Telangana
-
Etela Rajendar : ఏపీలో 20 లక్షల ఇళ్లు.. మరి తెలంగాణ సంగతేంటి ? – ఈటెల రాజేందర్
తెలంగాణలో(Telangana) పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చకుండా వాళ్ల కళ్లలో కేసీఆర్(KCR) ప్రభుత్వం మట్టికొట్టిందని బీజేపీ(BJP) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(Etela Rajendar) విమర్శించారు.
Published Date - 09:30 PM, Tue - 19 September 23 -
Hyderabad: హైదరాబాద్ రోడ్లపై గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులు రయ్ రయ్
హైదరాబాద్ రోడ్లపై త్వరలో పూర్తి ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులు చక్కర్లు కొట్టనున్నాయి. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది
Published Date - 09:22 PM, Tue - 19 September 23 -
KMC Ragging : ఏడుగురు మెడికోలపై కేసు నమోదు
గతంలో పలుమార్లు ర్యాగింగ్ ఘటనలు వార్తల్లో నిలువగా..మరోసారి ర్యాగింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 14న KMC ఆవరణలో బర్త్‌డే వేడుకల్లో సీనియర్స్ , జూనియర్స్ కు మధ్య తలెత్తిన వివాదం కొట్టుకునేవరకు వెళ్లింది.
Published Date - 09:02 PM, Tue - 19 September 23 -
KTR : కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్‌కే వేయండి..
నేడు తెలంగాణ భవన్ లో ఖమ్మం(Khammam), భద్రాద్రి జిల్లాల నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్(KTR) సమావేశం అవ్వగా ప్రతిపక్షాల పార్టీలపై ఫైర్ అయ్యారు.
Published Date - 08:30 PM, Tue - 19 September 23 -
Telangana: కాంగ్రెస్ హామీలు సంతకం లేని చెక్ లాంటివి: హరీష్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో జోరు మొదలైంది. తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. దేంతో ఇరు పార్టీల నేతలు రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలకు దిగుతున్నారు.
Published Date - 07:34 PM, Tue - 19 September 23 -
Bandi Sanjay : ఏపీ విభజనపై మోడీ వ్యాఖ్యలకు రాహుల్ ట్వీట్.. బండి ఫైర్..
తాజాగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలుగులో ట్వీట్ చేశారు.
Published Date - 06:00 PM, Tue - 19 September 23 -
Raja Singh Reaction: రజాకార్ మూవీపై కేటీఆర్ ట్వీట్, దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన రాజాసింగ్!
రజాకార్ సినిమా టీజర్ విడుదలైన నేపథ్యంలో మంత్రి కేటీ రామారావు సెన్సార్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
Published Date - 05:45 PM, Tue - 19 September 23 -
BRS Party: మహిళా రిజర్వేషన్ బిల్లు బీఆర్ఎస్ కు ఫ్లస్ అయ్యేనా!
బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థులను నెల రోజుల క్రితమే ప్రకటించింది.
Published Date - 04:43 PM, Tue - 19 September 23 -
Congress Blowout : చంద్రబాబు జైలు వెనుక..
Congress Blowout : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్,మధుయాష్కీ గౌడ్ ఏపీ రాజకీయాలపై సంచలన కామెంట్లు చేశారు.
Published Date - 04:37 PM, Tue - 19 September 23 -
Telangana : తెలంగాణ ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌కు ఓటువేస్తే పాత కాలానికి వెళ్తారు – మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ జూటా మాటలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను నమ్మితే కుక్క తోక వంకరే అన్న చందంగా ఉంటుందని పేర్కొన్నారు
Published Date - 03:51 PM, Tue - 19 September 23 -
Drugs Case : డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ నివాసంలో నార్కోటిక్స్ అధికారుల సోదాలు
మదాపుర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు విచారణ ముమ్మరం చేశారు.డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను మరోసారి షేక్
Published Date - 02:18 PM, Tue - 19 September 23 -
Chandrababu : బిఆర్ఎస్ నేతలు చంద్రబాబు కు మద్దతు తెలుపడం వెనుక అసలు కారణాలు ఏంటి..?
బిఆర్ఎస్ నేతలు సైతం రోడ్ల పైకి వచ్చి చంద్రబాబు కు సపోర్ట్ గా నిలువడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం వీరంతా చంద్రబాబు స్కూల్ నుండే రాజకీయాల్లోకి వచ్చినవారు కొంతమందైతే..కమ్మ ఓటర్లను తృప్తి పరిచేలా.. ఆంధ్రా సెటిలర్లను మచ్చిక చేసుకునేలా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్న వారు మరికొంతమంది
Published Date - 01:39 PM, Tue - 19 September 23 -
Harish Rao: అనాథ విద్యార్థినికి హరీశ్ రావు అపన్నహస్తం, ఎంబీబీఎస్ స్టడీస్ కోసం ఆర్థిక సాయం
నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే మంత్రి హరీశ్ రావు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారు.
Published Date - 01:21 PM, Tue - 19 September 23 -
Rain Alert : ఏపీలోని ఆ 10 జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో మరో 2 రోజులు వానలు
Rain Alert : వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది.
Published Date - 07:51 AM, Tue - 19 September 23 -
Congress : తెలంగాణలో ఇంటింటికి కాంగ్రెస్ నేతలు.. సిక్స్ గ్యారెంటీలపై ప్రజలకు వివరణ
హైదరాబాద్‌లో 'విజయ భేరి' బహిరంగ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు సోమవారం తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ
Published Date - 10:33 PM, Mon - 18 September 23 -
Ganja : వరంగల్ రైల్వేస్టేషన్‌లో గంజాయి కలకలం.. నాలుగు బస్తాల్లో గంజాయిని గుర్తించిన ఆర్పీఎఫ్
తెలంగాణలో ఇటీవల గంజాయి రవాణా అధికంగా జరుగుతుంది.ఇటీవల కాలంలో గంజయిని స్మగ్లింగ్ పై పోలీసులు ప్రత్యేక నిఘా
Published Date - 10:16 PM, Mon - 18 September 23 -
Rekha Nayak : ఎన్నికల్లో బీఆర్ఎస్ రెబల్ గా పోటీ చేస్తా.. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు..
ఖానాపూర్(Khanapur) లో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రేఖానాయక్ (Rekha Nayak) ఉండగా ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల్లో ఖానాపూర్ అభ్యర్థిగా జాన్సన్ నాయక్ ని ప్రకటించారు.
Published Date - 09:30 PM, Mon - 18 September 23 -
Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ చింతకు ఉరేసుకొని సచ్చినా ధరణి రద్దు చేస్తాం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
తాజాగా CWC సమావేశాల అనంతరం మొదటి సారి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టగా ఇందులో ధరణి గురించి మాట్లాడాడు.
Published Date - 08:59 PM, Mon - 18 September 23 -
Vijayashanthi : సోనియా అంటే తనకెంతో అభిమానమంటున్న విజయశాంతి
రాష్ట్రానికి వచ్చిన ఆమెను తెలంగాణ ప్రజలందరం తప్పక అభిమానిస్తామని , రాజకీయాలకు అతీతంగా ఆమెను గౌరవిస్తామని విజయశాంతి చెప్పుకొచ్చింది
Published Date - 08:06 PM, Mon - 18 September 23 -
Sonia Gandhi ‘6 Guarantees’ : కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైర్లు
ఆదివారం హైదరాబాద్ లో కాంగ్రెస్ విజయ భేరి పేరిట భారీ సభ నిర్వహించింది కాంగ్రెస్. ఈ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించి ప్రజల్లో ఆనందం నింపింది
Published Date - 07:45 PM, Mon - 18 September 23