Trending
-
Subrahmanya Swamy : గోవుల మరణం వెనుక కుట్ర ఉంది : సుబ్రహ్మణ్యస్వామి
వృద్ధాప్యంలో మనుషుల ప్రాణాలు పోయినట్టే, వయసు మళ్లిన గోవులు కూడా చనిపోతాయని టీటీడీ చైర్మన్ ఎలా మాట్లాడుతారని ఆయన నిలదీశారు.అంతేకాదు, టీటీడీ చైర్మన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది.
Date : 18-04-2025 - 4:48 IST -
Nara Lokesh: బెట్టింగ్ యాప్‌లపై నారా లోకేష్ ఫైర్.. ఎక్స్‌లో చేసిన పోస్ట్ వైరల్!
బెట్టింగ్ యాప్‌లు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో విస్తృత చర్చకు దారితీశాయి. ఆయన తన సామాజిక మాధ్యమ పోస్ట్‌లో బెట్టింగ్ వ్యసనం కారణంగా యువత ఆర్థిక, మానసిక సంక్షోభంలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 18-04-2025 - 4:43 IST -
JEE Main Final Answer Key: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫైనల్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
జేఈఈ మెయిన్స్ 2025 సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 2, 3, 4, 7, 8, 9 తేదీలలో పేపర్-1 (బీఈ/బీటెక్) కోసం అలాగే ఏప్రిల్ 9న పేపర్-2 (బీఆర్క్/బీప్లానింగ్) కోసం నిర్వహించబడ్డాయి. ఈ సెషన్‌లో పాల్గొన్న అభ్యర్థుల కోసం ఏప్రిల్ 11న ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైంది.
Date : 18-04-2025 - 4:00 IST -
Aprilia Tuono 457 : తిరుపతిలో అందుబాటులోకి వచ్చిన అప్రిలియా టుయోనో 457
బుకింగ్‌లు ఇప్పుడు WWW.SHOP.APRILIAINDIA.COM ద్వారా తెరవబడ్డాయి. రూ. 10,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
Date : 18-04-2025 - 3:49 IST -
Vijayasai Reddy : సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
మద్యం కుంభకోణంలో సాక్షిగా ఆయన్ను విచారణకు పిలుస్తూ ఈ నెల 15న సిట్ నోటీసులిచ్చింది. 18న విచారణకు రావాలని పేర్కొనగా... తాను 17నే వస్తానంటూ విజయసాయిరెడ్డి తొలుత సమాచారమిచ్చారు. చెప్పినట్లు గురువారమూ హాజరుకాలేదు.
Date : 18-04-2025 - 3:33 IST -
Maoists : ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు
వీరంతా పలు హింసాత్మక, విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నారని వెల్లడించారు. లొంగిపోయిన వారిలో వారిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
Date : 18-04-2025 - 2:57 IST -
Kavitha : సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ
అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలన్నారు.
Date : 18-04-2025 - 2:04 IST -
Bhagavad Git : భగవద్గీతకు యునెస్కో గుర్తింపు
భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపుగా వీటికి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ లో చోటు దక్కింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హర్షం వ్యక్తంచేశారు.
Date : 18-04-2025 - 1:09 IST -
NCL Technician Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. పది అర్హతతో ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం 200 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Date : 18-04-2025 - 12:15 IST -
Visakhapatnam: విశాఖ జీవీఎంసీలో క్షణక్షణం మారుతున్న రాజకీయం!
విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో రాజకీయ పరిణామాలు క్షణక్షణం మారుతూ ఉత్కంఠభరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
Date : 18-04-2025 - 11:15 IST -
Gold Rates Rising: భారతదేశంలో బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
భారతదేశంలో బంగారం కొనుగోలు ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గంగా శతాబ్దాలుగా పరిగణించబడుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం కొనుగోళ్లలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, ఇటీవల మళ్లీ బంగారం కొనుగోళ్లలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.
Date : 18-04-2025 - 10:20 IST -
Reshma Kewalramani: టైమ్ మ్యాగజైన్ చోటు దక్కించుకున్న భారతీయ సంతతికి చెందిన మహిళ.. ఎవరీ రేష్మా కేవల్రమణి?
టైమ్ మ్యాగజైన్ 2025లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారతీయ సంతతికి చెందిన రేష్మా కేవల్రమణి కూడా ఉన్నారు.
Date : 18-04-2025 - 9:13 IST -
Life On Distant Planet: ఆ గ్రహంపైనా జీవరాశులు.. ఆధారాలు గుర్తించిన సైంటిస్టులు
భూమికి అత్యంత దూరంలో ఉన్న కే2-18బీ గ్రహం(Life On Distant Planet)పై జీవరాశులు ఉండొచ్చనే అంశాన్ని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సైంటిస్టులు తాజాగా గుర్తించారు.
Date : 17-04-2025 - 8:55 IST -
Mithun Reddy : ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట!
లిక్కర్ స్కాంలో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించింది. అయితే విచారణ సమయంలో స్టేట్‌మెంట్ రికార్డు చేయటంలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Date : 17-04-2025 - 8:35 IST -
Tirumala Gaushala: తిరుపతి గోశాల వివాదం ఏమిటీ? వైసీపీ టీటీడీని ఎందుకు టార్గెట్ చేసింది!
ఈ విషయం రాజకీయంగా సున్నితమైనది. ఎందుకంటే గోవులు హిందూ సంస్కృతిలో పవిత్రంగా భావించబడతాయి. ఈ ఆరోపణలు రాజకీయ పార్టీల మధ్య విభేదాలను మరింత తీవ్రతరం చేశాయి.
Date : 17-04-2025 - 8:04 IST -
Tamil Nadu Autonomous : తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. స్టాలిన్ డిమాండ్ అందుకేనా ?
స్వయం ప్రతిపత్తి డిమాండ్‌ను తెరపైకి తెచ్చిన తమిళనాడులోని డీఎంకే(Tamil Nadu Autonomous) సర్కారు ఆ దిశగా కీలక అడుగులు వేసింది.
Date : 17-04-2025 - 7:56 IST -
IDFC First Bank : 7500 కోట్ల రూపాయల నిధుల సేకరణ కు ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ బోర్డు అనుమతి
ఈ ప్రక్రియలో, భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుగా అవతరించడానికి పంపిణీ, సాంకేతికత మరియు ప్రతిభలో గణనీయమైన రీతిలో పెట్టుబడులు పెట్టింది.
Date : 17-04-2025 - 5:30 IST -
Robert Vadra : ఈడీ అదే ప్రశ్నలు వేస్తోంది: రాబర్ట్ వాద్రా
ఈడీ కొత్త ప్రశ్నలేవీ అడగటం లేదంటూ అసహనం వ్యక్తంచేశారు. ఈడీ చర్య తనపై తన కుటుంబంపై జరుగుతున్న రాజకీయ ప్రతీకారంగా పేర్కొన్నారు. ఈడీ అదే ప్రశ్నలు వేస్తోంది. 2019లోనూ దర్యాప్తు సంస్థ అధికారులు ఇవే ప్రశ్నలు అడిగారు.
Date : 17-04-2025 - 4:07 IST -
Waqf Act : వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను నియమించొద్దు.. కేంద్రానికి సుప్రీం ఆదేశం
వక్ఫ్ సవరణ చట్టాన్ని(Waqf Act) సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లతో ముడిపడిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు.
Date : 17-04-2025 - 3:57 IST -
Aliens Attack: ఏలియన్స్ ఎటాక్.. రాళ్లుగా మారిన సైనికులు.. సంచలన నివేదిక
ఇదే విధంగా రష్యా సైనికులకు(Aliens Attack) సంబంధించిన ఓ సంచలన ఘటన వివరాలను సీఐఏ బయటపెట్టింది.
Date : 17-04-2025 - 3:00 IST