Telangana
-
JP Nadda:తెలంగాణ గడ్డపై జేపీ నడ్డా హాట్ కామెంట్స్
కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు మతి భ్రమించిందని, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ బుర్ర పనిచేయటంలేదని నడ్డా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని నడ్డా విమర్శించారు.
Date : 04-01-2022 - 11:06 IST -
PCC Chief:రేవంత్ సంతోష్ ట్విట్టర్ వార్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, టీపీసీసీ చీఫ్ రేవంత్ మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
Date : 04-01-2022 - 11:02 IST -
Revanth Reddy: ఇదిగో డ్రామా మొదలైంది..
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కావడం, ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న బీజేపీ శ్రేణులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ర్యాలీకి సిద్ధపడడం వంటి పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. డ్రామా మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ అరెస్ట్ తో పార్ట్-1 పూర్తయిందని, పార్ట్-2లో భాగంగా జేపీ నడ్డా గారిని ఇవాళ క
Date : 04-01-2022 - 4:58 IST -
JP Nadda : తెలంగాణలో ‘నడ్డా’ కాక
తెలంగాణ పొలిటికల్ సీన్ హుజారాబాద్ ఫలితాల తరువాత అనూహ్యంగా మారిపోతోంది. నువ్వా? నేనా? అన్నట్టు గులాబీ, కమల నాథులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇది నిజమా? మైండ్ గేమా? అనే అనుమానం కూడా కలుగుతోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు దండోరా జరిగింది.
Date : 04-01-2022 - 2:56 IST -
JP Nadda’s rally: జేపీ నడ్డా ‘శాంతియాత్ర’కు అనుమతి నిరాకరణ
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియం నుంచి లిబర్టీ క్రాస్ రోడ్స్ వరకు తలపెట్టిన 'శాంతి యాత్ర'కు
Date : 04-01-2022 - 1:48 IST -
Telangana Politics: బండిని జైలు కు పంపడం కేసీఆర్ సక్సెస్సా? రాంగ్ స్టెప్పా?
కేసీఆర్ ని జైలుకు పంపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలుమార్లు ప్రకటించారు. ఈ స్టేట్మెంట్ కి ఇరిటేటైన కేసీఆర్ బండి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Date : 04-01-2022 - 10:28 IST -
BJP MP Booked: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లోని తన ఎంపీ క్యాంప్ కార్యాలయంలో చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనపై కేసులు నమోదు చేశారు. కరోనా నిబంధనలు పాటించలేదని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సంజయ్ పై కేసులు నమోదు చేశారు.
Date : 03-01-2022 - 10:54 IST -
KCR Review:హెల్త్ డిపార్ట్మెంట్ పై కేసీఆర్ రివ్యూ. పలు కీలక నిర్ణయాలు ప్రకటించిన సీఎం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును, వైద్యాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
Date : 03-01-2022 - 10:34 IST -
TS Holidays: కరోనా నేపథ్యంలో సెలవులు ప్రకటించిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్రం అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8 తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసిఆర్ ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.
Date : 03-01-2022 - 9:55 IST -
Telangana BJP: బండి 14 డేస్ వార్
తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. బండి సంజయ్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్ తో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మరోసారి రాజకీయ యుద్ధం వేగం పెరిగింది.
Date : 03-01-2022 - 9:40 IST -
Revanth Reddy : రేవంత్ ఫెయిల్యూర్ స్టోరీ
ఐదో తేదీన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఆ రోజున ఇటీవల జరిగిన పరిణామాలపై కమిటీ రివ్యూ చేయనుంది. ఆ సమావేశంలో తేల్చుకుంటానంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వెల్లడించాడు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న చిన్నారెడ్డి వాలకంపై మండిపడుతున్నాడు.
Date : 03-01-2022 - 4:45 IST -
YS Sharmila : ఏపీలో పార్టీ పెట్టచ్చు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆమె ఏపీ రాజకీయాలపై స్పందించారు. ఏపీ లో పార్టీ పెడుతున్నారా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు అన్నారు షర్మిల
Date : 03-01-2022 - 1:08 IST -
Bandi Sanjay:బండి సంజయ్ దీక్ష భగ్నం .. అరెస్ట్
జీవో 317 సవరించాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన్ను తరలించారు.
Date : 02-01-2022 - 11:41 IST -
Congress Crisis: రేవంత్ రెడ్డి Vs జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ లో అభిప్రాయబేధాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ జగ్గారెడ్డి మధ్య మెదలైన కోల్డ్ వార్ ఓపెన్ వార్ గా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ తీరుని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తప్పుపట్టారు.
Date : 02-01-2022 - 6:05 IST -
Telangana Ban: తెలంగాణలో కరోనా గైడ్ లైన్స్
తెలంగాలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకొంటుంది. క్రిస్మస్, న్యూయర్ వేడుకల సందర్భంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని గత నెల ఆంక్షలు విధించిన ప్రభుత్వం ఆంక్షలు డిసెంబర్ 25వ తేది నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.
Date : 02-01-2022 - 12:40 IST -
Hyderabad:న్యూ ఇయర్ సందర్భంగా 2,500 డ్రంక్ డ్రైవ్ కేసులు
న్యూ ఈయర్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వేలాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
Date : 02-01-2022 - 10:58 IST -
Crime:2021లో తెలంగాణలో అత్యాచార కేసులు 23 శాతం పెరిగాయి
2021 నాటికి తెలంగాణలో అత్యాచార కేసులు 23%, రాష్ట్రంలో నేరాలు 4.65% పెరిగాయని రాష్ట్ర పోలీసుల లెక్కలు చెబుతున్నాయి.
Date : 02-01-2022 - 10:52 IST -
Chadarghat Fire:చాదర్ ఘాట్ అగ్ని ప్రమాదంలో కుట్రకోణం
నూతన సంవత్సరం జోష్ తో ప్రపంచమంతగా తెల్లారితే నూతన సంవత్సరం సాక్షిగా హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లోని నలభై కుటుంబాలు తమ అస్థిత్వాన్నే కోల్పోయారు.
Date : 01-01-2022 - 7:14 IST -
Ushalakshmi: బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చిందా.. అయితే నో వర్రీ!
మనుషుల జీవనశైలి మారుతోంది.. ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎన్నో వ్యాధులతో పోరాడాల్సివస్తోంది. చిన్నచితక వ్యాధులు సోకితే ‘ఏంకాదులే’ అని సర్దుకుపోవచ్చు. కానీ క్యాన్సర్ అలాంటి వ్యాధుల బారిన పడితే
Date : 01-01-2022 - 5:05 IST -
Film Chamber: జీవోనెం120ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు!
సినిమా టికెట్ రేట్ల విధానంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెం120 అందరికీ ఆమోద యోగ్యంగా ఉంది. ఈ సందర్భంగా మా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుపున
Date : 01-01-2022 - 1:11 IST