Telangana
-
SC Categorisation : త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు కమిటీ – హైదరాబాద్ వేదికగా ప్రధాని హామీ
ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందన్నారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామన్నారు
Date : 11-11-2023 - 8:28 IST -
Congress TV Ads : కాంగ్రెస్ ప్రచారం ఫై ఈసీ కి బిఆర్ఎస్ పిర్యాదు
టీవీ యాడ్స్ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల కోడ్ అతిక్రమించిందని బీఆర్ఎస్ లీగల్ టీమ్ సోమా భరత్ తెలిపారు
Date : 11-11-2023 - 7:54 IST -
BJP Manifesto: దీపావళి తర్వాత బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని అభిప్రాయపడ్డారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దీపావళి పండుగ తర్వాత పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామన్నారు.
Date : 11-11-2023 - 6:19 IST -
Talasani Srinivas Yadav: రేవంత్, ఈటెల అతిగా ఊహించుకుంటున్నారు, అధిష్టానం మెప్పు కోసమే కేసీఆర్ పై పోటీ!
రెండు సీట్లు కూడా గెలవని BJP BC ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి తలసాని అన్నారు.
Date : 11-11-2023 - 5:44 IST -
లోకేష్ తనకు తమ్ముడులాంటి వాడు – కేటీఆర్
ఆర్మూర్‌లో ప్రచారరథంపై నుంచి తాను పడటంతో తనకు స్వల్పంగా గాయాలయ్యాయని, ఆ సమయంలో నారా లోకేశ్ తనకు ఎలా ఉంది? అని మెసేజ్ పెట్టారని తెలిపారు.
Date : 11-11-2023 - 5:13 IST -
TS Polls 2023 : రూ.1కే నాల్గు గ్యాస్ సిలిండర్లు..హైదరాబాద్ లో AIFB అభ్యర్థి హామీ
ఎన్నికలు (Elections) వచ్చాయంటే చాలు రాజకీయ నేతలు రకరకాల హామీలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలోపడతారు. ఓ పార్టీ పలు హామీలు ప్రకటిస్తే..వాటికీ రెట్టింపు గా మరో పార్టీ ప్రకటించి ఓట్లు దండుకోవాలని చూస్తుంటుంది. ప్రస్తుతం తెలంగాణ (Telangana) ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు వారి హామీలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను తెల
Date : 11-11-2023 - 4:06 IST -
Rebels: ఎన్నికల పోరులో రెబల్స్ ఝలక్.. ప్రధాన పార్టీలకు ఓటమి స్ట్రోక్!
చాలా చోట్లా రేసులో ఉన్న నేతలకు చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో ఆయా అభ్యర్థులు తగ్గేదేలే అంటూ నామినేషన్ వేశారు.
Date : 11-11-2023 - 3:58 IST -
Hyderabad Double Decker : డబుల్ డెక్కర్ బస్సులో ఉచిత ప్రయాణం…
కొద్ది రోజులుగా హుస్సేన్‌సాగర్ చుట్టు మాత్రమే ఇవి పరుగులు తీస్తున్నాయి. సందర్శకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులు ఇక ఇందులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు
Date : 11-11-2023 - 3:43 IST -
Diwali 2023 : హైదరాబాద్లో 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతి
దీపావళి అంటేనే బాంబుల మోత..ముఖ్యంగా హైదరాబాద్ లో మరి ఎక్కువ. రెండు రోజుల నుండే నగరం బాంబుల మోతతో మోగిపోతుంటుంది
Date : 11-11-2023 - 3:28 IST -
T Congress : మోడీ రాక సందర్బంగా తోలుబొమ్మలతో కాంగ్రెస్ వినూత్న ప్రచారం..
హైదరాబాద్ కు మోడీ రాక నేపథ్యంలో నగరంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన వినూత్న ప్రచారం అందర్నీ కట్టిపడేస్తుంది
Date : 11-11-2023 - 3:11 IST -
Hyderabad: నగరంలో భారీ అగ్ని ప్రమాదం: యువకుడిపై అనుమానాలు
హైదరాబాద్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Date : 11-11-2023 - 3:08 IST -
Chandra Mohan Demise: చంద్రమోహన్ మృతి పట్ల సీఎం కేసీఆర్, వైస్ జగన్ సంతాపం
టాలీవుడ్ నటుడు, తొలి తరం హీరో చంద్రమోహన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ సంతాపం తెలిపారు .చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వైవిధ్యభరితమైన పాత్రలు,
Date : 11-11-2023 - 2:33 IST -
PM Modi: హైదరాబాద్ లో మోడీ సభ, నేడు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
Date : 11-11-2023 - 12:39 IST -
Palvai Sravanthi : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి
మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు
Date : 11-11-2023 - 11:57 IST -
Hyderabad: ఖైదీలకు షాకిచ్చిన అధికారులు, 2,500 మందికి నో ఓటింగ్
Hyderabad: చంచల్‌గూడ, చర్లపల్లి జైలులో ఉన్న దాదాపు 2,500 మంది ఖైదీలు రాష్ట్రంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అనుమతించరు. ఇందులో చంచల్‌గూడలో 1,468 మంది, చెర్లపల్లిలో 1,000 మంది ఖైదీలు ఉన్నారు. అయితే పీడీ యాక్ట్ కింద జైలుకెళ్లిన వారికి జైలు ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి చేసినందున ఓటు వేయవచ్చని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శివ కుమార్ చెప్పారు. ఇంతలో, జై
Date : 11-11-2023 - 11:48 IST -
Thummala Vs Puvvada Ajay : తుమ్మల – పువ్వాడ ల మధ్య ముదురుతున్న మాటలు
‘నేను చెల్లని రూపాయి కాదు డాలర్.....ఎక్కడైనా చెల్లుతా. డాలర్ కి ప్రపంచంలో ఏ దేశంలోనైనా విలువ. నీవు రద్దైన రెండు వేల నోటు నీ విలువ అది
Date : 11-11-2023 - 11:43 IST -
Barrelakka Shirisha : బర్రెలక్క సాహసానికి జేజేలు
శిరీషకు 'బర్రెలక్క' (Barrelakka) అనే పేరు కూడా వచ్చింది. అంతేకాదు శిరీష ఇన్ స్టా ఎకౌంట్ కి 4 లక్షల 34 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Date : 11-11-2023 - 11:31 IST -
MLC Kavitha: సీఎం కేసీఆర్ ను విమర్శించే హక్కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేదు : ఎమ్మెల్సీ కవిత
సీఎం కేసీఆర్ ను విమర్శించే హక్కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేదని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు.
Date : 11-11-2023 - 11:04 IST -
Madiga Vishwarupa Sabha : మొన్న ‘బీసీ సభ – నేడు మాదిగ సభ’ పక్క వ్యూహంతో వెళ్తున్న బిజెపి
సభావేదికగా ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశముందని ఆ పార్టీ శ్రేణులు చెపుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బీసీ, మాదిగ సమీకరణాలతో విజయం అందుకోవాలన్న ఆలోచనలో ఉందని ప్రధాని పర్యటలను బట్టి అర్థం చేసుకోవచ్చు
Date : 11-11-2023 - 10:52 IST -
Munugode : ఓటర్లను ఊరకుక్కలు, పిచ్చికుక్కలతో పోల్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి
ఓటర్లను ఊరకుక్కలు, పిచ్చికుక్కలు అంటూ రెచ్చిపోయారు. మిమ్మల్ని పండబెట్టి తొక్కాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
Date : 11-11-2023 - 10:16 IST