Telangana
-
Cong dispute: వర్గపోరు మళ్ళీ తెరపైకి..!
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో వర్గపోరు మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన రచ్చబండ కార్యక్రమం పార్టీలో మరోసారి రచ్చకు దారితీసింది.
Date : 27-12-2021 - 11:38 IST -
Omicron In TS:తెలంగాణాలో మళ్ళీ 12 ఓమిక్రాన్ కేసులు
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు తేలాయి. వీరిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
Date : 27-12-2021 - 11:35 IST -
Success: సలాం సలీమా.. తొలి ముస్లిం ఐపీఎస్ గా నియామాకం!
నాన్ క్యాడర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా ఉన్న షేక్ సలీమాను కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లో నియమించడంతో ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
Date : 27-12-2021 - 4:29 IST -
Telangana: ముగ్గురూ ముగ్గురే..!
ఏ విషయాన్ని రాజకీయం చేయాలి. దేన్ని మానవీయంగా చూడాలనే పెద్ద మనసు లీడర్లకు ఉండాలి. తెలంగాణలోని ప్రధాన పార్టీలు వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని రాజకీయ కోణం నుంచి చూశాయని చెప్పడానికి అనేక అంశాలు లేకపోలేదు.
Date : 27-12-2021 - 1:27 IST -
HashtagU Effect : ‘సెక్స్ వర్లర్క కథనం’పై రాచకొండ సీపీ రియాక్షన్!
యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి డెవలప్ చేస్తోన్న సమయంలో అక్కడి సమస్యలను తొలగించాలని ప్రభుత్వం భావించింది. అందులోభాగంగా గుట్ట కింద సెక్స్ వర్కర్స్ కి పునరావాసం కల్పిస్తామని,
Date : 27-12-2021 - 12:46 IST -
బీజేపీ నిరుద్యోగ దీక్ష వేదిక మార్పు.. స్టేట్ ఆఫీస్ లోనే దీక్ష
ఇందిరాపార్కు వద్ద సోమవారం జరగనున్న నిరుద్యోగ దీక్షకు అడ్డంకులు కల్పించేందుకే ప్రభుత్వం హడావుడిగా ర్యాలీలు, సమావేశాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో దీక్ష వేదిక స్థలాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంకి మార్చినట్లు బీజేపీ నేతలు తెలిపారు.
Date : 27-12-2021 - 11:07 IST -
Telangana Politics:టీఆర్ఎస్, బీజేపీ ‘ క్విడ్ ప్రో కో’
తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీలు ఆసక్తికరమైన గేమ్ ఆడుతున్నాయి. పబ్లిక్‌లో రాజకీయ బాకులు విసురుకుంటున్నారు. కానీ పరోక్షంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ తరచుగా వారికి ఉన్న రహస్య సంబంధాన్ని బయట పెడుతుంది.
Date : 26-12-2021 - 7:49 IST -
Sex workers: నాడు ‘ఒళ్లు’ అమ్ముకున్నాం.. నేడు ‘బిచ్చం’ అడుక్కుంటున్నాం!
యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి డెవలప్ చేస్తోన్న సమయంలో అక్కడి ఇబ్బందులన్నీ తొలగించాలని ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా గుట్ట కింద ఉన్న సెక్స్ వర్కర్స్ కి పునరావాసం కల్పిస్తామని, తాము చేసేవృత్తి మానుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Date : 26-12-2021 - 7:45 IST -
Revanth On Paddy:వరిపంట వేయండి, ఎందుకు కొనరో చూద్దామంటోన్న రేవంత్
తెలంగాణలో వరిధాన్యం అంశం రోజురోజుకి వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఈ సమస్యపై రియాక్ట్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఈ సమస్యపై పలు కామెంట్స్ చేశారు
Date : 26-12-2021 - 6:51 IST -
KTR Open Letter:బండిసంజయ్ కి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్
తెలంగాణలో ఎదో ఒక అంశంపై రెండుపార్టీల మధ్య వర్డ్స్ వార్ కొనసాగుతోంది. ఇప్పటికే వరిధాన్యం విషయంలో మాటలయుద్ధం నడిపిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ తాజాగా మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
Date : 26-12-2021 - 6:48 IST -
Telangana Farmers:కేసీఆర్ అంటున్న ప్రత్యామ్నాయ పంటలపై ప్రజల అభిప్రాయం ఏంటంటే
రైతులు వరిపంట వేయోద్దని ప్రభుత్వం ఆదేశించినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
Date : 26-12-2021 - 8:40 IST -
DK Aruna:నా శవంపై ఆ బిల్డింగ్ కట్టండని ప్రభుత్వాన్ని హెచ్చరించిన డీకే అరుణ
గద్వాలలో పేదల ఇళ్ల స్థలాల్లో నర్సింగ్ కాలేజీని కట్టాలనే ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.
Date : 26-12-2021 - 8:34 IST -
Congress on TRS: మంత్రులకు చీరె, సారె.!
వరి ధాన్యం కొనుగోలు డిమాండ్ తో ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ మంత్రులు తిరిగి వచ్చారు. కేంద్రంపై పోరాడలేక బిక్క మొహాలతో వచ్చిన మంత్రులకు కాంగ్రెస్ మహిళా నేతలు చీర, సారె పంపడం చర్చనీయాంశంగా మారింది.
Date : 25-12-2021 - 7:26 IST -
టీఆర్ఎస్, బీజేపీ నడుమ `షో` రగడ
జనవరి 9వ తేదీ జరగనున్న కామిడీ షో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రణరంగాన్ని లేపనుంది. మునావర్, షారుఖీ ప్రదర్శనకు మంత్రి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హైదరాబాద్ లో జరగనున్న షోకు ఇప్పటి నుంచే రాజకీయ రంగు పులుముకుంది.
Date : 25-12-2021 - 7:00 IST -
Trans Woman: ‘‘సమానత్వం.. మానవత్వం’’ ఈ ట్రాన్స్ జెండర్ లక్ష్యం!
ఓ ట్రాన్స్ జెండర్.. సొసైటీలో చిత్రహింసలకు గురైంది.. ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. తనలాంటివాళ్లు వివక్షకు గురికాకూడదనే ఉద్దేశంతో సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ పిల్లల్లో, మహిళల్లో అవేర్ నెస్ తీసుకొస్తోంది.
Date : 25-12-2021 - 4:42 IST -
YS Sharmila: కేటీఆర్ కు షర్మిల సపోర్ట్.. ఆ వ్యాఖ్యలపై ఖండన!
బీజేపీ నేత తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ కేటీఆర్ కుమారుడుని ఉద్దేశిస్తూ ఓ పోల్ పోస్ట్ చేసింది. దీనిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Date : 25-12-2021 - 2:10 IST -
KTR Vs Mallanna : కిడ్స్..కిడ్డింగ్ పాలిటిక్స్..!
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమారుడు తారక రామారావు అలియాస్ మంత్రి కేటీఆర్. ఆయన కుమారుడు హిమాన్ష్. యాదృచ్ఛికమో..ఉద్దేశ్వ పూర్వకమోగానీ..తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నాడు. దానికి కారణం ఎవరు? ఎందుకు హిమాన్ష్ ను ప్రత్యర్థి పార్టీలు రాజకీయ తెరమీదకు లాగున్నాయి?
Date : 25-12-2021 - 12:50 IST -
New CP: 30 మంది ఐపీఎస్ ల బదిలీ, హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
తెలంగాణ రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. వీరిలో కొందరికి స్థానచలనం అవ్వగా మరికొంతమంది వెయిటింగ్ లో ఉన్న అధికారులకు పోస్టింగ్స్ ఇచ్చారు. కొంతమంది కీలక అధికారులకు కూడా బదిలీ తప్పలేదు. బదిలీ అయిన వారికి పోస్టింగ్స్ కూడా ఇచ్చారు. వారిలో ఏసీబీ డీజీగా అంజనీ కుమార్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ ఏసీబీ డైరెక్టర్‌గా షికాగోయల్, క్రైమ్ సిట్
Date : 25-12-2021 - 12:02 IST -
Revanth On KCR:కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర రేవంత్ మీటింగ్
డిసెంబర్ 27మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి లో రచ్చబండ నిర్వహిస్తామని రైతులంతా ఎర్రవెల్లి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ నేతలందరూ వస్తారని రేవంత్ తెలిపారు.
Date : 24-12-2021 - 11:33 IST -
KTR Upset: తెలంగాణ బీజేపీ నేతలపై కేటీఆర్ కంప్లైంట్!
తెలంగాణ బీజేపీ నేతలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విరుచుకపడ్డారు. కుటుంబ సభ్యులను కించపరుస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేయడం సంస్కారమేనా అంటూ బీజేపీ నాయకులని ప్రశ్నించారు.
Date : 24-12-2021 - 11:07 IST