HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Hijab Row Trs Mlc Kalvakuntla Kavitha Pens Solidarity Poem Says Clothing Is A Personal Choice

MLC Kalvakuntla: ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే!

కర్నాటకలో హిజాబ్ (డ్రస్ కోడ్) వివాదం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కర్నాటక కొన్ని జిల్లాలకే పరిమితమైన వివాదం.. చాపకింద నీరులా జిల్లాలు, ఇతర రాష్ట్రాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

  • By Balu J Published Date - 01:00 PM, Thu - 10 February 22
  • daily-hunt
Mlc
Mlc

కర్నాటకలో హిజాబ్ (డ్రస్ కోడ్) వివాదం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కర్నాటక కొన్ని జిల్లాలకే పరిమితమైన వివాదం.. చాపకింద నీరులా జిల్లాలు, ఇతర రాష్ట్రాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హిజాబ్ వివాదంపై స్పందించారు. తాను అభిప్రాయాలను కవిత రూపంలో తెలియజేశారు. మహిళల వస్త్రధారణ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు సృష్టికర్తలు వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. ఈ సందర్బంగా తాను చేతితో రాసిన కవితను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు… హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్చ అవుతుందన్నారు. ఎలా ఉండాలి ? ఏం ధరించాలి? ఏం చేయాలి? అన్న విషయాలను మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలన్నారు. స్త్రీలు సృష్టికర్తలు అన్న కవిత.. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు.

హిందూ-ముస్లిం-సిక్కు-క్రిస్టియన్..

మతమేదైనా సరే…

మనమంతా భారతీయులమే..

సిందూర్-టర్బన్-హిజాబ్-క్రాస్

ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే…

“త్రివర్ణ పతాకాన్ని” రూపొందించిన పింగళి వెంకయ్య అయినా..

“జై హింద్” అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ అయినా..

“సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్ ” అని ఎలుగెత్తి చాటిన ముహమ్మద్ ఇక్బాల్ అయినా..

“జన గణ మన” తో జాతిని ఏకం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా..

మనకు చెప్పింది ఒక్కటే..

మనం ఎవరైనా… మనమంతా భారతీయులమనే.. !!

Wearing and applying Sindoor is my conscious choice
Wearing Hijab is Muskan’s choice.

Let women decide what they are comfortable in embracing and wearing.#DontTeachUs pic.twitter.com/wDuYVW6X5O

— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 10, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hijab controversy
  • Hindi poem
  • MLC Kavtiha
  • twitter

Related News

    Latest News

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd