HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tbjp Chief Bandi Sanjay Arrested Mla Rajasingh Also

Bandi Sanjay: బండి సంజయ్ అరెస్ట్

  • Author : Balu J Date : 23-08-2022 - 11:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఢిల్లీ మద్యం స్కామ్ తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేయడంతోపాటు, కొందరి బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ వ్యవహరంపై తెలంగాణ బీజేపీ అధినేత బండి సంజయ్ మండిపడ్డారు. జనగామా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బిజెపి కార్యకర్తల అరెస్టును వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసనకు దిగారు.

తమపై పెట్టిన అభియోగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ నిరసన తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉందంటూ బండి ఆరోపించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నిరసనకు దిగడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అక్కడున్న కార్యకర్తలు పోలీసు జీపును అడ్డుకోవడంతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. కాగా మరో వివాదంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం అరెస్ట్ అయ్యారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay arrested
  • Delhi Liquor scam
  • MLA Rajasingh
  • telangana

Related News

Vakiti Srihari fish curry Midday meal scheme

Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

Government Schools  తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక తీపి కబురు అందించింది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తుండగా, ఇకపై ఆ మెనూలో చేపల కూరను కూడా చేర్చనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో వెల్లడించారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మ

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

  • Telangana Congress Coordina

    TG Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త అధ్యాయం

  • CM Revanth Reddy, Nara Lokesh Visits Dhulipalla Narendra Daughter Wedding

    Dhulipalla Narendra Daughter Wedding: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరైన సీఎం రేవంత్, మంత్రి లోకేశ్

  • Telangana Petroleum Dealers Association

    Telangana Petroleum Dealers Association: తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన.. ఇంధన కొరత లేదు

Latest News

  • IPL 2026 : SRH Vs LSG మ్యాచ్ టికెట్స్ ఓపెన్..ధర ఎంతో తెలుసా ?

  • Traffic : హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగి సగం జీవితం రోడ్లపైనే !!

  • Amazon : మరో కీలక అడుగు వేసిన అమెజాన్

  • Petrol Diesel Price: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

  • Chandrababu Naidu: ఏపీ క్యాబినెట్ కీలక భేటీ..

Trending News

    • War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

    • Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

    • Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

    • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

    • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd