HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Government Plans Disaster Prevention Measures For Hyderabad

Disaster Prevention: ముంపులేని హైద్రాబాద్ కు ‘ముందస్తు’ ప్రణాళిక

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లో రానున్న వర్షాకాలంలో జరిగే విపత్తుల నివారణ చర్యలపై ముందస్తు ప్రణాళికను మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షించారు. 

  • Author : Hashtag U Date : 02-03-2022 - 9:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ghmc
Ghmc

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లో రానున్న వర్షాకాలంలో జరిగే విపత్తుల నివారణ చర్యలపై ముందస్తు ప్రణాళికను మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ లో అకాల భారీ వర్షాల వలన వరదలు, లోతట్టు  ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులన్నింటినీ వర్షాకాలానికి ముందుగా పూర్తి చేేయాలని ఆదేశించారు.  SNDP ద్వారా ప్రాధాన్యత పనులను గుర్తించి యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రూ. 858 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన 60 పనులలో జిహెచ్ఎంసి పరిధిలోని 37 పనులలో 90 శాతం పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.

మిగిలిన పనులు టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాలాల ద్వారా వరద ప్రవాహం నివారించేందుకు చుట్టుపక్కలనున్న మునిసిపాలిటీలలో కూడా పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
SNDP ప్రణాళికలో లేని నాలా పనులు మిస్సయిన పక్షంలో అలాంటి పనులను కూడా గుర్తించి వరద నివారణకు పనులను పూర్తి చేసేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటి కప్పుడు పనులను పర్యవేక్షణ చేసి వేగవంతంగా పూర్తి అయ్యేందుకు కృషి చేయాలన్నారు
నగరంలో చెరువులు, కుంటల ద్వారా కూడా వరద ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.  నగరంలో గల చెరువులను పరిశీలించి బలహీనంగా ఉన్న ఆనకట్ట, స్లూస్ లను గుర్తించి అట్టి చేర్వులలో మరమ్మతులు వర్షాకాలం లోపే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు
వర్షాకాలం వరకు ఏవైన  చెర్వులు, కుంటలలో అధిక నీరు ఉన్న పక్షంలో.. ఆ నీటిని క్రింది ప్రాంతానికి తరలించి, వానకాలంలో వచ్చే వరదల వలన ఇబ్బందులకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • disaster prevention
  • GHMC
  • ktr
  • monsoon
  • review meeting
  • telangana government

Related News

Massive transfer of DSPs in Telangana

DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా ట్రాన్స్‌ఫర్లు చోటు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ, పోస్టింగ్‌లు ఇస్తూ.. తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ ఆర్డర్స్ ఇచ్చారు. అయితే ఇందులో కొన్ని రోజులుగా పోస్టింగ్స్ కోసం ఎదురుచూస్తున్న డీఎస్పీలే అధికంగా ఉండటం గమనార్హం. పోస్టింగ్స్ కోసం వెయిటింగ్‍లో 28 మంది సివిల్ డిప్యూటీ సూపరింటెండెంట్

  • Sanjay Jaju appointed as new Chief Secretary of Telangana; orders issued.

    Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు.. ఉత్తర్వులు జారీ

  • We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.

    Cm Revanth Reddy: SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించబోము.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • Sanjay Jaju appointed as new Chief Secretary of Telangana; orders issued.

    Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు..జూన్ 30న బాధ్యతల స్వీకరణ

Latest News

  • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

  • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

  • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

  • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

  • IMT : హైదరాబాద్‌లో ‘అభ్యుదయ 2026’ ముగింపు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd