగా చేస్తాయని హామీ ఇస్తున్నాయి.
Date : 28-03-2025 - 5:14 IST -
Myanmar : భూకంపం తీవ్రతకు కుప్పకూలిన 1,000 పడకల ఆసుపత్రి
మయన్మార్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల భవనాలు, పాత వంతెనలు కుప్పకూలినట్లు వార్తలొస్తున్నాయి. కొత్తగా నిర్మించిన ఈ ఆసుపత్రికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
Date : 28-03-2025 - 4:38 IST