Telangana
-
Modi Arrives Hyderabad: ప్రధాని మోడీకి ఘన స్వాగతం
బీజేపీ జాతీయ సమావేశల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు చేరుకున్నారు.
Date : 02-07-2022 - 4:15 IST -
Telangana Polls:విజన్ 2024 దిశగా `కమలం` ఆపరేషన్
బీజేపీకి క్యాడర్‌తో పాటు లీడర్ల కొరత ఉన్న హైదరాబాద్‌యేతర జిల్లాలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి బీజేపీ వ్యూహం రచిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో వచ్చే ఏడాదిలో కనీసం 20 శాతం ఓటింగ్ పెరిగేలా బిజెపి కన్నేసింది.
Date : 02-07-2022 - 3:37 IST -
Yashwant Sinha:దేశానికి కేసీఆర్ అవసరమన్న యశ్వంత్ సిన్హా.. మరి రాహుల్, రేవంత్ పరిస్థితి ఏమిటి?
పొలిటికల్ చదరంగంలో ఏ ఎత్తు వేస్తే ఏ పావు కదులుతుందో.. గేమ్ ఎటు వైపు వెళుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి.. ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిస్థితి అలాగే ఉంది.
Date : 02-07-2022 - 3:31 IST -
JP Nadda: బీజేపీ జాతీయ సమావేశాలకు నడ్డా శ్రీకారం!
బీజేపీ జాతీయ సమావేశాల సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆఫీస్ బేరర్స్ మీట్ నిర్వహించి, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
Date : 02-07-2022 - 2:37 IST -
KCR on Modi: తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే వ్యూహాలు: సీఎం కేసీఆర్
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టినట్టే తెలంగాణ ప్రభుత్వాన్ని పడేయాలని బీజేపీ చూస్తుందని సీఎం కేసీఆర్ ఆందోళన చెందారు. అలా చేస్తే, కేంద్ర ప్రభుత్వాన్ని దించేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఎనిమిదేళ్లలో తొమ్మిది ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని ఆరోపించారు.
Date : 02-07-2022 - 2:13 IST -
K Annamalai: తెలంగాణలో ‘మహా’ సీన్.. కేసీఆర్ కూ ఉద్దవ్ ఠాక్రే గతి!
తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి కూడా అదే గతి పడుతుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై జోస్యం చెప్పారు.
Date : 02-07-2022 - 1:27 IST -
Anti Modi Placards:`బైబై మోడీ` ప్ల కార్డులతో రెడ్ డ్రస్ యూత్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అడుగడుగునా వ్యతిరేక హోర్డింగ్ లు, ప్లే కార్డుల ప్రదర్శనలు హైదరాబాద్ అంతటా కనిపిస్తున్నాయి.
Date : 02-07-2022 - 1:14 IST -
Tarun Chugh: కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ షురూ!
(టీఆర్ఎస్) ప్రభుత్వ దుష్పరిపాలనకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు.
Date : 02-07-2022 - 12:38 IST -
KCR Avoids PM Modi: ముఖం చాటేసిన కేసీఆర్!
ఆయనో దేశ ప్రధాని.. అధికారిక సమావేశాలు, ఇతర సభల కారణంగా ఏ రాష్ట్రంలోనైనా పర్యటించవచ్చు.
Date : 02-07-2022 - 11:29 IST -
Bhagya Laxmi Temple : భాగ్యలక్ష్మీ ఆలయానికి వీవీఐపీల తాకిడి.. భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి వీవీఐపీల వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పలువురు బీజేపీ ముఖ్యనేతలు వస్తున్నారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ శనివారం మధ్యాహ్నం ఆలయాన్ని సందర్శించనున్నారు. చార్మినార్ చుట్టుపక్కల దుకాణాల యజమానులు తమ దుకాణాలను మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివ
Date : 02-07-2022 - 9:59 IST -
EV Charging Stations : హైదరాబాద్‌లో త్వరలో 330 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
హైదరాబాద్: త్వరలో నగరంలో 330 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు రానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 230 EV ఛార్జింగ్ స్టేషన్లను ప్రతిపాదించగా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ) తమ అధికార పరిధిలో 100 ఛార్జింగ్ స్టేషన్లను ప్రతిపాదించింది. GHMC, HMDA, తెలంగాణ స్టేట్ రె
Date : 02-07-2022 - 8:54 IST -
Hyderabad : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం: జార్ఖండ్ మాజీ సీఎం
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘుబర్ దాస్ అన్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తారా అని అడిగినప్పుడు, “ఖచ్చితంగా. గత రెండు రోజులుగా నేను చూస్తున్న తీరు వ్యాపారస్తులైనా, సాధారణ ప్రజలైనా సరే టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Date : 01-07-2022 - 10:29 IST -
Uttam Kumar Reddy : అవినీతికి పాల్పడుతున్న అధికారపార్టీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు – ఎంపీ ఉత్తమ్
అవినీతికి పాల్పడిన టీఆర్ఎస్ నాయకులను రక్షించేందుకు తెలంగాణ పోలీసులు పని చేస్తున్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర సామాజిక కార్యకర్తలపై అన్యాయంగా పోలీసులు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అవినీతిని బయటపెట్టినందుకు స్థానిక జర్న
Date : 01-07-2022 - 10:21 IST -
PM Security in Hyderabad: 4000 మందితో ప్రధాని మోడీకి పోలీసు భద్రత
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో పర్యటించనున్నారు. నగరంలో 28 నుంచి 30 గంటల పాటు గడపనున్నారు.
Date : 01-07-2022 - 9:01 IST -
BJP Roadshow: నడ్డా` కోసం బీజేపీ `మెగా రోడ్ షో`
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాక సందర్భంగా భారీ ర్యాలీకి తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్ షో నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
Date : 01-07-2022 - 5:15 IST -
KTR Letter To Modi: మోడీజీ.. ఆవో-దేఖో-సీకో!
హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగబోతున్న విషయం తెలిసిందే.
Date : 01-07-2022 - 5:01 IST -
Plastic Ban:తెలంగాణలో ప్లాస్టిక్ వినియోగం నిషేధం
ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని, తయారీని నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 01-07-2022 - 4:00 IST -
Yogi Visit To Bhagyalakshmi: నమో.. భాగ్యలక్ష్మి!
హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుబోతున్న వేళ.. బీజేపీ నేతలు ఏ ఒక్క అంశాన్ని వదలడం లేదు. అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది.
Date : 01-07-2022 - 3:34 IST -
TPCC Dilemma:`సిన్హా`కు స్వాగతంపై పీసీసీ భిన్న స్వరాలు
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి సిన్హాకు స్వాగతం పలికే విషయంలో తెలంగాణ పీసీసీ డైలమాలో పడింది. ఒక వేళ బేగంపేట విమానాశ్రయంకు టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి వెళితే రాజకీయంగా నష్టపోతామనే భావన పీసీసీ చీఫ్ రేవంత్ లో ఉంది.
Date : 01-07-2022 - 3:00 IST -
Anti Modi Posters:మోడీ పాలనపై మరో హోర్డింగ్ కలకలం
బీజేపీ జాతీయ సమావేశాల వేళ మోడీ అండ్ టీమ్ పైన మరో పోస్టర్ కలకలం రేపుతోంది.
Date : 01-07-2022 - 2:32 IST