Telangana
-
Telangana: కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి: హరీష్
కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్తుందని అన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ రోజు మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ సిద్దిపేట నుంచి తాను ఏడోసారి నామినేషన్ దాఖలు చేశానని,
Date : 09-11-2023 - 4:25 IST -
KTR: ఆర్మూర్ రోడ్ షోలో ఆపశృతి, మంత్రి కేటీఆర్ కు తప్పిన ప్రమాదం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రచారంతో పాటు రోడ్ షో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
Date : 09-11-2023 - 3:19 IST -
Telangana: ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ రాజకీయ పార్టీలలో ఆందోళన మొదలైంది. ఎన్నికల్లో గెలిచేందుకు కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. తాజాగా హైదరాబాద్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
Date : 09-11-2023 - 2:40 IST -
Telangana: రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం, అభ్యర్థుల్లో టెన్సన్, టెన్షన్!
తెలంగాణలో రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం ముగియనుంది
Date : 09-11-2023 - 1:33 IST -
Bhatti Vikramarka: మధిరలో భట్టి నామినేషన్, సీఎం సీఎం అంటూ నినాదాలు!
మధిర ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నామినేషన్ దాఖలు చేశారు.
Date : 09-11-2023 - 1:25 IST -
Political Leaders Nominations : ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన పలువురు రాజకీయ నేతలు
నామినేషన్ వేయడానికి ఇంకా 48 గంటలు మాత్రమే సమయం ఉండడం తో అభ్యర్థులంతా నామినేషన్ వేసేందుకు పోటీ పడుతున్నారు. ఈరోజు గురువారం మంచి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అన్ని పార్టీల నేతలు నామినేషన్ వేయడం చేస్తున్నారు.
Date : 09-11-2023 - 12:49 IST -
T Congress Minority Declaration : కాసేపట్లో మైనార్టీ డిక్లరేషన్ను ప్రకటించనున్న కాంగ్రెస్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులకు ఉచిత విద్యుత్, నిరుపేద కుటుంబాల ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల ఆర్థిక సాయం , ముస్లిం విద్యార్థుల ఉన్నత చదువుల
Date : 09-11-2023 - 12:28 IST -
IT Rides : తనను భయపెట్టి, ఇబ్బంది పెట్టేందుకు ఐటీ రైడ్స్ – పొంగులేటి
తాను నామినేషన్ వేసే రోజున ఉద్దేశపూర్వకంగానే తనను భయపెట్టేందుకే తన ఇంటిపై ఐటీ, ఈడీ అధికారుల దాడులు చేస్తున్నారని ఆరోపించారు
Date : 09-11-2023 - 12:05 IST -
KCR Nomination : గజ్వేల్లో నామినేషన్ వేసిన కేసీఆర్
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను కొద్దీ సేపటి క్రితం ఆర్వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు
Date : 09-11-2023 - 11:50 IST -
KTR Warning : BRS అభ్యర్థులకు కేటీఆర్ హెచ్చరిక..?
ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొంతమంది ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగకపోవడం ఫై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది
Date : 09-11-2023 - 11:33 IST -
MLC Kavitha: కల్లు దుకాణాలను పునరుద్ధరించిన ఘనత సీఎం కేసీఆర్ ది: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
Date : 09-11-2023 - 11:27 IST -
IT Raids : బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు – రేవంత్ ప్రశ్న
నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతం!?
Date : 09-11-2023 - 10:53 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా ఎందుకనలేదు?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ సభలో చేసిన ప్రసంగం ఏం సూచిస్తుంది? అనే ప్రశ్నకు విభిన్నమైన సమాధానాలు వస్తున్నాయి.
Date : 09-11-2023 - 10:06 IST -
Telangana : చాంద్రాయగుట్ట నుంచి నామినేషన్లు దాఖలు చేసిన తండ్రికొడుకులు.. కారణం ఇదే..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. నామినేషన్లకు రేపు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో
Date : 09-11-2023 - 9:48 IST -
T Congress : తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తుంది : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్
తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తోందని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభావం అసలు లేదన్నారు. తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉందని.. కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాలలో, జూబ్లీహిల్స్ ప్రాంతంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైంద
Date : 09-11-2023 - 8:35 IST -
Jubilee Hills : జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నవీన్ యాదవ్.. ఎంఐఎం టికెట్ ఆశించి రాకపోవడంతో రెబల్గా బరిలోకి..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్స్కు మరో ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు
Date : 09-11-2023 - 8:03 IST -
IT Raids On Ponguleti: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు.. నేడే నామినేషన్..!?
మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై గురువారం ఉదయం నుంచి ఐటి దాడులు (IT Raids On Ponguleti) నిర్వహిస్తుంది.
Date : 09-11-2023 - 7:53 IST -
CM KCR Nominations: నేడు రెండు చోట్ల సీఎం కేసీఆర్ నామినేషన్
బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి నేడు (గురువారం) నామినేషన్ (CM KCR Nominations) దాఖలు చేయనున్నారు.
Date : 09-11-2023 - 6:45 IST -
Delhi Liquor Scam: కవిత అరెస్ట్ ఖాయం.. ఆమెను ఎవరూ రక్షించలేరు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉందని, వారిని కటకటాల వెనక్కి వెళ్లకుండా ఎవరూ రక్షించలేరని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
Date : 08-11-2023 - 7:59 IST -
Telangana : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డినే సీఎం – పరిగి కాంగ్రెస్ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డియే సీఎం అవుతారని అన్నారు. తెలంగాణలో యువత... రేవంత్ రెడ్డికి బాసటగా నిలుస్తున్నారని
Date : 08-11-2023 - 7:54 IST