Telangana
-
Modi and KCR: సభలో కేసీఆర్ పేరును ప్రస్తావించకపోవడం వెనుక మోదీ వ్యూహం ఇదే!
పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన విజయసంకల్ప సభలో కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శిస్తారని బీజేపీ శ్రేణులు భావించాయి.
Date : 03-07-2022 - 11:32 IST -
Harish Rao: ప్రధాని మోడీపై మంత్రి హరీష్ రావు ఫైర్
జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధాన మేదైనా ప్రకటిస్తారని ఆశించాం.
Date : 03-07-2022 - 11:28 IST -
BJP: తెలంగాణకు ఏం చేశారో చెబుతూ.. టీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చిన ప్రధాని మోదీ
ఆరు నూరైనా సరే బీజేపీ లక్ష్యం ఒకటే.. అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే.. కమలనాథుల ఆశయం ఒకటే.. బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తేవడం.
Date : 03-07-2022 - 10:29 IST -
Modi Public Meet: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ పై మోదీ మనసులో మాట
తెలంగాణలో అధికారాన్ని సంపాదించడం ద్వారా దేశంలో 20 రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తుందని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు.
Date : 03-07-2022 - 8:14 IST -
TRS Condemns BJP: సీఎం కేసీఆర్ పై స్మృతి ఇరానీ వ్యాఖ్యలను వినోద్ కుమార్ ఖండించారు
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు.
Date : 03-07-2022 - 8:06 IST -
PM@TS: తెలంగాణను పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోదీ.. అసలు వ్యూహం ఇది!
తెలంగాణను ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఖాతాలో వేసుకోవడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు.
Date : 03-07-2022 - 7:52 IST -
Amit Shah on KCR: కేటీఆర్ ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం : అమిత్ షా
తెలంగాణ ముఖ్యమంత్రిగా తన కుమారుడు కేటీఆర్ ను చేయడమే కేసీఆర్ లక్ష్యమని కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా విమర్శించారు.
Date : 03-07-2022 - 7:44 IST -
Modi Praises Bandi: శభాష్ సంజయ్! మన బలమేంటో చూపించావు.. జనాన్ని చూసి బండికి ప్రధాని ప్రశంసలు
పెరేడ్ గ్రౌండ్స్ లో జనాన్ని చూసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా హ్యాపీగా ఫీలైనట్టు కనిపిస్తోంది.
Date : 03-07-2022 - 7:35 IST -
Assam CM: తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం.. అసోం సీఎం సంచలన ప్రకటన
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక ప్రకటనలు వెలుగుచూస్తున్నాయి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం వస్తుందని అన్నారు.
Date : 03-07-2022 - 5:00 IST -
Amit Shah: వచ్చే 30 – 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. భారత్ విశ్వగురు అవుతుంది : అమిత్ షా
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ దూకుడు మీదుంది. అందుకే అది మాట్లాడే ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.
Date : 03-07-2022 - 4:21 IST -
Telangana@Covid: తెలంగాణ జిల్లాల్లో కరోనా ఉధృతి.. మళ్లీ పెరుగుతున్న కేసులు
కరోనా దడ పుట్టిస్తోంది. తెలంగాణ లోని జిల్లాల్లోనూ కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
Date : 03-07-2022 - 3:30 IST -
BJP Strategy: తెలంగాణలో మిస్డ్ కాల్, బూత్ లెవల్ రాజకీయాలు.. బీజేపీ కొత్త స్ట్రాటజీ!
దేశమంతా కాషాయమయం చేసేందుకు బీజేపీ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. కమలనాథులు పవర్ కావాలనుకుంటే ఎలాగైనా దక్కించుకుంటారు.
Date : 03-07-2022 - 1:00 IST -
BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?
కాలగమనంలో 18 క్యాలెండర్లు అలా మారిపోయాయి. కానీ దాంతోపాటే.. బీజేపీ రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోయాయి.
Date : 03-07-2022 - 12:00 IST -
TRS Kavitha: భారతదేశం గర్వించే స్థితికి అమెరికాలోని తెలుగు ప్రజలు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో తొలిసారిగా తెలంగాణ పెవిలియన్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
Date : 03-07-2022 - 10:34 IST -
Modi: సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి – జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ
దేశ సమగ్రాభివృద్ధి, పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 03-07-2022 - 10:03 IST -
UP CM Yogi : చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన యూపీ సీఎం యోగి
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు.
Date : 03-07-2022 - 9:56 IST -
Modi @Hyd : నేడు బీజేపీ విజయ్ సంకల్ప సభ… భారీగా ఏర్పాట్లు చేసిన బీజేపీ
హైదరాబాద్: నేడు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
Date : 03-07-2022 - 9:35 IST -
JP NADDA: నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే.. దేశాన్ని వ్యతిరేకించినట్లే: జేపీ నడ్డా
నేడు హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశాలు రెండు రోజులపాటు జరగనున్నాయి.
Date : 02-07-2022 - 10:41 IST -
Telangana : తెలంగాణ ఆర్థిక శాఖలో 1,663 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖలో 1,663 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను శనివారం ప్రకటించింది. తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శనివారం తన ట్విట్టర్‌లో ఖాళీలను ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించేవారికి శుభవార్త – 1663 ఖాళీలకు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని… కేవలం 3 నెలల్లోనే 46,888 ఉద్యోగాల నోటిఫికేషన్‌లు వచ్చాయి అంటూ ఆయన ట్విట్టర్ లో తెలిపారు . తెలంగాణ రాష్ట
Date : 02-07-2022 - 9:52 IST -
TRS MP : టీఆర్ఎస్ ఎంపీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకి చెందిన మధుకాన్ గ్రూప్ కంపెనీల ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ బ్యాంక్ మోసానికి వ్యతిరేకంగా మనీలాండరింగ్ కేసులో మధుకాన్ గ్రూప్ కంపెనీలు, దాని డైరెక్టర్లు, ప్రమోటర్లకు చెందిన రూ.96.21 కోట్ల విలువైన 105 స్థిరాస్తులు, ఇతర ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. హైదరాబాద
Date : 02-07-2022 - 9:38 IST