HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabad Srnagar Fire Accident Restaurant

Fire Break : హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ కారణంగా

Fire Break : హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌లోని క్రిష్ ఇన్ రెస్టారెంట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

  • Author : Kavya Krishna Date : 03-07-2025 - 6:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fire Accident
Fire Accident

Fire Break : హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌లోని క్రిష్ ఇన్ రెస్టారెంట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఐదు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ప్రమాదం జరగడంతో, పై అంతస్తుల్లో ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఫైర్ సిబ్బంది చాకచక్యంతో మంటలు పైకెగరకుండా నిరోధించారు. భవనంలోని వారిని సురక్షితంగా బయటకు తరలించి ప్రమాదం నివారించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

CM Chandrababu : తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడూ వ్యతిరేకించలేదు – చంద్రబాబు

ఇటీవల హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు కలవరపెడుతున్నాయి. అపార్ట్‌మెంట్లు, ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్ వంటి పెద్ద భవనాల్లో కనీస ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు లేకపోవడం వల్ల ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది. నాణ్యతలేని ఎలక్ట్రికల్ వైరింగ్, అవసరమైన ఎర్తింగ్ లేకపోవడం, ఆటోమెటిక్ ట్రిప్ స్విచ్‌లు లేకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్‌లు ఎక్కువవుతున్నాయి. ఎలక్ట్రికల్ ఎక్స్‌పర్ట్స్ సూచనల మేరకు, ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి ఇంటీర్నల్ వైరింగ్‌ను తిరిగి వేయించుకోవాలని, 10 కేవీఏ కన్నా ఎక్కువ లోడ్ ఉన్న భవనాలకు సరిపడా ఎర్తింగ్ అమర్చాలని సూచిస్తున్నారు. చిన్న ఖర్చుతో తప్పించుకోవాలనే ఆలోచన వల్లే పెద్ద ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Dalai Lama : వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది : భారత్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Building Safety
  • Electrical Safety
  • Fire Accident
  • Fire Safety
  • hyderabad
  • Restaurant Fire
  • short circuit
  • SR Nagar
  • telangana news

Related News

Fire accident

Fire Accident : లక్నో అగ్నిప్రమాద ఘ‌ట‌న‌లో నలుగురి అరెస్టు.. SIT విచారణకు సీఎం యోగి ఆదేశం

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం జ‌రిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, పలువురు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. అరెస్టయిన వారిలో రామ్ కృష్ణ ఉపాధ్యాయ్, వీరేంద్ర ప్రసాద్ శుక్లా, తుషక్ కృష్ణ జైస్వాల్, సురేష్ కుమార్ సాహూ ఉన్నారు. అదే స

  • Cab

    Hyderabad : హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌కు షాక్‌.. సిగిరెట్ తెమ్మ‌ని..?

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd