HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Telangana

Telangana

  • Telangana Jagruti

    MLC Kavitha : కవితతో మాకు ఎలాంటి సమస్య లేదు – జగదీశ్ రెడ్డి

    MLC Kavitha : కవితతో బీఆర్ఎస్‌లో ఎలాంటి సమస్యలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆమెను పార్టీ నుంచి తొలగించలేదని తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు

    Date : 25-08-2025 - 7:48 IST
  • Revanth Meets Film Celebrities

    Revanth Meets Film Celebrities: తెలుగు సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. నిర్మాత‌ల‌కు ప‌లు సూచ‌న‌లు!

    సినిమా పరిశ్రమలో పని వాతావరణం మెరుగుపడాలని, కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన కార్మికుల సమ్మెను ప్రస్తావిస్తూ వివాదాలు లేకుండా పని జరగాలనే ఉద్దేశంతోనే తాను చొరవ తీసుకుని సమ్మెను విరమింపజేశానని తెలిపారు.

    Date : 24-08-2025 - 9:04 IST
  • Free Electricity

    Free Electricity: శుభ‌వార్త‌.. రాష్ట్రంలో వినాయ‌కుడి మండ‌పాల‌కు ఉచిత విద్యుత్‌!

    విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని, మండపం చుట్టూ జంక్షన్ బాక్సులు మరియు వైర్లు బహిర్గతంగా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    Date : 24-08-2025 - 8:06 IST
  • Suravaram

    Suravaram Sudhakar Reddy : సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు నివాళ్లు

    Suravaram Sudhakar Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

    Date : 24-08-2025 - 4:15 IST
  • Ktrtirupthi

    Hydraa : రేవంత్ అన్న తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా? – కేటీఆర్ సూటి ప్రశ్న

    Hydraa : పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుడి ఇంటిని కూల్చే దమ్ము ఉందా అని ప్రశ్నించడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది

    Date : 24-08-2025 - 3:58 IST
  • Harish Rao

    Telangana: ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించకుండా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం : హరీశ్‌ రావు

    గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్‌, పంచాయతీ శాఖల నిర్లక్ష్యం వల్ల జ్వరాలు విస్తరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించకుండా మొద్దు నిద్రపోతుందని, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని విమర్శించారు.

    Date : 24-08-2025 - 2:11 IST
  • Urea Shortage Telangana

    Urea Shortage : యూరియా కోసం ఆర్ధరాత్రి వరకు రైతుల పడిగాపులు..ఇదేనా మార్పు అంటే ?

    Urea Shortage : యూరియా సరఫరాలో జరుగుతున్న జాప్యం, కొరతపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే నిరీక్షిస్తున్నా యూరియా దొరకకపోవడంతో రైతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    Date : 24-08-2025 - 2:01 IST
  • Free Bus

    Free Bus Scheme : ఉచిత బస్సు వద్దంటూ రోడ్ పై మహిళల ధర్నా

    Free Bus Scheme : ఈ పథకం వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లాకు చెందిన మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఉచిత ప్రయాణాన్ని స్వాగతించిన మహిళలకు భిన్నంగా, ఈ పథకం తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు

    Date : 24-08-2025 - 1:48 IST
  • cm-revanth-reddy-paid-tributes-to-the-mortal-remains-of-suravaram-sudhakar-reddy

    Makhdoom Bhavan : బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం సుధాకర్‌రెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి

    సురవరం సుధాకర్‌రెడ్డి ఒక గొప్ప ప్రజానేత. విద్యార్థి దశ నుంచే సామాజిక న్యాయం కోసం పోరాడారు. పేదల పక్షాన నిలిచి, బహుజనుల హక్కుల కోసం నిస్వార్థంగా ఉద్యమించారు.అని ప్రశంసించారు. సురవరం పాలమూరు జిల్లాకు చెందినవారిగా జాతీయ స్థాయిలో నాయకత్వం వహించారన్న విషయాన్ని సీఎం గర్వంగా పేర్కొన్నారు.

    Date : 24-08-2025 - 12:09 IST
  • Clay Ganesha idols for the benefit of the environment..Where is the free distribution of idols?

    Hyderabad : పర్యావరణహితం కోసం మట్టి వినాయక విగ్రహాలు..ఉచితంగా విగ్రహాల పంపిణీ ఎక్కడెక్కడంటే?

    ఈ ఏడాది కూడా అదే అభిమతంతో మట్టి విగ్రహాల పంపిణీకి సిద్ధమైంది. ఈసారి, ఆగస్టు 24 నుండి 26 వరకు మూడు రోజుల్లో లక్ష మట్టి వినాయక విగ్రహాలను హెచ్‌ఎండీఏ పంపిణీ చేయనుంది. ఇదిలా ఉండగా, జీహెచ్‌ఎంసీ కూడా తన పరిధిలోని వార్డు కార్యాలయాల వద్ద రెండు లక్షల విగ్రహాలు ఉచితంగా అందిస్తోంది.

    Date : 24-08-2025 - 11:17 IST
  • Changes in the Telangana police system.. Now women have a bigger role!

    Telangana Police : తెలంగాణ పోలీసు వ్యవస్థలో మార్పులు.. ఇక మహిళలకు పెద్దపీట!

    ఈ సదస్సులో పాల్గొన్న మహిళా పోలీసులు తమ అనుభవాలను పంచుకుంటూ, వాస్తవిక సవాళ్లను వెల్లడి చేశారు. ముఖ్యంగా లింగ వివక్ష, పదోన్నతుల్లో అసమానతలు, శౌచాలయాల సౌకర్యాల లోపం, పని ప్రదేశాల్లో వేధింపులు, అతి దీర్ఘమైన పని గంటలు, ఊరితనం లేని ట్రాన్స్‌ఫర్ విధానం వంటి సమస్యలు ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి.

    Date : 24-08-2025 - 11:01 IST
  • CM Revanth Reddy

    CM Revanth Reddy : రెండు దశాబ్దాల తర్వాత ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి

    CM Revanth Reddy : తెలంగాణ ఉద్యమాలకు జీవం పోసిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో సుమారు రెండు దశాబ్దాల విరామం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుపెడుతున్నారు.

    Date : 24-08-2025 - 10:46 IST
  • Brutal Man Who Cut His Preg

    Terrible : గర్భవతైన భార్యను ముక్కలుగా నరికిన కిరాతకుడు

    Terrible : హత్య చేసిన తర్వాత, మహేందర్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. మృతదేహం తల, కాళ్లు, చేతులను వేరు చేసి మూసీ నదిలో పడేశాడు. మిగిలిన మొండాన్ని ఒక కవర్‌లో ప్యాక్ చేసి గదిలోనే ఉంచాడు.

    Date : 24-08-2025 - 9:56 IST
  • Urea Shortage Telangana Har

    Urea Shortage Telangana : కాంగ్రెస్ పాలనలో యూరియా బంగారమైంది – హరీశ్ రావు

    Urea Shortage Telangana : "పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇదే కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలన" అంటూ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. రైతులకు అవసరమైన ఎరువులను సరైన సమయంలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.

    Date : 23-08-2025 - 8:00 IST
  • Election Schedule

    Sarpanch Elections: స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌పై రేవంత్ స‌ర్కార్‌ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు దగ్గరగా ఉండే సర్పంచ్ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకం.

    Date : 23-08-2025 - 7:24 IST
  • Union Minister Rajnath Singh

    Union Minister Rajnath Singh: సెప్టెంబర్ 17న తెలంగాణకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్!

    కేంద్ర ప్రభుత్వం తరపున నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖ నేతలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. ఈ వేడుకలు తెలంగాణ ప్రజల పోరాటాలను, నిజాం పాలన నుండి స్వాతంత్య్రం పొందిన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేస్తాయి.

    Date : 23-08-2025 - 5:11 IST
  • Farmer Attacks Pacs Center

    Urea Shortage In Telangana : యూరియా కోసం ఎదురుచూసి చూసి..దాడులకు దిగుతున్న రైతులు

    Urea Shortage In Telangana : ముఖ్యంగా యూరియా కోసం వ్యవసాయ సొసైటీ కేంద్రాల వద్ద రైతులు గంటల తరబడి బారులు తీరుతున్నారు. అయినా సరే, తమకు కావలసినంత యూరియా దొరకక నిరాశకు గురవుతున్నారు

    Date : 23-08-2025 - 3:43 IST
  • Special Chief Secretary Arv

    CS Arvind Kumar : వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి – అరవింద్‌ కుమార్‌

    CS Arvind Kumar : జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన, దివిటిపల్లి అమరాజా ఫ్యాక్టరీకి వెళ్లే టీజీఐఐసీ కాంప్లెక్స్ వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డు, అమిస్తాపూర్ నుంచి రామదాసు తండా మధ్య దెబ్బతిన్న రోడ్డు, మరియు పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించారు

    Date : 23-08-2025 - 1:04 IST
  • Gandhi Hospital

    Gandhi Hospital: కడుపులో షేవింగ్ బ్లేడ్ ముక్కలు.. ఆపరేషన్ లేకుండా రోగిని కాపాడిన గాంధీ వైద్యులు

    Gandhi Hospital: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు అద్భుతమైన ఘనత సాధించారు. కుటుంబ సమస్యల కారణంగా క్షణిక ఆవేశానికి లోనైన ఓ వ్యక్తి 8 షేవింగ్ బ్లేడ్లను ముక్కలుగా చేసి మింగిన ఘటనలో, శస్త్రచికిత్స లేకుండా వైద్యులు ఆయన ప్రాణాలను రక్షించారు.

    Date : 23-08-2025 - 11:15 IST
  • Suravaram Sudhakar Reddy

    Suravaram Sudharkar Reddy : సీనియర్ CPI నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి

    Suravaram Sudharkar Reddy : సీనియర్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) నేత సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి మృతిచెందారు, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం శనివారం ఇది వెల్లడించబడింది.

    Date : 23-08-2025 - 10:48 IST
← 1 … 83 84 85 86 87 … 802 →

ads

ads


ads

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd