Trending
-
BJP : ఈ పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారు : బీజేపీ
ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. చారిత్రక నేపథ్యం గల నేషనల్ హెరాల్డ్ పత్రికను గాంధీ కుటుంబం ప్రైవేటు ఏటీఎంలా వాడుకుందని విమర్శించారు.
Date : 16-04-2025 - 2:32 IST -
Dogs Crematorium : ఇక కుక్కలు, పిల్లులకూ శ్మశానవాటిక.. సర్వీసుల వివరాలివీ
గుజరాత్‌లోని అహ్మదాబాద్(Dogs Crematorium) నగరం దానిలిమ్డా ప్రాంతంలో ఉన్న కరుణా మందిర్‌లో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక శ్మశాన వాటికను నిర్మిస్తున్నారు.
Date : 16-04-2025 - 2:24 IST -
CM Chandrababu : అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఫొటో ఎగ్జిబిషన్
ఈ మేరకు ఫొటో ఎగ్జిబిషన్‌లోని అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ ఆలోచనలను సీఎం వివరించారు.
Date : 16-04-2025 - 1:25 IST -
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధిపై ఐరాసకు మొఘల్ వారసుడి లేఖ.. ఎవరతడు ?
యాకుబ్(Aurangzebs Tomb) తనను తాను చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడిగా చెప్పుకుంటారు.
Date : 16-04-2025 - 1:22 IST -
Gachibowli Land Case : అనుమతులు లేకుండా చెట్లు కొట్టినట్లు తేలితే జైలుకే : సుప్రీంకోర్టు
చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా? లేదా? స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
Date : 16-04-2025 - 12:51 IST -
Virat Kohli: ఆ విషయంపై తొలిసారి మౌనం వీడిన విరాట్ కోహ్లీ!
ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అయితే సీజన్-18 మధ్యలో కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్ నుండి ప్రమోషన్, పెయిడ్ పార్టనర్‌షిప్, విజ్ఞాపనల వంటి పోస్ట్‌లను తొలగించాడు.
Date : 16-04-2025 - 12:45 IST -
Sravan Rao : నాలుగోసారి సిట్ విచారణకు హాజరైన శ్రవణ్‌రావు
ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు. దాని వల్ల జరిగిన లబ్ధిపై అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రవణ్‌రావు ఇచ్చిన వివరాలను బట్టి భవిష్యత్తులో కొందరు రాజకీయ నేతలను విచారించే అవకాశం ఉంది.
Date : 16-04-2025 - 12:28 IST -
Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందో తెలుసా?
బుధవారం ఉదయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానం, బలహీనపడుతున్న డాలర్ కారణంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు 94,573 రూపాయల వద్ద కొత్త రికార్డు గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
Date : 16-04-2025 - 11:37 IST -
RRB ALP: రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే!
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ 2025 కోసం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
Date : 16-04-2025 - 11:32 IST -
Shikhar Dhawan: గర్ల్ ఫ్రెండ్‌తో టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్.. ఫొటోలు వైరల్!
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం తన కొత్త గర్లఫ్రెండ్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ధావన్ దాదాపుగా తనతో డేటింగ్ చేస్తున్నట్లు ధృవీకరించాడు. వీరిద్దరూ ఇటీవల చాలా సార్లు మీడియా కంటికి చిక్కారు. తాజాగా ధావన్, సోఫీతో కలిసి ముంబైలోని శ్రీ బాగేశ్వర్ బాలాజీ సనాతన్ మఠానికి చేరుకుని బాలాజీ సర్కార్ ఆశీర్వాదం తీసుకున్నారు.
Date : 16-04-2025 - 10:48 IST -
Rajya Sabha ByPoll: రాజ్యసభ బైపోల్ షెడ్యూల్ రిలీజ్.. రేసులో ఆ ముగ్గురు ?
విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతూ.. బీజేపీకి(Rajya Sabha ByPoll) క్రమంగా దగ్గరవుతున్నారు.
Date : 16-04-2025 - 10:46 IST -
Mobile Phones: మొబైల్-ఫ్రీ జోన్‌గా ప్రైమరీ, లోయర్ సెకండరీ స్కూళ్లు.. ఎక్కడంటే?
పిల్లల భవిష్యత్తు, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డెన్మార్క్ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఈ దేశ ప్రభుత్వం 7 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం స్కూళ్లలో, ఆఫ్టర్-స్కూల్ క్లబ్‌లలో మొబైల్ ఫోన్‌లు, ట్యాబ్‌ల వినియోగంపై పూర్తి నిషేధం విధించనున్నట్లు ప్రకటించింది.
Date : 16-04-2025 - 10:41 IST -
Starbucks: స్టార్‌బక్స్ సంచలన నిర్ణయం.. ఇకపై నూతన డ్రెస్ కోడ్!
స్టార్‌బక్స్ కాఫీని భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇష్టపడతారు. చాలా మందికి ఈ కాఫీ బార్‌లో కాఫీ తాగడం ఒక స్టేటస్ సింబల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వారి కోసం స్టార్‌బక్స్‌కు సంబంధించిన ఒక పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది.
Date : 16-04-2025 - 9:55 IST -
Mark Shankar : మార్క్ శంకర్‌ను కాపాడిన భారత కార్మికులకు అవార్డు
అగ్ని ప్రమాద స్థలంలో చిక్కుకున్న మార్క్ శంకర్((Mark Shankar) సహా పలువురు స్కూలు పిల్లలను వారు కాపాడి బయటికి తీసుకొచ్చారు.
Date : 16-04-2025 - 9:22 IST -
Delhi Tremors: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీని తాకిన ప్రకంపనలు
ఇవాళ తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం వచ్చిన సమయంలోనే భారతదేశ రాజధాని ఢిల్లీ(Delhi Tremors), దాని పరిసర ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి.
Date : 16-04-2025 - 8:54 IST -
IJR : 2025 ఇండియా జస్టిస్ రిపోర్ట్ (IJR) విడుదల
మొత్తం మీద 18 పెద్ద, మధ్య తరహా రాష్ట్రాలలో (ఒక్కొక్కటి కోటి కంటే ఎక్కువ జనాభాతో) 3వ స్థానంలో (2022: 3వ స్థానంలో) ఉంది. జైళ్లలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో, చట్టపరమైన సహాయంలో 5వ స్థానంలో ఉండగా, మొత్తం మీద 18 పెద్ద, మధ్య తరహా రాష్ట్రాలలో 2వ స్థానంలో (2022: 5వ స్థానంలో) నిలిచింది.
Date : 15-04-2025 - 6:52 IST -
Kavitha : కేసీఆర్ మంచోడు.. నేను రౌడీ టైప్.. కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కవిత
కేసీఆర్ మంచోడు కావచ్చు.. కానీ నేను కొంచెం రౌడీ టైప్..ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బెదిరింపులకు పాల్పడేవారిని, కేసులు పెట్టింది పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదని కవిత అన్నారు.
Date : 15-04-2025 - 6:40 IST -
PM Modi : మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన
ప్రధాని మోడీ ఏప్రిల్ 3వ వారంలో లేదా నాలుగో వారంలో అమరావతి పర్యటనకు వస్తారని భావించారు. అయితే ఆఖరి నిమిషంలో మే 2వ తేదీన ప్రధాని మోడీ వస్తారని పీఎంవో కన్ ఫర్మేషన్ ఇచ్చింది. ఇదే విషయాన్ని క్యాబినెట్ సహచరులకు సీఎం చంద్రబాబు చెప్పారు.
Date : 15-04-2025 - 6:05 IST -
AP Govt : ఏపీలో కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు నోటీఫికేషన్
ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Date : 15-04-2025 - 5:05 IST -
Supreme Court : చిన్నారుల అక్రమ రవాణా కేసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఏ ఆస్పత్రిలోనైనా చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే లైసెన్స్ రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Date : 15-04-2025 - 4:28 IST