Telangana
-
Redyanayak : బీఆర్ఎస్కు షాక్.. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
పోలీసులు విధులను నిర్వర్తించడంలో ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై డోర్నకల్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనకు కారణమైన రాజకీయ పరిణామాలు మరింత తీవ్రతకు దారితీశాయి. సోమవారం జరిగిన ర్యాలీల సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడంతో పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి.
Date : 03-06-2025 - 12:16 IST -
Hyderabad : అర్ధరాత్రి నడి రోడ్డుపై ఇలాంటి పనులేంటి..? సజ్జనార్ ఫైర్ !
Hyderabad : ప్రత్యేకించి అర్ధరాత్రి సమయంలో రోడ్లపై గుమికూడి, మద్యం సేవిస్తూ, హంగామా చేస్తూ స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారు
Date : 03-06-2025 - 12:05 IST -
KCR : కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు వాయిదా
కమిషన్ ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణ తేదీని వాయిదా వేసింది. మొదట జూన్ 5న హాజరుకావాల్సిన కేసీఆర్, ఇప్పుడు జూన్ 11న హాజరుకానున్నారు. ఈ విచారణలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణ, నిర్వహణ తదితర అంశాల్లో జరిగిన అవకతవకలపై సమగ్రంగా పరిశీలన జరుగుతోంది.
Date : 03-06-2025 - 10:25 IST -
Alagu Varshini: అలుగు వర్షిణికి ఎస్సీ కమిషన్ నోటీసులు
వర్షిణి మరో ఆడియోలో స్పష్టీకరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుడు సందర్భంలో తీసుకున్నారని చెప్పారు.
Date : 03-06-2025 - 8:00 IST -
Sridhar Babu : ‘జై తెలంగాణ’ రాష్ట్ర ప్రజల నినాదం..ఒకరు పేటెంట్ ఏమీ కాదు: మంత్రి శ్రీధర్బాబు
ఈ నినాదంపై ఎవరూ పేటెంట్ తీసుకోలేదని, ఓ నిర్దిష్ట పార్టీ దానిని తమ సంపత్తిగా చెప్పుకోవడం సరికాదన్నారు. మంత్రి మాట్లాడుతూ.. జై తెలంగాణ అంటే అది ప్రజల గళం. ఇది ప్రజా ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గర్వ నినాదం.
Date : 02-06-2025 - 5:07 IST -
Minister Ponguleti : ఆగస్టు 15 నాటికి భూసమస్యలు పరిష్కారం అవుతాయి: మంత్రి పొంగులేటి
పాలకుర్తిలో జరుగుతున్న కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. భూభారతి ప్రాజెక్టు ద్వారా భూముల పత్రాలు, హక్కుల మీద స్పష్టత రాబట్టి, రెవెన్యూ వ్యవస్థలో తలెత్తుతున్న సమస్యలను తేలికగా పరిష్కరించగలమని తెలిపారు.
Date : 02-06-2025 - 4:54 IST -
Eatala Rajender : తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అణచివేసింది: ఈటల రాజేందర్
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాడాయి. అయితే, ప్రత్యేక రాష్ట్ర స్థాపనలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. కానీ, కాంగ్రెస్ మాత్రం రాజకీయ ఒత్తిళ్ల మధ్య, పరిస్థితులని తట్టుకోలేక ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇది వారి చిత్తశుద్ధిని కాదు అన్నారు.
Date : 02-06-2025 - 3:53 IST -
1 Cr Check : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కి కోటి రూపాయిలు ఇచ్చిన సీఎం రేవంత్
1 Cr Check : హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి ఈ నగదు పురస్కారాలను లబ్ధిదారులకు అందజేశారు
Date : 02-06-2025 - 3:49 IST -
Tragedy : BMW కారు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
Tragedy : బీఎండబ్ల్యూ కారు (BMW Car) కొనివ్వలేదనే మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య (Suicide) చేసుకోవడం
Date : 02-06-2025 - 3:39 IST -
Red Book : తెలంగాణలోనూ రెడ్ బుక్..
Red Book : తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు, అధికారులెవ్వరైనా వేధించినట్లయితే వారి పేర్లు ఈ రెడ్ బుక్లో నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు
Date : 02-06-2025 - 2:55 IST -
CM Revanth Reddy : తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్పార్క్ను సందర్శించి, అక్కడ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులు అర్పించారు.
Date : 02-06-2025 - 11:42 IST -
MLC Kavitha : సీఎం రేవంత్ జై తెలంగాణ అనలేని పరిస్థితిలో ఉండటం దారుణం
MLC Kavitha : తెలంగాణ ఆవిర్భావానికి కేసీఆర్ దృఢమైన నాయకత్వం, రాజకీయ దూరదృష్టి కారణమన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే చట్టసమితి కాదు, ఇది వేలాదిమంది శ్వాసలు, రక్తం, త్యాగాలతో నిండిన గొప్ప పోరాట చరిత్ర అని గుర్తు చేశారు.
Date : 02-06-2025 - 11:37 IST -
CM Revanth Reddy : సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్పార్క్ను సందర్శించి, అక్కడ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులు అర్పించారు.
Date : 02-06-2025 - 11:28 IST -
Telangana Formation Day : రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు – సీఎం రేవంత్
Telangana Formation Day : కోటి మంది మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ. 21,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలు మంజూరు చేశారు
Date : 02-06-2025 - 11:25 IST -
Cabinet : కేబినెట్ లోకి రాములమ్మ..ఢిల్లీ ఫైనల్ లిస్ట్ ఇదేనా..?
Cabinet : మంత్రివర్గంలో ఇప్పటికే ఉన్న ఇద్దరిపై వేటు ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నూతనంగా ఐదుగురు నేతల పేర్లు ఖరారయ్యాయని సమాచారం
Date : 02-06-2025 - 10:43 IST -
CM Revanth Reddy : గన్పార్కు వద్ద అమరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
సిఎం రేవంత్ తోపాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు గన్ పార్క్ వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు బయల్దేరారు.
Date : 02-06-2025 - 10:37 IST -
Telangana Cabinet: ఈ నెల 5న కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ?!
ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఆదివారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
Date : 02-06-2025 - 10:30 IST -
Telangana Formation Day : తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
రాష్ట్ర అవతరణ తరువాత నేడు వృద్ధి, అభివృద్ధి ప్రతి రంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో రాష్ట్రానికి ఎన్డీయే ప్రభుత్వం విస్తృత స్థాయిలో మద్దతు అందించింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కేంద్రం నిస్వార్థంగా పనిచేస్తోంది " అని ప్రధాని మోడీ వెల్లడించారు.
Date : 02-06-2025 - 10:05 IST -
Pawan Kalyan: నాకు పునర్జన్మను.. జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల తెలంగాణ: పవన్ కల్యాణ్
“తెలంగాణ నేల నాకే కాదు, జనసేన పార్టీకి కూడా పునర్జన్మను ఇచ్చిన పవిత్ర భూమి. నాలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన రాష్ట్రం ఇది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణను గర్వంగా ‘కోటిరతనాల వీణ’గా కీర్తించిన కవి దాశరథి కృష్ణమాచార్య కవిత్వాన్ని ఉటంకిస్తూ, అదే తెలంగాణ తన రాజకీయ జీవితానికీ స్ఫూర్తిదాయక భూమిగా నిలిచిందని పవన్ అన్నారు.
Date : 02-06-2025 - 9:30 IST -
Telangana Formation Day : తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్ ప్రణాళికలు: సీఎం రేవంత్ రెడ్డి
ప్రజల అంకితభావం, త్యాగమే ఈ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న అసలైన శక్తిగా ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా, ఒకటిగా నిలబడటంతోనే ఈ రాష్ట్రం ఆవిర్భవించింది. ఉద్యమ కాలంలో ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు అనుభవించారు.
Date : 02-06-2025 - 9:20 IST