Telangana
-
Telangana: తుమ్మల హెచ్చరికలు.. నెల రోజుల్లో అధికారంలోకి
తెలంగాణ పోలీస్ అధికారుల్ని హెచ్చరించారు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వర రావు. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల పోలీస్ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో అధికారం కోల్పోయే నాయకుల కోసం పని చేసి జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు.
Published Date - 03:07 PM, Thu - 26 October 23 -
Revanth Reddy: ఆధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డి లో పోటీ చేస్తా, కేసీఆర్ కు రేవంత్ సవాల్
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు.
Published Date - 03:06 PM, Thu - 26 October 23 -
Political Memes: ప్రేమలో BJP-BRS, త్వరలో పెళ్లి అంటూ వెడ్డింగ్ కార్డు వైరల్
రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, ఇతర రాజకీయ వేదికలపై బహిరంగ దాడులే కాకుండా సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దిగుతున్నాయి.
Published Date - 12:25 PM, Thu - 26 October 23 -
BJP VS BRS: రచ్చకెక్కిన రాజకీయం, బీజేపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి!
ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ నేతలు మాటలు ఇప్పటి వరకు కోటలు దాటగా, ప్రస్తుతం కొట్టుకునే స్థాయికి వెళ్లింది.
Published Date - 11:33 AM, Thu - 26 October 23 -
KTR: రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా: మంత్రి కేటీఆర్
తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతుల ప్రయోజనం కోసం రైతుబంధు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
Published Date - 11:09 AM, Thu - 26 October 23 -
KCR : కేసిఆర్ మెడకు మేడిగడ్డ ఉచ్చు..?
కాలేశ్వరం ప్రాజెక్టుకు అతి కీలకమైన మేడిగడ్డ బరాజ్ పీర్లు కుంగిపోయిన ఉదంతం రోజురోజుకూ కేసిఆర్ (KCR) మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది.
Published Date - 10:48 AM, Thu - 26 October 23 -
Pawan Kalyan Meets Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ.. 45 నిమిషాల పాటు చర్చ..!
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (Pawan Kalyan Meets Amit Shah) సమావేశమై బీజేపీ-జనసేన పొత్తుపై చర్చించారు.
Published Date - 07:31 AM, Thu - 26 October 23 -
Telangana: కేసీఆర్ హైదరాబాద్ ని లూటీ చేసిండు, కవిత అరెస్ట్ కాలేదు
తెలంగాణ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలు ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరిన రాజగోపాల్ రెడ్డి మళ్ళీ సొంత గూటికే చేరిపోయారు. ఈ మేరకు ఆయన బీజేపీని వీడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ విధానాలపై విమర్శలు గుప్పించారు.
Published Date - 11:49 PM, Wed - 25 October 23 -
Ghar Wapsi: కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి.. నష్టం బీజేపీకా.. బీఆర్ఎస్ కా?
ఎన్నాళ్లో వేచిన చేరిక, ఈనాడే నిజమైందని కాంగ్రెస్ వారు పాడుకోవాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి బిజెపికి వెళ్లినా, ఇప్పుడు బిజెపి నుంచి కాంగ్రెస్ కు వచ్చినా తన ఏకైక లక్ష్యం అధికార బీఆర్ఎస్ ను ఓడించడమే. తాను తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తున్న బీఆర్ఎస్
Published Date - 08:00 PM, Wed - 25 October 23 -
BRS War Room: బీఆర్ఎస్ వార్ రూమ్స్ లో అసలేం జరుగుతోంది?
యుద్ధ రంగంలో సైనికుల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. ఎన్నికల యుద్ధ రంగంలో బీఆర్ఎస్ నిర్మించిన వార్రూమ్స్ లో సైనికుల చేతుల్లో ల్యాప్టాప్ లు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక వార్ రూమ్ లో డిజిటల్ నిపుణులు ల్యాప్టాప్ ద్వారా అభ్యర్థులు,
Published Date - 07:47 PM, Wed - 25 October 23 -
Sunitha Laxma Reddy: నర్సాపూర్ BRS అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి ఫిక్స్, బీ ఫామ్ అందజేత
నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి ని బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ ప్రకటించారు.
Published Date - 04:10 PM, Wed - 25 October 23 -
Congress CM: కౌన్ బనేగా కాంగ్రెస్ సీఎం.. రేసులో ఉన్నదెవరో!
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో, కాంగ్రెస్ నాయకులు చురుగ్గా ప్రజల్లోకి వెళుతున్నారు.
Published Date - 03:17 PM, Wed - 25 October 23 -
Congress vs BJP : బిజెపి ‘పద్మ’వ్యూహాన్ని కాంగ్రెస్ ఛేదించగలదా..?
ఇక్కడ అధికార పార్టీ బీఆర్ఎస్ తో ఢీకొంటూనే బిజెపిని కూడా అడ్డుకునే ద్విముఖ పోరాటం చేయవలసి ఉంటుంది కాంగ్రెస్ (Congress) పార్టీకి.
Published Date - 02:16 PM, Wed - 25 October 23 -
Ponnala Lakshmaiah: బీఆర్ఎస్ లో పొన్నాల ఉక్కిరిబిక్కిరి, కాంగ్రెస్ గూటికి మాజీ పీసీసీ చీఫ్?
సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీ దూరం పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఆపార్టీలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది.
Published Date - 01:36 PM, Wed - 25 October 23 -
Revanth-KCR: కేసీఆర్ కు రేవంత్ ఛాలెంజ్, కొడంగల్ లో పోటీ చేయాలంటూ సవాల్
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కొడంగల్లో తనపై పోటీ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
Published Date - 12:52 PM, Wed - 25 October 23 -
BJP Campaign: బీజేపీ ప్రచార పర్వం, తెలంగాణ రంగంలోకి అమిత్ షా, యోగి
ఢిల్లీ బీజేపీ పెద్దలు త్వరలోనే తెలంగాణ ప్రచార పర్వంలోకి అడుగుపెట్టబోతున్నారు.
Published Date - 12:35 PM, Wed - 25 October 23 -
CM KCR: కేసీఆర్ దూకుడు.. గెలుపే లక్ష్యంగా రేపట్నుంచి సుడిగాలి పర్యటన
దసరా పండుగ విరామం తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూకుడు పెంచబోతున్నారు.
Published Date - 12:11 PM, Wed - 25 October 23 -
Rajagopal Reddy : బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. నెక్ట్స్ కాంగ్రెస్లోకి
Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి షాకిచ్చారు.
Published Date - 12:05 PM, Wed - 25 October 23 -
BRS & BJP : బిజెపి బలమే బీఆర్ఎస్ కు లాభం.. అదెలా..?
తమ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలి, దాన్ని తమకు సానుకూలతగా ఎలా మలుచుకోవాలనే ప్రయత్నాలలో BRS మునిగిపోయింది.
Published Date - 05:31 PM, Tue - 24 October 23 -
Medigadda Bridge : మేడిగడ్డ వంతెన కుంగుబాటుపై కుట్ర, విద్రోహ చర్య కేసు
Medigadda Bridge - Conspiracy Case : మేడిగడ్డ బ్యారేజీ ఏడో నెంబర్ బ్లాక్లో 19 నుంచి 21 పిల్లర్ల మధ్య బ్రిడ్జి కుంగిపోయిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 05:28 PM, Tue - 24 October 23