Telangana
-
Rachana Reddy Joins BJP: బీజేపీ లోకి ఫైర్ బ్రాండ్ రచనారెడ్డి!
జాతీయ కార్యవర్గ సమావేశాలతో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుంది.
Date : 06-07-2022 - 12:41 IST -
Kakatiya Dynasty: ఓరుగల్లు వేదికగా ‘కాకతీయ వైభవ సప్తాహం’
కాకతీయ సామ్రాజ్య చరిత్రను చాటిచెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం జూలై 7వ తేదీ నుంచి వారం రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
Date : 06-07-2022 - 12:09 IST -
Rahul Meet @ Sircilla: కేటీఆర్ ఇలాకాలో రాహుల్ సభ!
జాతీయ సమావేశాలతో తెలంగాణలో బీజేపీ తన సత్తా చాటింది.
Date : 06-07-2022 - 11:42 IST -
Gurukul Schools : అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్య – సీఎం కేసీఆర్
హైదరాబాద్: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు గురుకుల పాఠశాలల్లో పదో తరగతి వరకు మాత్రమే తరగతులు నిర్వహించేవారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడంతోపాటు యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే కేంద్రాలుగా అప్‌గ్ర
Date : 06-07-2022 - 8:20 IST -
Bakrid : బక్రీద్ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ సీపీ రివ్యూ మీటింగ్
హైదరాబాద్: త్వరలో జరగనున్న బక్రీద్ పండుగ ఏర్పాట్ల కోసం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సాలార్ జంగ్ మ్యూజియంలో అన్ని శాఖల అధికారులు, ముస్లిం మతపెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం మతపెద్దలు వీధులను పరిశుభ్రంగా ఉంచేంలా చూడాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలపై సమీక్షించారు. 300 శానిటేషన్ వాహనాలు, అదనంగా 55 వాహనాలు నేరుగా పో
Date : 05-07-2022 - 10:16 IST -
Cyber Fraud : సైబర్ మోసంలో రూ.39 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ యువతి
హైదరాబాద్: ‘కేబీసీ లాటరీ’ పేరుతో సైబర్ మోసగాళ్ల చేతిలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ రూ.39 లక్షలు పోగొట్టుకుంది. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మోసానికి పాల్పడిన పాట్నాకు చెందిన రాకేష్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన ఓ గృహిణికి అక్టోబర్ 2న ఫోన్ కాల్ వచ్చిందని, ఆమె కెబిసి ద్వారా లాటరీని గెలుచుకున్నట్లు కాలర్ ఆ
Date : 05-07-2022 - 10:06 IST -
Telangana : తెలంగాణలో కరోనా కొత్త వైరస్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియెంట్ వైరస్ బీఏ.2.75 (BA.2.75)ను కొనుగొన్నారు. ఈ వేరియెంట్ ను గుర్తించిన విషయాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డాక్టర్ షే ఫ్లీషాన్ వెల్లడించారు.
Date : 05-07-2022 - 8:30 IST -
Teegala VS Sabitha: మంత్రి సబితపై టీకేఆర్ ఫైర్!
మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి మంత్రి సబితారెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు.
Date : 05-07-2022 - 2:43 IST -
Kavitha MLC: తెలంగాణ బిడ్డలు సొంతగడ్డ రుణం తీర్చుకోవాలి!
అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారందరినీ ఒక్కచోటుకు చేర్చి చర్చించేందుకు ఆటా మహాసభలు అవకాశాన్ని అందించాయన్నారు ఎమ్మెల్సీ కవిత.
Date : 05-07-2022 - 12:55 IST -
Sand Mafia : ఫారెస్ట్ సిబ్బందిపై శాండ్ మాఫియా దాడి… అర్థరాత్రి పెట్రోల్ పోసి..
తెలంగాణలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలంలో సోమవారం అర్థరాత్రి ఇసుక స్మగ్లర్లు ఎఫ్‌ఆర్‌వో, సిబ్బందిపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు.
Date : 05-07-2022 - 12:01 IST -
Gaddar: నమో.. గద్దరన్న!
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కమ్యూనిస్టు, విప్లవ కవి గద్దర్ ప్రత్యక్షం కావడం ప్రతిఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Date : 05-07-2022 - 11:48 IST -
CM KCR: నో బీఆర్ఎస్.. ఓన్లీ టీఆర్ఎస్!
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీపై, ఆయన ‘దుష్పరిపాలన’పై నిప్పులు చెరిగారు.
Date : 05-07-2022 - 11:13 IST -
Balkampet : నేడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం… ఆలయం మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: నేడు అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణమహోత్సవం జరగనుంది. కళ్యాణం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానం వద్ద ఈ రోజు(సోమవారం) నుంచి బుధవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుండి ఫతే నగర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను SR నగర్ T జంక్షన్ వద్ద .. SR నగర్ కమ్యూనిటీ హాల్ – అభిలాషా
Date : 05-07-2022 - 7:17 IST -
Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు.. పదివేలకుపైగా మొక్కలు నాటిన ప్రజలు!
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా తన 64వ పుట్టిన రోజును వేడుకలను పురస్కరించుకున్నారు. తాజాగా దయాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక దయాకర్ పుట్టిన రోజు సందర్భంగా ఆ పార్టీ ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున వేడుకలలో పాల్గొన్నారు.ఇక సిఎం గారి పిలుపు హరితహారం, ఎంపీ జోగిన పల్లి సంతోశ
Date : 04-07-2022 - 9:51 IST -
TS Police Jobs: తెలంగాణ పోలీస్ ఉద్యోగ పరీక్షల తేదీ ఖరారు
సబ్-ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌ఐ), పోలీస్ కానిస్టేబుళ్లు, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుళ్లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టిఎస్‌పిఆర్‌బి) సోమవారం ప్రకటించింది.
Date : 04-07-2022 - 6:30 IST -
DPIIT: ‘స్టార్టప్ ఎకోసిస్టమ్’ లో తెలంగాణ టాప్!
ఐటీ రంగంలో తెలంగాణ స్టేట్ దూసుకుపోతోంది. ఇప్పటికే అనేక సంస్థలు స్టార్టప్ నిర్వహిస్తుండగా, కొత్తగా టీహబ్-2 అందుబాటులోకి వచ్చింది.
Date : 04-07-2022 - 2:55 IST -
Modi Success:మోడీ సభ సూపర్ హిట్ రహస్యమిదే.!
`భారత భూభాగంలోకి చైనా సైనికులు దూసుకొస్తుంటే నీ 36 అంగుళాల ఛాతి ఏమైంది? అంటూ మోడీని ప్రశ్నించిన కేసీఆర్ ఇటీవల విమర్శలను ఎదుర్కొన్నారు. కంటోన్మెంట్ ఏరియాకు విద్యుత్, మంచినీళ్ల సరఫరా కట్ చేస్తామని కేటీఆర్ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిచారు.
Date : 04-07-2022 - 1:45 IST -
TRS : టీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన బడంగ్‌పేట మేయర్
బడంగ్‌పేట కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, రాళ్లగూడ శ్రీనివాసరెడ్డి, మరికొందరు కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు.
Date : 04-07-2022 - 9:18 IST -
Jagga Reddy: నేడు సంచలన నిర్ణయం ప్రకటించనున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: నేడు సంచలన నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి అన్నారు.
Date : 04-07-2022 - 8:43 IST -
PM Modi : మోదీ నోట భాగ్యనగర్ మాట…పేరు మార్పుపై మొదలైన చర్చ..!!
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ ను భాగ్యనగర్ అంటూ పలికారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశిస్తూ మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ హైదరాబాద్ ను భాగ్యనగర్ అని అన్నారు.
Date : 04-07-2022 - 6:15 IST